• తాజా వార్తలు
  • విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు సెక‌న్‌కు వెయ్యి ఎస్సెమ్మెస్‌లు

    విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు సెక‌న్‌కు వెయ్యి ఎస్సెమ్మెస్‌లు

    ప్ర‌కృతి విప‌త్తుల‌పై అప్ర‌మ‌త్తం చేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్‌ోమెంట్ రాపిడ్ స్పీడ్‌తో ముందుకెళుతోంది. ఇప్ప‌టికే ఏ ప్రాంతంలో పిడుగులు ప‌డ‌తాయో అర‌గంట‌, గంట ముందే హెచ్చ‌రిస్తూ పిడుగుపాటు వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతోంది. ఈ విధానం మంచి రిజ‌ల్ట్స్ ఇస్తుండ‌డంతో చాలా రాష్ట్రాలు దీన్ని స్ట‌డీ చేయ‌డానికి ఏపీకి రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు వాతావ‌ర‌ణ స‌మాచారాన్ని...

  • ఆ రాష్ర్టంలో వాట్సప్ తీసిన ప్రాణాలు 7.. మీరు అందుకు కారణం కావొద్దు

    ఆ రాష్ర్టంలో వాట్సప్ తీసిన ప్రాణాలు 7.. మీరు అందుకు కారణం కావొద్దు

    ఇంతవరకు వాట్సాప్ లో తప్పుడు ప్రచారాలు వ్కక్తిగత పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడమే తెలుసు. కానీ, తాజాగా ఏడుగురు ప్రాణాలు పోయాయి. ఇంతకీ ఏమైందో తెలుసుకుంటే ఇంకోసారి ఎవరూ కూడా ఇలా వాట్సప్ లో తప్పుడు ప్రచారాలు, పుకార్లు సృష్టించరు. జార్ఖండ్ రాష్ర్టం సింగ్ బం జిల్లాలో కొందరు దుండగులు పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న ప్రచారం వాట్సాప్ వేదికగా తీవ్రంగా ప్రచారమైంది. సింగ్బం జిల్లాలోని రెండు...

  • ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    జార్జియాలో ఓ టీనేజ‌ర్ త‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆమె ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు. ఫేస్‌బుక్‌ను ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఇనీషియేటివ్స్ తీసుకోవాల‌ని మార్చిలో కంపెనీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఇలాంటి సూసైడ్‌ల‌ను ఆపి, ప్రాణాల‌ను కాపాడడానికి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బ‌ర్గ్ ఆలోచిస్తున్నారు....

  • రైలు ప్ర‌మాదాల‌ నివారణకు కొత్త టెక్నాలజీ

    రైలు ప్ర‌మాదాల‌ నివారణకు కొత్త టెక్నాలజీ

    భార‌త్‌లో ఉన్న అతి పెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వేస్‌. ఇంత పెద్ద వ్య‌వ‌స్థ‌ను మెయిన్‌టెన్ చేయ‌డం.. ఇబ్బందుల‌ను గుర్తించి స‌రి చేసుకోవ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. కానీ భార‌తీయ రైల్వే ఎక్క‌డిక్క‌డ జోన్ల‌ను ఏర్పాటు చేసుకుని.. సిబ్బందిని నియ‌మించుకుని ఇబ్బందుల‌ను తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఐతే చిన్న చిన్న ఇబ్బందులైతే ఏదో విధంగా స‌ర్దుకోవ‌చ్చు. కానీ అదే ప్ర‌మాద‌మైతే!! ఊహించ‌డానికే...

  • 	సెల్ఫీ... మళ్లీ ముగ్గురిని చంపేసింది

    సెల్ఫీ... మళ్లీ ముగ్గురిని చంపేసింది

    సెల్ఫీ మోజు... సెల్ఫీ పిచ్చి నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. సెల్ఫీ గోలలో పడి పరిసరాలను మరిచిపోతున్నారు.. రిస్కు చేస్తున్నారు.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో సెల్పీ మోజు ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈఎంయూ రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థుల బృందంలోని ఓ విద్యార్థి రైలు డోర్ దగ్గర నిలబడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. పట్టు తప్పిన...

  • ప్రాణదాత అవతారం ఎత్తిన గూగుల్

    ప్రాణదాత అవతారం ఎత్తిన గూగుల్

    గూగుల్ అంటే... ప్రపంచంలో ఏ విషయంపైనైనా మనకు సమచారం అందించే నిధి. దారి తెలియకపోతే తోవ చూపే మార్గదర్శి.. అంతేకాదండోయ్.. ఇప్పుడు ప్రాణదాత అవతారం కూడా ఎత్తింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి ఆ ఆలోచన నుంచి మళ్లిస్తోంది. తాజాగా ఇండియాలోనే ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడింది. ప్రేమలో విఫలమయ్యామని.. అమ్మానాన్నలు తిట్టారని.. అందంగా లేమని.. అనుకున్నది సాధించలేదని.. ఇలా ప్రతి చిన్న కారణానికి ఆత్మహత్య...

ముఖ్య కథనాలు

క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా రెండో ద‌శ‌లో పెనుభూతంలా విరుచుకుప‌డుతోంది. వ్యాక్సిన్ వ‌చ్చాక పెద్ద‌గా దాన్ని ప‌ట్టించుకోని జ‌నం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండ‌టంతో...

ఇంకా చదవండి
 బీఎస్ఎన్ఎల్ నుండి ఫ్రీ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌..  ఎందుకో తెలుసా?

బీఎస్ఎన్ఎల్ నుండి ఫ్రీ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌.. ఎందుకో తెలుసా?

కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఎక్క‌డికక్క‌డ లాక్‌డౌన్ ప్ర‌క‌టించి దేశాల‌కు దేశాలే ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు...

ఇంకా చదవండి

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

- ఎలా? / 6 సంవత్సరాల క్రితం