మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....
హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద...
గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతివారికీ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. ఈ డ్రైవ్‌లో 15జీబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. మన ఫోన్ లేదా పీసీ, మ్యాక్‌లో ఉన్న డేటాను గూగుల్ డ్రైవ్‌తో సింక్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఎక్కడి నుంచయినా యాక్సెస్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ మొబైల్ లేదా పీసీ, ల్యాపీకి డేటా...
భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం తర్వాత భారత టెలికాం రంగంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ఒకపుస్తకం రాయాలేమో! ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత టెలికాం రంగంలో ఒక విద్వంసక ఆవిష్కరణ గా రిలయన్స్ జియో ను చెప్పుకోవచ్చు. కేవలం మొబైల్...
ఫైల్స్ షేరింగ్ కోసం షేరిట్ మనకందరికీ తెలుసు. షేర్ ఇట్ ఎంత పాపులర్ అయిందంటే దాదాపు అన్ని స్మార్ట్ఫోన్లలోనూ ఈ ఫైల్ షేరింగ్ యాప్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అలాగే షియోమీ కూడా తన సొంత షేరింగ్ యాప్ ఎంఐ డ్రాప్‌ను లాంచ్ చేసింది. నవంబర్‌లో MIUI 9 లాంచింగ్ సమయంలోనే దీన్ని కూడా...
దసరా వెళ్లిపోయింది.. దీపావళీ వెళ్లిపోయింది. కానీ స్మార్ట్ఫోన్ల మీద డిస్కౌంట్లు, ఆఫర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సాధారణంగా పండగ అయిపోగానే ఆఫర్లు ఎత్తేసే కంపెనీలు, ఈ-కామర్స్ సైట్లు దీపావళి ముగిసి వారం గడుస్తున్నా ఇంకా ఎందుకు వాటిని అలాగే కొనసాగిస్తున్నాయి. తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఇండియాలో...
* పది రోజుల కిందటే చెప్పిన కంప్యూటర్ విజ్ఞానం
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 చైనాలోని షాంఘైలో ఈ రోజు మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జులై 1 వరకు కొనసాగుతుంది. కాగా తొలిరోజే వినూత్న టెక్ ఆవిష్కరణలకు ఇది వేదిక కావడం విశేషం. ప్రసిద్ధ మొబైల్ టెక్ సంస్థ క్వాల్ కామ్ తన నూతన ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఇందులో ప్రదర్శించింది. స్ర్కీన్ పై ఫింగర్ ప్రింట్...
జియో ధనాధన్ ఆఫర్ గురించి తెలుసు కదా. జియో ప్రైమ్ మెంబర్లకు వర్తించే ఈ ఆపర్ లో 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డాటా ఉంటుంది. ధనాధన్ ఆఫర్లో డాటా ఖరీదు రోజుకు 4.82 రూపాయలు మాత్రమే పడుతోంది.
అయితే,...
జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల...
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వన్నా క్రై రాన్సమ్ వేర్ ను సైబర్ క్రిమినల్స్ గత ఫిబ్రవరి నుంచి వాడుతున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో అటాక్ చేయడం ఇదే తొలిసారి.
ఒకసారి ఈ రాన్సమ్ వేర్...
తిరుమల వెంకన్న దర్శనమంటే ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుంటారు. కానీ... ఇప్పుడు ఒకప్పటిలా అన్ని కష్టాలు లేవు. దర్శన టిక్కెట్లు ఆన్ లైన్లో పొందడం సులభమైపోయింది. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఉదయం 10...
ఇంటర్నెట్ విస్తరించాక ప్రపంచంలోని ఏ సమాచారం కావాలన్నా దాదాపుగా దొరికేస్తుంది. ముఖ్యంగా గూగుల్ సెర్చి ఇంజిన్ గురించి తెలియంది ఎవరికి? మన మెదడుకు ఎక్సటర్నల్ మెమొరీయా అన్నంతగా గూగుల్ సెర్చింజన్ ను...
స్మార్ట్ ఫోన్.. అదీ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్సంగ్, రెడ్మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్పటివరకు 2జీ, 3జీ హ్యాండ్సెట్లు వాడుతున్నవారు 4జీకి అప్ గ్రేడ్ కావాలని ఉన్నా ఈ రేట్ చూసి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం నాలుగు వేలలోపే 4జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. మైక్రోమ్యాక్స్, శాన్సూయ్ లాంటి...
ఆండ్రాయిడ్.. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో తిరుగులేని స్థానంలో ఉంది. జెల్లీబీన్, లాలీపాప్, కిట్‌కాట్, మార్ష్‌మాలో, నౌగాట్ .. ఇలా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్లతో మొబైల్ ఓఎస్‌ల్లో మకుటం లేని మహరాజులా వెలుగొందుతోంది. కానీ విండోస్‌లా పీసీల్లో వాడుకోలేం కదా అనే ఆలోచన చాలామందికి...
మీ స్మార్ట్ ఫోన్ లు 8 GB RAM తో లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత RAM కేవలం కంప్యూటర్ లు మరియు లాప్ టాప్ లకు మాత్రమే ఉంటుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం 8 GB RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను కూడా ఉత్పత్తి చేసింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంతకుమించి RAM తో ఉండే స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అతి త్వరలోనే మనం...
ఫేస్ బుక్. ఇది పరిచయం అక్కరలేని పేరు. సోషల్ మీడియా సైట్ లలో ప్రముఖమైనది ఫేస్ బుక్. ఇంటర్ నెట్ వాడేవారిలో ఫేస్ బుక్ ను ఉపయోగించని వారు ఉండడం దాదాపు అసాద్యం. మీ చిన్ననాటి స్నేహితుల గురించి తెల్సుకోవడానికి మరియు వారితో చాట్ చేయడానికీ, నిరంతరం టచ్ లో ఉండడానికీ ఈ ఫేస్ బుక్ ఒక చక్కటి ఫ్లాట్ ఫాం లాగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, కొత్త కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడానికి, ప్రస్తుతం ఉన్న...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల యుగం నడుస్తుంది. నేడు మార్కెట్ లో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ నే పదుల సంఖ్య లో మోడల్ లను కలిగిఉంది అని అంటే నేడు ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయో ఊహించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా పర్ ఫెక్ట్ గా ఉండదు. ఒక్కో ఫోన్ కెమెరా అద్భుతంగా ఉంటే బాటరీ పనితీరు సరిగా ఉండదు. బాటరీ...
చెక్కుబుక్కులు, విత్‌డ్రాల ఫారాలు చేతబట్టుకుని బ్యాంకు నుంచి డబ్బులు తీసి తెచ్చుకునేవారికి ఏటీఎంలు వచ్చాక చాలా శ్రమ తగ్గింది. కానీ డీమానిటైజేషన్ నేపథ్యంలో ఏటీఎంలు దాదాపుగా మూతపడ్డాయి. ఎక్కడైనా ఒకటో రెండో చోట్లో ఉన్నా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిందే. ఇంతా...
మీరు సంగీత ప్రియులా? సంగీతాన్ని వినడాన్ని బాగా ఆస్వాదిస్తారా? మీ ఫోన్/ కంప్యూటర్ నిండా సరికొత్త మరియు అనేకరకాల పాటలను ఉంచుకోవడానికి ఇష్టపడతారా? ఆన్ లైన్ లో మ్యూజిక్ ను డౌన్ లోడ్ చేసేటపుడు ఇబ్బందిగా...
నేడు టీనేజ్ పిల్లలను కలిగి ఉన ప్రతీ ఒక్క తలిదండ్రులనూ కలవరపెడుతున్న అంశం తమ పిల్లలను సోషల్ మీడియా కూ లేదా ఇంటర్ నెట్ దూరంగా ఉంచడం ఎలా? అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు అసాధ్యం కాబట్టి కనీసం...
ఐసీఐసీఐ బ్యాంకు.. దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అగ్రగామి. దేశంలో పేరెన్నికగన్న ప్రైవేటు కంపెనీలు, వాటి ఉద్యోగుల శాలరీ అకౌంట్లతో ఐసీఐసీఐ బ్యాంకు...
ఆంధ్రా బ్యాంకు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యంత కీలకమైంది. భారీ స్థాయిలో కస్టమర్లున్న ఈ బ్యాంకు ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్...
యాక్సిస్ బ్యాంక్ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల బ్రాంచిలున్నా అందులో ఎక్కువ శాతం నగరాలు, ప్రధాన...
మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....