• తాజా వార్తలు
  • డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని...

  • ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో రెడ్‌మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్...

  • ఆకట్టుకునే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల,ఆఫర్లు మీకోసం 

    ఆకట్టుకునే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల,ఆఫర్లు మీకోసం 

    దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని ఎట్టకేలకు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ ఫోన్ లాంచ్ అయింది.  ఈ నెల 19వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు.  శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు ...

  • ఓటింగ్ టైంలో సివిజిల్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?

    ఓటింగ్ టైంలో సివిజిల్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?

    డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా...సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపౌరుడికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం...ఇప్పటికే కొన్ని యాప్స్ ను రూపొందించింది. గతేడాది ప్రారంభించిన సివిజిల్ యాప్ ను పాన్ ఇండియాలో భాగంగా అమలులోకి తీసుకువచ్చింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ప్రవర్తనా నియమావళిని పరిశీలించడం కోసం సివిజిల్ యాప్ ను లాంచ్ చేశారు.  ఎన్నికల సమయంలో ఎన్నికల...

  • ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు  వాటికి పరిష్కార మార్గాలు

    ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు వాటికి పరిష్కార మార్గాలు

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య ఛార్జింగ్. మనం ఏదో పనికోసం వెళ్లే తొందరలో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలని ఆరాటపడితే ఫోన్ అసలు ఛార్జింగ్ ఎక్కదు. దీంతో మనకు ఎక్కడలేని చిరాకువస్తుంటుంది. సాధారణంగా బ్యాటరీలో సమస్యల వల్ల కాని లేక ఫోన్లో ఉన్న సమస్యల వల్ల కాని ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో యూజర్లకు ఈ ఏడు సమస్యలు ఎదురవుతుంటాయి. మీ ఫోన్...

  • దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్ రంగంలోకి...

  • ఈ జనవరిలో రానున్న బెస్ట్ ఫోన్స్ మీ కోసం

    ఈ జనవరిలో రానున్న బెస్ట్ ఫోన్స్ మీ కోసం

    2017 వ సంవత్సరం గడచి పోయి కొత్త సంవత్సరం వచ్చేసింది. 2018 వ సంవత్సరపు మొదటి నెలలో కొన్ని ఆసక్తిని రేకెత్తించే స్మార్ట్ ఫోన్ లు ఇండియా లో లాంచ్ అవ్వనున్నాయి. గత సంవత్సరం మనం అనేక రకాల కొత్త ట్రెండ్ లను మరియు ఆవిష్కరణల ను ఈ  స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి చూసియున్నాము. 18 :9 డిస్ప్లే, పెద్ద బ్యాటరీ లు, డ్యూయల్ కెమెరా ల హడావిడినీ అలాగే షియోమీ యొక్క అనూహ్య పెరుగుదల , సామ్ సంగ్ అమ్మకాలలో వచ్చిన...

  • సెల్‌ఫోన్ దొంగ‌త‌నాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా?

    సెల్‌ఫోన్ దొంగ‌త‌నాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా?

    డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం కు చెందిన టెలికం ఎన్‌ఫోర్స్‌మెంట్ రిసోర్స్ అండ్ మానిట‌రింగ్ (TERM) సెల్‌.. దొంగ‌త‌నానికి గురైన ఓ మొబైల్ ఫోన్ ను ట్రేస్ అవుట్ చేయ‌డానికి  IMEI నెంబ‌ర్‌ను ఉప‌యోగించి సెర్చ్ చేసింది.  సెర్చ్ రిజ‌ల్ట్స్ చూస్తే  TERM సెల్ అధికారుల‌కే దిమ్మ‌దిరిగిపోయింది. ఆ ఒక్క  IMEI నెంబ‌ర్ మీద...

  • చేపల వేటకు gps గ్యాడ్జేట్ ల వలన ఏమైనా ఉపయోగం ఉందా?

    చేపల వేటకు gps గ్యాడ్జేట్ ల వలన ఏమైనా ఉపయోగం ఉందా?

    మత్స్యకారులకు సహకరిస్తున్న టెక్నాలజీ గురించి వారికి అందుబాటులో ఉన్న వివిధ రకాల యాప్ ల గురించి ఒక సంవత్సరం క్రితమే మన వెబ్ సైట్ లో ఇవ్వడo జరిగింది. అయితే ఈ చేపలు పట్టేవారు ఎక్కువగా ఉపయోగిస్తున్న టెక్ టూల్స్ ఏమిటంటే gps మరియు ఫిష్ ఫైండర్. వీటి ద్వారా మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ నేపథ్యం లో ఈ gps ను కానీ లేదా ఫిష్ ఫైండర్ ను కానీ కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ ఏ విషయాలను...

  • BSNL  శాటిలైట్ ఫోన్ మనందరం వాడడానికి ఇంకా రెండేల్లే !

    BSNL శాటిలైట్ ఫోన్ మనందరం వాడడానికి ఇంకా రెండేల్లే !

    శాటిలైట్ ఫోన్ లను సాధారణ పబ్లిక్ వాడడాన్ని బ్యాన్ చేసిన దేశాల్లో ఇండియా ఒకటి. ఉగ్రవాదాలు దీనిని తమకు ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉన్నందున పబ్లిక్ కు శాటిలైట్ ఫోన్ ల్పి బ్యాన్ ను ఇండియా విధించింది. అన్ని తరహాల లో ఉన్న కమ్యూనికేషన్ లు ఫెయిల్ అయినపుడు ఇందులో ఉండే అల్ట్రా డిఫెన్సివ్ సేఫ్టీ మెకానిజం అనేది పనిచేస్తుంది. శాటిలైట్ ఫోన్ కి ఉండే ఈ సౌలభ్యంవలన విపత్తు నిర్వహణలో దీనిని ప్రముఖం గా...

  •  ఇస్రో వారి వినూత్న సోలార్ కాలిక్యులేటర్ యాప్

    ఇస్రో వారి వినూత్న సోలార్ కాలిక్యులేటర్ యాప్

    తరిగిపోని శక్తి వనరుల లో ప్రముఖం గా చెప్పుకోవలసినది సోలార్ ఎనర్జీ గురించి. సౌర శక్తి వలన ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. అయితే దురదృష్టవశాత్తూ దీని గురించి ఎవరికీ తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా దీనిని ఉపయోగించే సాహసం ఎవరూ చేయడం లేదు. దీనికి అనేక కారణాలు. సోలార్ ప్యానల్స్ ను తమ ఇళ్ళపై సెట్ చేసుకోవడానికి కొంత మంది బిడియం గా భావిస్తుంటారు. ఇది మాత్రమే కాదు కానీ దీనికయ్యే ఖర్చు ఎక్కువ కావడం కూడా మరొక...

  • ఇప్పుడు కొత్త ఫోన్ లతో పాటు ఇవీ తప్పనిసరి అయిపోయాయి.

    ఇప్పుడు కొత్త ఫోన్ లతో పాటు ఇవీ తప్పనిసరి అయిపోయాయి.

    కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ఎవరికైనా ఉత్సుకత గానే ఉంటుంది. అయితే ఏదైనా కొత్త మొబైల్ ను కొనేటపుడు మనం అనేక రకాలుగా ఆలోచిస్తాము కదా! ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది? అది ఆండ్రాయిడ్ నా ? లేక ఆపిల్ నా ఆండ్రాయిడ్ అయితే ఏ వెర్షన్ తీసుకోవాలి? ఏ ఫోన్ కి బ్యాటరీ పిక్ అప్ ఎక్కువ ఉంటుంది? డేటా ఉపయోగానికి ఏది బాగుంటుంది? 4 జి సపోర్ట్ చేస్తుందా లేదా? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుని అనేక రకాలుగా అలోచించి ఫోన్...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
రూ. 15 వేల బడ్జెట్లో 64 ఎంపీ కెమెరాతో రెడ్‌మి నోట్ 8 ప్రొ, ఇంకా పలు ఆఫర్లు 

రూ. 15 వేల బడ్జెట్లో 64 ఎంపీ కెమెరాతో రెడ్‌మి నోట్ 8 ప్రొ, ఇంకా పలు ఆఫర్లు 

చైనా మొబైల్ మేకర్ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Redmi Note 8 Proను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 64 ఎంపీ కెమెరాను ప్రవేశపెట్టింది. ఈ స్థాయి కెమెరాతో...

ఇంకా చదవండి