• తాజా వార్తలు
  • బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

    బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

    ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్చ‌కుంటూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యాప్‌ల‌ను, టెక్నాల‌జీని ఆవిష్క‌రించ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ తాజాగా ఫొటోస్ అప్‌లోడ్ ఫీచ‌ర్‌తో బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసింది. బ్యాక్అప్ ప్రాసెస్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డానికే ఈ కొత్త యాప్‌ను విడుద‌ల చేసిన‌ట్లు గూగుల్ తెలిపింది. ఫొటోల‌ను, ఫైల్స్‌ను...

  • ఐఎంఈఐ నంబ‌ర్లు టాంప‌రింగ్ చేస్తే జైలుకే..

    ఐఎంఈఐ నంబ‌ర్లు టాంప‌రింగ్ చేస్తే జైలుకే..

    ఎంత ఖ‌రీదు పెట్టికొన్న ఫోన్లు ఎవ‌రైనా త‌స్క‌రిస్తే ఎంత బాధ‌? అందుకే చాలామంది ఐఎంఈఐ నంబ‌ర్ల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటారు. ఒక‌వేళ ఫోన్ ఎవ‌రైనా దొంగిలించినా.. ఈ నంబ‌ర్ల సాయంతో వారిని ప‌ట్టుకునే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో! అయితే అది ఒక‌ప్ప‌టి మాట‌! ఐఎంఈఐ నంబ‌ర్లు ఉన్నా.. ఎన్ని వివ‌రాలు ఉన్నా ఫోన్ల జాడ క‌నిపెట్టడం చాలా క‌ష్టం అవుతుందిప్పుడు. దొంగ‌లు తెలివి మీరిపోవ‌డంతో ఐఎంఈఐ నంబ‌ర్లు కూడా టాంపర్...

  • అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

    అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

    సాధార‌ణంగా ఏ చిన్న కంపెనీ అయినా సాఫీగా ముందుకు న‌డ‌వాలంటే అకౌంటెంట్ చాలా కీల‌కం. మ‌నీకి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను చూసుకోవడానికి ఒక ప‌ర్స‌న్ లేక‌పోతే య‌జ‌మానికి చాలా క‌ష్ట‌మ‌వుతుంది. చోటా కంపెనీల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ప‌దులో సంఖ్య‌లో ఎంప్లాయిస్ ఉండే సంస్థ‌ల‌కు చాలా క‌ష్టం. అందుకే కంపెనీలు పెట్టే ముందే వెంట‌నే ఒక అకౌంటెంట్‌ను నియ‌మించుకుంటారు. అయితే టెక్నాల‌జీ ఇంత డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత .....

  • మాన్‌సూన్ కోసం గొడుగు ఎమోజీ విడుద‌ల చేసిన ట్విట‌ర్‌

    మాన్‌సూన్ కోసం గొడుగు ఎమోజీ విడుద‌ల చేసిన ట్విట‌ర్‌

    టెక్ ప్ర‌పంచంంలో వ‌స్తున్న మార్పుల‌ను బట్టి, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లో తాను మార్పు చేర్పులు చేసుకోవ‌డంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ ముందుంటుంది. ఐపీఎల్ జ‌రుగుతున్న‌ప్పుడు వివిధ జ‌ట్ల‌కు సంబంధించిన ప్ర‌ధాన స్టార్ల ఎమోజీల‌ను విడుద‌ల చేసిన ట్విట‌ర్ తాజాగా మ‌రో ఎమోజీని విడుదుల చేసింది. మాన్‌సూన్ కావ‌డంతో గొడుగు ఎమోజీని ట్విట‌ర్ విడుద‌ల చేసింది. వానా కాలాన్ని,...

  • ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఒక బిజినెస్ మొద‌లుపెట్టాలంటే కేవ‌లం ఐడియాలు ఉంటే స‌రిపోవు. వాటిని స‌క్ర‌మంగా అమ‌ల్లోకి తీసుకొచ్చి కార్య‌రూపం దాల్చేలా చేయ‌డం కీల‌కం. కొత్త‌గా ఒక బిజినెస్ మొద‌లుపెట్టే వారికి త‌మ‌కు కావాల్సిన రిసోర్సులు ఏమిటో తెలియ‌దు. ఇవి ఉంటే మీ వ్యాపారం ప్రారంభించ‌డ‌మే కాదు ఆ వ్యాపారాన్నినిరాంట‌కంగా కొన‌సాగించే వీలుంటుంది. మ‌రి స్టార్ట‌ప్ కోసం కావాల్సిన రిసోర్సులు ఏంటో తెలుసుకుందామా! ఫౌండ‌ర్స్‌ కిట్‌ మీరు...

  • ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్...

  • 40 ఏళ్లనాటి  యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    40 ఏళ్లనాటి యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    యాపిల్‌.. టెక్నాల‌జీ ప్ర‌పంచంలో మ‌కుటం లేని మహారాజు. యాపిల్ నుంచి ఒక ప్రొడ‌క్ట్ రిలీజ్ అవుతుందంటే టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ అంతా క‌ళ్ల‌లో వ‌త్తులేసుకుని మ‌రీ ఎదురుచూస్తుంటారు. ఐ ఫోన్‌లు రిలీజ్ అయ్యేట‌ప్పుడు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో తెల్ల‌వార‌క‌ముందే స్టోర్ల ముందు లైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ కొంటారు. ఇదంతా ఇప్ప‌టి మాట‌. కానీ 40 ఏళ్ల క్రితం యాపిల్ ఓ చిన్న కంపెనీ. అప్పుడు త‌యారుచేసిన యాపిల్ -1 అనే...

  • ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ మ‌నీ ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..

    ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ మ‌నీ ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..

    ప్ర‌తి ఉద్యోగికి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇచ్చి న‌మ్మ‌కం క‌లిగించేదే ఈపీఎఫ్. ఉద్యోగి మూల వేత‌నంలో 12 శాతం ప్ర‌తి నెట్ క‌ట్ అవుతూ మ‌నం రిటైర్ అయ్యే స‌మ‌యానికి ఒక భ‌విష్య‌నిధిలా ఉప‌యోగ‌ప‌డుతుంది ఈపీఎఫ్‌. ఎంప్లాయి జీతంలో ఎంత మొత్తం క‌ట్ అవుతుందో ప్ర‌తి నెలా అంతే మొత్తాన్ని ఎంప్లాయ‌ర్ కూడా వేయాల్సి ఉంటుంది. అయితే ఏదైనా అవ‌స‌రాలు వ‌చ్చిన‌ప్పుడు ఎంప్లాయికి ఈ మ‌నీ ఎలా తీసుకోవాలో తెలియ‌దు. పేరుకే మ‌న...

  • అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

    అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

    స్మార్ట్‌ఫోన్‌తో యూజ‌ర్ల రిలేష‌న్ రోజురోజుకీ బ‌ల‌ప‌డిపోతోంది. మిల్లీనియ‌ల్స్ (20 నుంచి 35ఏళ్ల లోపు వ‌య‌సున్న వారు)లో దాదాపు 25% మంది రోజుకు 5 గంట‌ల‌కంటే ఎక్కువ‌సేపు స్మార్ట్‌ఫోన్‌తోనే గ‌డుపుతున్నారు. మ‌రో 50 శాతానికి పైగా యువ‌త మూడు గంట‌ల‌కంటే ఎక్కువ స‌మయం స్మార్ట్‌ఫోన్ మీదే స్పెండ్ చేస్తున్నార‌ని బీటూ ఎక్స్ అనే స‌ర్వే చెప్పింది. స్మార్ట్‌ఫోనే ముద్దు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక నెల...

  • తొలి ట‌ఫెన్ గ్లాస్  టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    తొలి ట‌ఫెన్ గ్లాస్ టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    ట‌ఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో స్మార్ట్ టీవీ వస్తే బాగుండ‌నని అనుకుంటున్నారా? అయితే మీ కోస‌మే డైవా ఈ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్క్రీన్ తో ఇండియాలో తొలిసారిగా ట‌ఫెన్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఈ టీవీ వస్తుంది. D32C3GL మోడ‌ల్‌లోని ఈ టీవీ టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌తో ఉంది. ఈ -కామ‌ర్స్ సైట్లు అమెజాన్‌, స్నాప్‌డీల్‌, ఈబే, పేటీఎంల్లో కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే ఈ టీవీని కొనుక్కోవ‌చ్చు....

  • ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో ప్ర‌తిదీ ఆన్‌లైన్‌లో వ్య‌వ‌హార‌మే అయిపోయింది. చాలా సుల‌భంగా ప‌ని జ‌రిగిపోతుండ‌డంతో ఎక్కువశాతం ఆన్‌లైన్ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు. ప్ర‌భుత్వాలు కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌నే ప్రోత్స‌హిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అస‌లు చిక్క‌ల్లా సైబ‌ర్ అటాక్‌ల‌తోనే వ‌చ్చి ప‌డింది. ప్ర‌స్తుతం వానాక్రై లాంటి ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్‌లు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. ఈ...

  • భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    సైబ‌ర్ ఎటాక్‌... ఈ పేరు ఇప్పుడు కంప్యూట‌ర్ సామ్రాజ్యాన్ని వ‌ణికిస్తోంది. కొత్త‌గా కంప్యూట‌ర్ ప్ర‌పంచంలోకి చొచ్చుకొచ్చిన మాల్‌వేర్ వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంంగా క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు 100 దేశాలు ఈ సైబ‌ర్ ఎటాక్‌కు గుర‌య్యాయి. ఈ మాల్‌వేర్ వైర‌స్‌కు ప్ర‌భావితం అయిన దేశాల్లో బ్రిట‌న్‌, స్వీడ‌న్, ఫ్రాన్స్‌, ర‌ష్యా, ఉక్రెయిన్, చైనా, ఇట‌లీ త‌దిత‌ర దేశాల‌తో పాటు భార‌త్ కూడా ఉంది. ఐతే ఈ వైర‌స్ మాత్ర‌మే...

ముఖ్య కథనాలు

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే...

ఇంకా చదవండి
షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్...

ఇంకా చదవండి