• తాజా వార్తలు
  • స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే  అని స్పష్టంగా...

  • రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్  కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో...

  • ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్‌'ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకోనున్నది. సిమ్ కార్డు ద్వారా ఈ...

  • సెల్ఫీ తీసుకునేట‌ప్పుడు చేయ‌కూడ‌ని ప‌నులు

    సెల్ఫీ తీసుకునేట‌ప్పుడు చేయ‌కూడ‌ని ప‌నులు

    సెల్ఫీ... ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. ఏ ప‌ని చేస్తున్నా.. ఎక్క‌డికి వెళుతున్నా.. సెల్ఫీ తీసుకోవ‌డం అల‌వాటుగా మారిపోయింది. ముఖ్యంగా యూత్ సెల్ఫీ ఒక మానియాలాగా మారిపోయింది. ప్ర‌తి చిన్న విష‌యానికి సెల్ఫీ తీసుకోవ‌డానికి వారు బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఒక‌ప్పుడు ఏదైనా సంద‌ర్భం ఉంటే మాత్ర‌మే ఫోన్‌తో ఫొటోలు తీసుకునేవాళ్లు... ఇప్పుడు సంద‌ర్భం ఉన్నా.. లేక‌పోయినా సెల్ఫీ మ‌స్ట్‌గా మారిపోయింది. సోష‌ల్...

  • ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    రోడ్లు ఖాళీగా ఉండి, విశాలంగా ఉంటే వాహనాల స్పీడు పెంచేస్తాం. ఇది జనరల్ గా ఎవరైనా చేసే పనే. ఇలాంటి టెండెన్సీ వల్లే గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. బయట రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల మాదిరిగా గేటెడ్ కమ్యూనిటీల్లోనూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు కొత్త డివైస్  ఒకటి వచ్చింది.     వాహనం రోడ్డు మీదుగా వెళ్తుంటే.. దాని...

  • రెడ్ మీ తన ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా పెంచుకుంటోందటే..

    రెడ్ మీ తన ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా పెంచుకుంటోందటే..

    ఇండియాలో విపరీతమైన ఆదరణ పొందిన చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కస్టమర్ బ్యాంకును మరింత పెంచుకునేందుకు గట్టి ఏర్పాట్లు చేసుకుంటోంది. ముఖ్యంగా ఆన్ లైన్ అమ్మకాలలో అదరగొట్టే ఈ సంస్థ ఆఫ్ లైన్ లో కనపడకపోవడంతో దీని ఆఫ్టర్ సేల్ సర్వీస్ పై భయంతో చాలామంది ఇంకా ఇది కొనేందుకు ఇష్టపడడం లేదు. ఇల్లు దాటి రోడ్డు మీదకు రాగానే నలువైపులా కనిపించే ఒప్పో, వివో వంటి బ్రాండ్లను నమ్ముతున్నారు. మన వీధిలోని...

  • సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్  కూల్

    సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్ కూల్

    వేసవి కాలమంటే మండే ఎండలే కాదు, పిల్లలకు సెలవులు కూడా. అందుకే ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు చాలామంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే ఎండంతా మనదే. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించు కోవడం నుంచి టిక్కెట్లు బుక్‌ చేయడం, కావాల్సినవి సర్దుకోవడం.. వెళ్లే చోట హోటళ్లు, వెహికల్ మాట్లాడుకోవడం వరకు అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా టూర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకప్పుడు చాలా ప్రయాస పడాల్సి వచ్చేది,...

  • ట్రంపు దెబ్బకు 56 వేల మంది ఇండియన్ ఐటీ నిపుణలు రోడ్డుపాలు

    ట్రంపు దెబ్బకు 56 వేల మంది ఇండియన్ ఐటీ నిపుణలు రోడ్డుపాలు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం భారత్ లో తీవ్రంగా కనిపిస్తోంది. 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' నినాదంతో దూసుకెళ్లిన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 56,000 ఇండియన్ టెక్కీలు రోడ్డున పడనున్నారట. ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌ (భారతీయ కంపెనీలు), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ, క్యాప్‌ జెమినీ సంస్థలన్నింటిలో కలిపి...

  • ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఇంత విధ్వంసం సృష్టించిందా?

    ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఇంత విధ్వంసం సృష్టించిందా?

    * సామాజిక మాధ్యామాలను సామాజిక బాధ్యతతో వినియోగించండి * కంప్యూటర్ విజ్ఞానం పిలుపు సోషల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో ఆలోచించో, లేకుంటే అనాలోచితంగానో చేసే కొన్ని పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ప్రతిఒక్కరూ సున్నితంగా మారటం.. ప్రతి విషయాన్ని పట్టించుకోవటం.. సీరియస్ గా తీసుకోవటంతో.. అల్లరిచిల్లరిగా.. బాధ్యతారాహిత్యంతో చేసే పనులు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది....

ముఖ్య కథనాలు

 ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

క‌రోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బ‌తిన్న రంగాల్లో ఈ-కామ‌ర్స్ కూడా ఒక‌టి.  తెలుగువారింటి ఉగాది పండ‌గ సేల్స్‌కు  లాక్‌డౌన్ పెద్ద దెబ్బే...

ఇంకా చదవండి