• తాజా వార్తలు
  • ఇండియాలో ఇంటెల్ చిప్ రీసెర్చ్ సెంట‌ర్

    ఇండియాలో ఇంటెల్ చిప్ రీసెర్చ్ సెంట‌ర్

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జ ఎలక్ట్రానిక్స్ కంపెనీల‌న్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇప్ప‌టికే యాపిల్ వంటి ప్ర‌ముఖ కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టాయి. తాజాగా ఎల‌క్ట్రానిక్ చిప్ త‌యారీ రంగంలో అగ్ర‌గామి కంపెనీ ఇంటెల్ ఇండియాలో మ‌రో కొత్త ప్లాంట్ పెట్ట‌బోతోంది. 1,100 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో బెంగుళూరులో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని కంపెనీ ఈ రోజు...

  • మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఆధునిక ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌మంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఊరికే ఉంటామా! ఏదోక‌టి అన్వేషిస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ ఆన్ చేసిన వెంట‌నే మ‌న బ్యాట‌రీ లెవ‌ల్స్ ప‌డిపోతూ ఉంటాయి. ఒక‌సారి డేటా ఆన్ చేయ‌గానే డేటాతో పాటు బ్యాట‌రీ కంజ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మ‌నం ఎంత ఫుల్‌గా బ్యాట‌రీ పెట్టినా కూడా గంటలోగా మొత్తం బ్యాట‌రీ అయిపోతుంది. దీంతో చాలామందికి బ్యాట‌రీ మీదే దృష్టి...

  • జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

    జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

    ప్ర‌తి వ‌స్తువు, స‌ర్వీస్ మీద దేశ‌మంత‌టా ఒకే ర‌క‌మైన ప‌న్ను ఉండాల‌న్న ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం గూడ్స్‌,సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్టింది. జులై 1 నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని సెంట్ర‌ల్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అరుణ్‌జైట్లీ లాస్ట్ వీక్ చెప్పారు. జీఎస్టీ కింద 66 వ‌స్తువుల‌పై విధించ‌బోయే ప‌న్ను రేట్ల‌ను సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆదివారం ప్ర‌క‌టించింది. దీనిలో భాగంగా...

  • వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా  రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    ఎల‌క్ట్రానిక్ డాటాను సాక్ష్యంగా తీసుకుని కోర్టు ఓ కేసులో తీర్పు చెప్పిన అరుదైన సంఘ‌ట‌న ఇది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల వ‌ల్లే మంచి కూడా జ‌రుగుతుంద‌న‌డానికి ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం వాట్సాప్ చాటింగ్‌లో విష‌య‌మే ఎవిడెన్స్‌గా హ‌ర్యానాలో ఓ కోర్టు ముగ్గురు స్టూడెంట్స్‌కు రేప్ కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది.వాట్సాప్ మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న లైంగిక వేధింపుల వీడియోలే...

  • మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలా...? అయితే... ఈ ఛార్జింగ్ టెక్నిక్స్ మీ కోసమే...

    మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలా...? అయితే... ఈ ఛార్జింగ్ టెక్నిక్స్ మీ కోసమే...

    బండికి కానీ, కారుకు కానీ పెట్రోలు పోస్తేనే నడుస్తాయి. అలాగే సెల్ ఫోన్ కు ఇంధనం బ్యాటరీయే. అయితే... కార్లు, టూవీలర్లకు ట్యాంకులో ఖాళీ ఉండాలే కానీ ఎప్పుడైనా పెట్రోలు పోయించొచ్చు. ఏమీ తేడా రాదు. కానీ... సెల్ ఫోన్ విషయం వేరు. చార్జింగ్ పెట్టడంలో తేడాలొస్తే బ్యాటరీ లైఫ్ తేడా వస్తుంది. కానీ, మనలో చాలామంది అదేమీ పట్టించుకోకుండా నచ్చినట్లు చార్జి చేస్తుంటాం. కొందరు చార్జింగ్ పెట్టేసి రాత్రంతా...

  • జీఎస్టీతో  ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు  వ‌స్తున్నాయా?

    జీఎస్టీతో ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు వ‌స్తున్నాయా?

    టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషీన్ లేదా ఏసీ కొనాల‌నుకుంటున్నారా.? అయితే ఇదే స‌రైన స‌మ‌యం. జూలై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంది. అంటే ఇండియా వైడ్‌గా ఒక‌టే ప‌న్ను విధానం ఉంటుంది. కాబ‌ట్టి ఢిల్లీలో ఉన్న రేటే మ‌న గ‌ల్లీలో ఉన్న షాప్‌లోనూ ఉంటుంది. అందుకే జీఎస్టీ రాక‌ముందే త‌మ ద‌గ్గ‌రున్న స్టాక్ అంతా క్లియ‌ర్ చేసేసుకోవాల‌ని రిటైలర్లు తొంద‌ర‌ప‌డుతున్నారు. ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్...

  • ఈ టిప్స్  పాటిస్తే స్మార్ట్ ఫోన్ తో సూప‌ర్ ఫొటోస్

    ఈ టిప్స్ పాటిస్తే స్మార్ట్ ఫోన్ తో సూప‌ర్ ఫొటోస్

    స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పుడు పెర్‌ఫార్మెన్స్ ఎంత ముఖ్య‌మో కెమెరా క్వాలిటీ, పిక్సెల్ సైజు అంత ముఖ్య‌మైపోయింది. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో ఎక్కువ మంది ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోస్ తీస్తూ, వాళ్ల‌ను వాళ్లు సెల్ఫీలు తీసుకుంటూ సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో అప్‌డేట్ చేయాల‌ని ఆత్రుత ప‌డుతుండ‌డ‌మే దీనికి రీజ‌న్‌. శాంసంగ్‌, మోటో వంటి ఫోన్లు 5 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్ కెమెరాల ద‌గ్గ‌ర ఉండ‌గానే వివో, ఒప్పో లాంటి...

  • అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలిరోజు ఎల‌క్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌ల ద్వారా యాప్ తో ప‌ర్చేజ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది. ఐఫోన్ 7 .. 44వేల‌కే అర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే 32 జీబీ ఐఫోన్ 7 మొబైల్ ఫోన్‌ను...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల...

  • సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    స‌చిన్ టెండూల్క‌ర్ ఇమేజ్ ను బేస్ చేసుకుని ఎస్ ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మార్కెట్‌లోకి లాంచ్ అయింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లు అందించే స్మార్ట్రాన్ కంపెనీ స‌చిన్‌తో క‌లిసి ఈ ఫోన్‌ను మార్కెట్ చేస్తుంది. 13,999 రూపాయ‌ల ప్రైస్ ఉన్న ఈ ఫోన్ చైనా కంపెనీల‌కు పోటీ ఇచ్చే ఇండియ‌న్ మేడ్ గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇండియాలో డిజైన్ , ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని రిలీజ‌యిన ఈ ఫోన్ ఫ‌స్ట్‌ రివ్యూ మీ...

  • గెలాక్సీ ఎస్‌8,  వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    గెలాక్సీ ఎస్‌8, వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    శాంసంగ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ఫ్లాగ్ షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్‌8కు ఇండియ‌న్ మార్కెట్‌లో చాలా కంపెనీల నుంచి ట‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా వ‌న్‌ప్ల‌స్ 3టీ దీనికి మంచి కాంపిటీష‌న్ ఇస్తోంది. గెలాక్సీ ఎస్‌8 కాస్ట్‌లో స‌గం ధ‌ర‌కే వ‌న్‌ప్ల‌స్ వ‌స్తుండం దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఈ రెండు ఫోన్ల మ‌ధ్య కంపేరిజ‌న్ చూడండి స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, సైజ్‌ రెండు ఫోన్లూ యూనిక్ బాడీతోనే...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కడం.. మనకు ఇదో పెద్ద సమస్య. కొంచెం మాట్లాడినా... కాస్త బ్రౌజింగ్ చేసినా చాలు వేడెక్కిపోతుంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఐనా అలా వాడుతూనే ఉంటాం. ఒక్కోసారి ఈ వేడి వల్ల ఫోన్...

ఇంకా చదవండి
త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను...

ఇంకా చదవండి