• తాజా వార్తలు
  • పెన్ష‌న్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయ‌డం ఎలా? 

    పెన్ష‌న్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయ‌డం ఎలా? 

    పెన్షన్ ఉంటే  రిటైర్మెంట్ త‌ర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో  చూద్దాం.  ఏమేం ఉండాలి? నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయాలంటే మీకు ఈ మూడూ ఉండాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న బ్యాంకు అకౌంట్...

  • గూగుల్ సెక్యూరిటీ చెకప్ టూల్‌ని స‌రిగ్గా వాడుకోవ‌డం ఎలా? 

    గూగుల్ సెక్యూరిటీ చెకప్ టూల్‌ని స‌రిగ్గా వాడుకోవ‌డం ఎలా? 

    గూగుల్ అకౌంట్‌లో ఉన్న స‌మాచారం ఇత‌రుల చేతుల్లోకి వెళ్ల‌కుండా ర‌క్షించేందుకు.. సెక్యూరిటీ చెక‌ప్ టూల్‌ని రూపొందించింది. ప్ర‌స్తుతం దీనిని వినియోగిస్తున్న వారి సంఖ్య మాత్రం త‌క్కువనే చెప్పుకోవాలి. గూగుల్ అకౌంట్‌ని కొన్ని థ‌ర్డ్ పార్టీ యాప్స్‌తో పాటు దీనికి క‌నెక్ట్ అయిన ప‌రిక‌రాలు ఉప‌యోగించుకుంటూ ఉంటాయి. వీటి ద్వారా...

  • ప్రివ్యూ- ఏమిటీ టెలిగ్రామ్ పాస్‌పోర్ట్‌?

    ప్రివ్యూ- ఏమిటీ టెలిగ్రామ్ పాస్‌పోర్ట్‌?

    వాట్సాప్‌కి పోటీగా తీసుకొచ్చిన ఇండియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ..  ఇప్పుడు ఓ కొత్త ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఓట‌ర్ ఐడీ కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఆధార్ కార్డ్ వంటివి స్టోర్ చేసుకుని ఎక్క‌డి నుంచయినా దాన్ని వాడుకోవ‌డానికి పాస్‌పోర్ట్ అనే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఎండ్ టు ఎండ్...

  • రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండియాలో ఏ బ్యాంక్  డెబిట్ కార్డ్ అయినా మూడు సార్లు రాంగ్ పిన్ ఎంట‌ర్ చేస్తే ఆ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. అరే కార్డు బ్లాక‌యిపోయింది చాలామంది టెన్ష‌న్ ప‌డిపోతుంటారు. ఒక‌వేళ రాంగ్ పిన్ కొట్ట‌డం వ‌ల్ల మీ కార్డ్ బ్లాక్ అయిపోతే ఏం చేయాలో తెలియ‌జెప్పే ఈ గైడ్ మీ అంద‌రి కోసం..   ...

  • ప్రివ్యూ- మ‌న కొత్త వంద రూపాయ‌ల నోటు

    ప్రివ్యూ- మ‌న కొత్త వంద రూపాయ‌ల నోటు

    అతి త్వ‌ర‌లోనే కొత్త వంద రూపాయల నోటు దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల కాబోతోంది. వెయ్యి, రూ. 500 నోట్ల‌ను 2016, న‌వంబ‌రు 8న ర‌ద్దు చేసిన త‌ర్వాత‌.. కొత్త రూ.2000, రూ.500, రూ.200, రూ.50, రూ.10 నోట్ల‌ను భార‌త రిజ‌ర్వ్ బ్యాంకు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో రూ.100 నోటు విడుద‌ల చేయ‌బోతోంది....

  • ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్‌తో టాలెంట్ చూపించాల‌నుకునేవారికి అడోబ్ స్పార్క్ పోస్ట్ మంచి యాప్‌. ఇంత‌కుముందు ఇది ఐప్యాడ్‌కి మాత్ర‌మే అందుబాటులో ఉండేది.  ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా వ‌చ్చింది. ఈ యాప్‌తో మీరు అద్భుత‌మైన గ్రాఫిక్స్‌ను క్ష‌ణాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు.  వాటిని మీ ఫేస్‌బుక్‌,...

ముఖ్య కథనాలు

మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మ‌నం ప్ర‌స్తుతం ఎలాంటి ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేయాల‌న్నా, ఐటీ ఫైల్ చేయాల‌న్నా అన్నింటికీ పాన్ కావాలి. ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌)లో ఏ...

ఇంకా చదవండి
క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా రెండో ద‌శ‌లో పెనుభూతంలా విరుచుకుప‌డుతోంది. వ్యాక్సిన్ వ‌చ్చాక పెద్ద‌గా దాన్ని ప‌ట్టించుకోని జ‌నం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండ‌టంతో...

ఇంకా చదవండి