• తాజా వార్తలు
  • యాపిల్‌, శాంసంగ్‌ల స్థాయిలో స్మార్ట్‌ఫోన్లు తెస్తున్న ఆండ్రాయిడ్ క్రియేట‌ర్

    యాపిల్‌, శాంసంగ్‌ల స్థాయిలో స్మార్ట్‌ఫోన్లు తెస్తున్న ఆండ్రాయిడ్ క్రియేట‌ర్

    స్మార్ట్‌ఫోన్ల రేసులోకి మ‌రో కొత్త కంపెనీ వ‌చ్చేసింది. అది కూడా అల్లాట‌ప్పాగా కాదు.. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ క్రియేట‌ర్ గా వ‌రల్డ్ ఫేమ‌స్ అయిన ఆండీ రూబిన్.. స్మార్ట్‌ఫోన్ల త‌యారీ రంగంలో కాలు పెట్టారు. గ్యాడ్జెట్ల‌ను కూడా తీసుకొస్తాన‌ని అనౌన్స్ చేశారు. యాపిల్‌, శాంసంగ్ ఫోన్లతో పోటీపడేలా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తామ‌ని రూబిన్ చెప్పారు. హై టెక్నాల‌జీ కెమెరాలు, సెన్స‌ర్లు.. ఆండీ రూబిన్...

  • 40 ఏళ్లనాటి  యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    40 ఏళ్లనాటి యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    యాపిల్‌.. టెక్నాల‌జీ ప్ర‌పంచంలో మ‌కుటం లేని మహారాజు. యాపిల్ నుంచి ఒక ప్రొడ‌క్ట్ రిలీజ్ అవుతుందంటే టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ అంతా క‌ళ్ల‌లో వ‌త్తులేసుకుని మ‌రీ ఎదురుచూస్తుంటారు. ఐ ఫోన్‌లు రిలీజ్ అయ్యేట‌ప్పుడు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో తెల్ల‌వార‌క‌ముందే స్టోర్ల ముందు లైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ కొంటారు. ఇదంతా ఇప్ప‌టి మాట‌. కానీ 40 ఏళ్ల క్రితం యాపిల్ ఓ చిన్న కంపెనీ. అప్పుడు త‌యారుచేసిన యాపిల్ -1 అనే...

  •  బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    రాకెట్ స్పీడ్ తో డెవ‌ల‌ప్ అవుతున్న ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో బల‌మైన పునాది వేసుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో ఐ ఫోన్ త‌యారు చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. ఐ ఫోన్ ఎస్ఈ మోడ‌ల్ ఫోన్‌ను బెంగ‌ళూరులో త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో ఐ ఫోన్ ఎస్ఈ ప్ర‌పంచంలోనే టాప్ మోడ‌ల్‌. ఇండియాలో ఐ ఫోన్ త‌యారీకి దీనితోనే శ్రీ‌కారం...

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

  • 2017 టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 7

    2017 టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 7

    గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మార్టు ఫోన్ల సేల్స్ లో దుమ్ము రేపిన యాపిలే ఈ ఏడాది కూడా టాప్ లో నిలిచింది. 2017 తొలి క్వార్టల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్‌ ‘ఐఫోన్‌ 7‌’ నిలిచింది. మూడు నెలల్లో 2.15 కోట్ల ఫోన్లు 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్‌ 7‌’ యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో జరిగిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ఇది ఆరు శాతం​గా...

  • 15 వేల‌కే ఐ ఫోన్‌.. 5ఎస్ ధ‌ర త‌గ్గించ‌నున్న యాపిల్

    15 వేల‌కే ఐ ఫోన్‌.. 5ఎస్ ధ‌ర త‌గ్గించ‌నున్న యాపిల్

    ఐ ఫోన్ వాడ‌ట‌మంటే ఓ స్టేట‌స్ సింబ‌ల్‌. అందుకే ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే కాస్ట్‌, మెయింట‌నెన్స్ ఎక్కువైనా కూడా చాలా మంది ఐఫోన్‌నే ఇష్ట‌ప‌డ‌తారు. ఇండియన్ మార్కెట్‌లో రోజుకో కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. ఎన్ని కంపెనీలు వ‌చ్చినా ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్న ఇండియ‌న్ మార్కెట్‌లో స‌ర్వైవ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ మార్కెట్‌లో యాపిల్‌కు మంచి వేల్యూ ఉంది. దాన్ని సేల్స్ రూపంలో క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌డానికి...

  • యాపిల్‌ను వెన‌క్కి నెట్టిన శాంసంగ్

    యాపిల్‌ను వెన‌క్కి నెట్టిన శాంసంగ్

    కొరియా లెజెండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ప్రొడ‌క్ష‌న్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యాపిల్‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ స్మార్ట్‌ఫోన్ల ఉత్ప‌త్తిలో ఫ‌స్ట్ ప్లేస్‌కు వ‌చ్చేసింది. ఈ సంవ‌త్స‌రం మొద‌టి మూడు నెల‌ల్లో ప్రొడక్షన్ వాల్యుమ్ లో 26.1 శాతం షేరుతో శాంసంగ్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుందని ట్రెండ్ ఫోర్స్ రిపోర్టు చెప్పింది. ఆయాపిల్ 16.9 శాతం షేరుతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. యాపిల్ కంటే...

  • నౌగ‌ట్‌..  రేస్ మొద‌లుపెట్టింది

    నౌగ‌ట్‌.. రేస్ మొద‌లుపెట్టింది

    ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీ గ‌త ఆగ‌స్టులో తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ నౌగ‌ట్ 7.0 వెర్ష‌న్ రేస్ మొదలుపెట్టేసింది. మార్చి నెల వ‌ర‌కు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో దీని షేర్ 2%మాత్ర‌మే. కానీ ఒక్క నెల‌లో దాదాపు 5%కు చేరింది. కొత్త‌గా వ‌చ్చే ఫోన్ల‌న్నీ ఈ అప్‌డేట్‌కు అనువుగా వ‌స్తున్నాయి కాబ‌ట్టి నౌగట్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను మ‌రింత స్పీడ్‌గా చేరిపోవ‌డం ఖాయం. ఆండ్రాయిడ్‌.. ఆప‌రేష‌న్ సిస్ట‌మ్స్‌లో...

  • యాపిల్ ప్ర‌వేశ‌పెట్టింది కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్

    యాపిల్ ప్ర‌వేశ‌పెట్టింది కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్

    వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు కొత్త కొత్త యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంలో యాపిల్ ముందంజలో ఉంటుంది. మం ఫొటోలు తీసకుంటే దాన్ని మ‌న‌కు న‌చ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకునే అవ‌కాశం ఉంటే ఎంతో బాగుంటుంది క‌దా! చాలా స్మార్టుఫోన్ల‌లో ఈ ఫొటో ఎడిటింగ్ ఆప్ష‌న్ వ‌చ్చేసింది. ఐతే వాటిలో ఉండే ఆప్ష‌న్లు పరిమిత‌మే. ఐతే అన్ని ఫోన్ల‌ను డామినేట్ చేస్తూ ఒక కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆ యాప్ పేరు...

  • ట్రంప్ చేతిలో..   ఐ ఫోన్‌!!!

    ట్రంప్ చేతిలో.. ఐ ఫోన్‌!!!

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌.. యాపిల్ ఐ ఫోన్ వాడుతున్నారు. ఇందులో వింతేముంది ? మన చుట్టుప‌క్క‌లే చాలా మంది ఐఫోన్ లేటెస్ట్ వెర్ష‌న్లు వాడేస్తుంటే.. ప్ర‌పంచంలో ప‌వ‌ర్‌ఫుల్ వ్య‌క్తి అయిన అమెరికా ప్రెసిడెంట్ ఐ ఫోన్ యూజ్ చేస్తే విశేష‌మా? 100 కోట్ల రూపాయ‌ల కారులో తిరిగే ట్రంప్‌.. ల‌క్ష రూపాయ‌ల ఐ ఫోన్ వాడితే గొప్పేంటి? అనుకుంటున్నారా.. అయితే యాపిల్ ఐ ఫోన్‌కు, డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న...

  • వేర‌బుల్స్  గాడ్జెట్ లు ఎన్నొచ్చినా.. స్మార్ట్ ఫోనే రాజా

    వేర‌బుల్స్ గాడ్జెట్ లు ఎన్నొచ్చినా.. స్మార్ట్ ఫోనే రాజా

    ఒక‌ప్పుడు సెల్‌ఫోన్ విలాసం.. ఇప్పుడ‌ది అంద‌రికీ నిత్యావ‌స‌ర‌మైపోయింది. జ‌నం జీవితాల‌తో పెన‌వేసుకుపోయింది. అందుకే రోజురోజుకీ మొబైల్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతోంది. 2019 నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెల్‌ఫోన్ల సంఖ్య 500 కోట్ల‌కు చేరిపోతుంద‌ని అంచ‌నా.  ఇందులో అత్య‌ధికం స్మార్ట్ ఫోన్లే.  ఆస్ట్రేలియాలోని సెల్‌ఫోన్ల‌లో అయితే 77%  స్మార్ట్ ఫోన్లేన‌ట‌. కొరియాలో ఇంత‌కంటే ఎక్కువే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి....

  •  టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే...

ముఖ్య కథనాలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి
ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి