• తాజా వార్తలు
  • ఓలా మ‌నీ, ఫ్రీఛార్జి క్యాష్ బ్యాక్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంప‌డం ఎలా? 

    ఓలా మ‌నీ, ఫ్రీఛార్జి క్యాష్ బ్యాక్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంప‌డం ఎలా? 

    పేటీఎం, ఫ్రీఛార్జి,  మొబీక్విక్ ఇలా ఈ-వాలెట్ల‌న్నీ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటాయి. వీటిని మ‌ళ్లీ అదే వాలెట్ ద్వారా ఏదైనా కొనుక్కోవడానికో,  స‌ర్వీస్‌కో వాడుకోవ‌డానికి అవ‌కాశ‌మిస్తాయి. అయితే ఇలా క్యాష్‌బ్యాక్ వ‌చ్చిన అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే...

  • త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్‌ను వాడే వారి సంఖ్య‌ను మ‌రింత పెంచుకునే విధంగా ముందుకెళుతోంది ఈ సంస్థ‌. ఫేస్‌బుక్ టేక్ ఓవ‌ర్ చేసిన త‌ర్వాత గ‌ణ‌నీయంగా యూజ‌ర్ల‌ను పెంచుకున్న వాట్స‌ప్‌.. త్వ‌ర‌లోనే ఒక...

  • జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు ఇష్టప‌డుతున్నారు. అంతేకాదు జియో ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ల‌తో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో... ఎంత న‌ష్ట‌పోయామో వినియోగ‌దారులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో జియో ఇటీవ‌ల ఎంజీఎంలో అనౌన్స్ చేసిన 4జీ వీవోఎల్‌టీఈ...

  • ఆగ‌స్టు 15 నుంచి భారీగా క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వ‌నున్న భీమ్

    ఆగ‌స్టు 15 నుంచి భారీగా క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వ‌నున్న భీమ్

    డిమానిటైజేష‌న్ త‌ర్వాత భార‌త్ జ‌పిస్తున్న మంత్రం డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు. ప్ర‌భుత్వం డిజిట‌ల్ లావాదేవీల గురించి భారీ ఎత్తునే ప్ర‌చారం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నో మ‌నీ ట్రాన్సాక్ష‌న్ యాప్‌లు రంగంలోకి దిగాయి. కూడా. అయితే అన్నిటిక‌న్నా ఆక‌ట్టుకుంది మాత్రం భీమ్ యాపే. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ యాప్ అతి త‌క్కువ కాలంలోనే ఆద‌ర‌ణ పొందింది. కొద్ది కాలంలోనే ఈ యాప్‌ను ఎక్కువ‌మంది డౌన్‌లోడ్...

  • గ్యాంబ్లింగ్ లైసైన్స్ ఉంటేనే అలాంటి యాప్స్‌కు ప‌ర్మిషన్.. గూగుల్ స్ట్రిక్ట్ రూల్స్

    గ్యాంబ్లింగ్ లైసైన్స్ ఉంటేనే అలాంటి యాప్స్‌కు ప‌ర్మిషన్.. గూగుల్ స్ట్రిక్ట్ రూల్స్

    గూగుల్ ప్లే స్టోర్ లో  గాంబ్లింగ్ యాప్స్  ఉంచాలంటే  ఇకపై ఆ యాప్స్ డెవ‌ల‌ప‌ర్ల‌కు క‌ష్ట‌మే. అలాంటి యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉండాలంటే వాటికి క‌చ్చితంగా  గాంబ్లింగ్ కు లైసైన్సు ఉండాల‌ని గూగుల్ రూల్ పెట్టింది. గూగుల్ త‌న డెవ‌ల‌ప‌ర్ పాల‌సీని అప్‌డేట్ చేసింది. దీని ప్ర‌కారం యూకే, ఐర్లాండ్‌, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్లే స్టోర్‌లో గాంబ్లింగ్ యాప్స్ అందుబాటులో ఉండాలంటే వాటికి గ‌వ‌ర్న‌మెంట్ నుంచి గాంబ్లింగ్...

  • అప్పుడలా.. ఇప్పుడిలా! ట్రెండ్ సెట్ట‌ర్ రిల‌య‌న్సే!

    అప్పుడలా.. ఇప్పుడిలా! ట్రెండ్ సెట్ట‌ర్ రిల‌య‌న్సే!

    భార‌త్‌లో మొబైల్ ఫోన్ల విప్ల‌వం ప్రారంభం అయింది.. అస‌లు అంద‌రికి మొబైల్ చేతిలోకి వ‌చ్చింది రిల‌య‌న్స్‌తోనే అంటే అతిశ‌యోక్తి కాదు.   2000 ఆరంభంలోనే దేశంలోని మొబైల్ రంగంలో రిల‌య‌న్స్ తెచ్చిన విప్ల‌వం అసాధార‌ణ‌మైంది. సీడీఎంఏ ఫోన్ల‌ను చౌక ధ‌ర‌కు అందిస్తూ అంద‌రిలో మొబైల్ ఫోన్ వాడ‌కాన్ని పెంచిన ఘ‌న‌త రిల‌య‌న్స్ సంస్థ‌దే. మ‌ళ్లీ అదే రియ‌ల‌న్స్ ఇప్పుడు జియో రూపంలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. మొద‌ట జియో...

  • జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    రిలయన్స్ జియో ఉచిత సేవ‌ల దెబ్బ‌కు మిగ‌తా అన్ని టెలికాం సంస్థ‌ల మాటెలా ఉన్నా రిల‌య‌న్స్ జియో అదినేత ముఖేశ్ అంబానీ త‌మ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) దారునంగా న‌ష్ట‌పోయింది. పూర్తిగా అప్పులో కూరుకుపోయింది. ఆ అప్పుల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా జియోను దెబ్బ‌కొట్టి మ‌ళ్లీ పైకి లేవాల‌న్న తాప‌త్ర‌యంతో ఆర్ కామ్ స‌రికొత్త ప్లాన్ల‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది....

  • ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఒక బిజినెస్ మొద‌లుపెట్టాలంటే కేవ‌లం ఐడియాలు ఉంటే స‌రిపోవు. వాటిని స‌క్ర‌మంగా అమ‌ల్లోకి తీసుకొచ్చి కార్య‌రూపం దాల్చేలా చేయ‌డం కీల‌కం. కొత్త‌గా ఒక బిజినెస్ మొద‌లుపెట్టే వారికి త‌మ‌కు కావాల్సిన రిసోర్సులు ఏమిటో తెలియ‌దు. ఇవి ఉంటే మీ వ్యాపారం ప్రారంభించ‌డ‌మే కాదు ఆ వ్యాపారాన్నినిరాంట‌కంగా కొన‌సాగించే వీలుంటుంది. మ‌రి స్టార్ట‌ప్ కోసం కావాల్సిన రిసోర్సులు ఏంటో తెలుసుకుందామా! ఫౌండ‌ర్స్‌ కిట్‌ మీరు...

  • 396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    జియో రాకతో టెలికాం రంగంలో ఏర్ప‌డిన కాంపిటీష‌న్ రోజురోజుకూ పెరుగేతోంది. యూజ‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు మిగ‌తా టెలికం ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఐడియా సెల్యులార్‌ తన యూజ‌ర్ల‌కు బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లు 396 రూపాయ‌ల‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటా ఇస్తోంది. దీన్ని 70 రోజుల‌పాటు వాడుకోవ‌చ్చు. 3వేల నిముషాలపాటు ఫ్రీ కాల్స్ ఈ రీఛార్జితో...

  • ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

    ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

    రిలయన్స్ జియో ఎల్ వైఫై ఫోన్ల‌ను వినియోగిస్తున్న‌వారికి జియో అదిరిపోయే ఆఫ‌ర్ ను ప్రకటించింది. 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మై ఎల్ వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే...

  • ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్...

  • పేనీర్‌... పేపాల్‌కు అత్యుత్త‌మ ప్ర‌త్యామ్నాయం

    పేనీర్‌... పేపాల్‌కు అత్యుత్త‌మ ప్ర‌త్యామ్నాయం

    ఒక‌ప్పుడు ఆన్‌లైన్‌లో డ‌బ్బులు పంపాలన్నా.. ఇత‌ర ట్రాన్సాక్ష‌న్లు చేయాల‌న్నా పేపాల్ ఎక్కువ‌గా ఉప‌యోగించేవాళ్లు. అయితే మ‌నీ పంప‌డానికి ఇత‌ర ప్ర‌త్యామ్నాయాలు వ‌చ్చేశాక పేపాల్ అవ‌స‌రం బాగా త‌గ్గిపోయింది. ముఖ్యంగా విదేశాల నుంచి డ‌బ్బులు పంపేవాళ్లు పేపాల్‌ను ఉయోగించుకునేవాళ్లు కానీ ఇప్పుడు వాళ్లు కూడా ఇతర మార్గాల బాట ప‌ట్టారు. కార‌ణాలు చాలానే ఉన్నాయి. పేపాల్‌లో ఛార్జీలు ఎక్కువ‌గా ఉండడం, కొన్ని సైట్లు...

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి
వాలెట్ కంపెనీలు ఇంటర్నల్ అంబుడ్స్ మాన్ ని పెట్టుకోవడం వల్ల మనకెలా లాభం ?

వాలెట్ కంపెనీలు ఇంటర్నల్ అంబుడ్స్ మాన్ ని పెట్టుకోవడం వల్ల మనకెలా లాభం ?

పేటీఎం వ్యాలెట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్‌పే, మొబీక్విక్,...

ఇంకా చదవండి