• తాజా వార్తలు
  • వెర్టు నుంచి 2.3 కోట్ల ధరతో ‘సిగ్నేచర్ కోబ్రా’ ఫోన్

    వెర్టు నుంచి 2.3 కోట్ల ధరతో ‘సిగ్నేచర్ కోబ్రా’ ఫోన్

    అత్యంత ఖరీదైన ఫోన్లకు పేరుగాంచిన వెర్టూ మరోసారి తన లగ్జరీ ఫోన్ తో ముందుకొచ్చింది. తన తాజా మోడల్‌ ‘సిగ్నేచర్‌ కొబ్రా’ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే. దీని ధర అక్షరాలా 2.3 కోట్ల రూపాయలు (3.60 లక్షల డాలర్లు). కాటేసే కోబ్రా సిగ్నేచర్ కోబ్రా అన్న పేరుకు తగ్గట్టే ఈ ఫోన్‌ చుట్టూ ఓ పాము బొమ్మ ఉండడం స్పెషాలిటీ. 439 కెంపులను పొదిగిన ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత...

  • లగ్జరీ కార్ల సంస్థ లాంబొర్గినీ నుంచి టోనినో లాంబొర్గిని ఆల్ఫా వన్ స్మార్ట్ ఫోన్

    లగ్జరీ కార్ల సంస్థ లాంబొర్గినీ నుంచి టోనినో లాంబొర్గిని ఆల్ఫా వన్ స్మార్ట్ ఫోన్

    ప్రీమియం రేంజి స్మార్ట్ ఫోన్లను తయారుచేసే శాంసంగ్ , ఎల్ జీ, యాపిల్ వంటి సంస్థలు అందుకు తగ్గట్లుగానే అందులో హై ఎండ్ ఫీచర్లు అందిస్తుంటాయి. అయితే... సూపర్ ప్రీమియం స్మార్టు ఫోన్లను తయారుచేసే సంస్థలు మరికొన్ని ఉన్నాయి. వెర్టు అలాంటిదే.. గతంలో టీఏజీ హ్యూయర్, ఆస్టన్ మార్టిన్, పోర్చీ, బెంట్లే తదితర బ్రాండ్లు కూడా సూపర్ ప్రీమియం ఫోన్లను లాంఛ్ చేశాయి. తాజాగా లగ్జరీ కార్లు తయారుచేసే లాంబొర్గిని కూడా...

  • 24 గంటల్లో వన్నా క్రై కంటే డేంజరస్ సైబర్ అటాక్?

    24 గంటల్లో వన్నా క్రై కంటే డేంజరస్ సైబర్ అటాక్?

    వన్నా క్రై ప్రపంచ దేశాలను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో 24 గంటల్లో మరోసారి సైబర్ అటాక్స్ జరగొచ్చని ప్రమాద హెచ్చరికలు వస్తున్నాయి. సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని బ్రిటన్ సైబర్‌ నిపుణుడు డారెన్‌ హుస్‌ చెప్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని, వన్నాక్రై కంటే ఇది డేంజరస్ అటాక్ అని అంటున్నారు. పాత వైరస్ ల కోడింగ్ లో మార్పులు చేసిన హ్యాకర్లు,...

  • వన్నా క్రై గురించి సమస్త సమాచారం మీ కోసం

    వన్నా క్రై గురించి సమస్త సమాచారం మీ కోసం

    కంప్యూటర్లను కొల్లగొట్టే మాల్ వేర్ లు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. అయితే, అందులో రాన్సమ్ వేర్లు మరింత ప్రమాదం. చాలా మాల్ వేర్ లు కంప్యూటర్లను నాశనం చేస్తే చేయొచ్చు కానీ, ర్యాన్సమ్ వేర్ అలా కాదు. మన నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంది. అడిగినంత ఇస్తేనే మన కంప్యూటర్ ను మళ్లీ పనిచేసేలా చేస్తానంటుంది. తీరా మనం డబ్బులిచ్చాక అది పనిచేసేలా చేయొచ్చు, కరప్ట్ చేసేయొచ్చు కూడా. అందుకే వైరస్ లలో రాన్సమ్ వేర్...

  • ఫ్లాష్.. ఫ్లాష్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల నెట్ వర్క్ హ్యాకింగ్.. ఎంత నష్టం? ఎవరు సేఫ్...?

    ఫ్లాష్.. ఫ్లాష్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల నెట్ వర్క్ హ్యాకింగ్.. ఎంత నష్టం? ఎవరు సేఫ్...?

    ఏపీ పోలీసుల నెట్ వర్క్ ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను హ్యాక్ చేశారు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పోలీసు శాఖ తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం. ఏపీలో దీని ప్రభావం ఎంత? ముఖ్య అధికారుల కంప్యూటర్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు...

  • ఆన్‌లైన్‌ వీసా పేరిట  నైజీరియన్ల కొత్త దందా

    ఆన్‌లైన్‌ వీసా పేరిట నైజీరియన్ల కొత్త దందా

    విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఆన్ లైన్లో వీసా తెప్పిస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. వీసా ప్రాసెసింగ్‌ రుసుం.. ఉద్యోగం ఇస్తున్న కాంట్రాక్టును మెయిల్‌ ద్వారా పంపుతున్నారు.. మరింత నమ్మకం కలిగించేందుకు విమాన టిక్కెట్లను కూడా ఇస్తున్నారు.. ఆ తరువాత రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వివిధ దశల్లో వసూలు చేశాక అందుబాటులో లేకుండా మాయమైపోతున్నారు. హైదరాబాద్ పరిధిలో గత పదిరోజుల...

  • చైనా లో ఆలీబాబా ను సవాలు చేస్తున్న ఆపిల్ పే

    చైనా లో ఆలీబాబా ను సవాలు చేస్తున్న ఆపిల్ పే

    ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొద్ది రోజులుగా బాగా పాపులర్ అయిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాపిల్ పే ఇప్పుడు చైనాలో మొదలైంది.  యాపిల్ తన మొబైల్‌ పేమెంట్స్‌ సర్వీస్‌ 'యాపిల్‌ పే"ను ప్రారంభించింది. ఈ సేవలు ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. తాజాగా చైనాలో కూడా అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోని పెద్ద...

  • ఇండియా నగదు రహిత దేశమవుతోందా?

    ఇండియా నగదు రహిత దేశమవుతోందా?

    భారత్ లో నగదు రహిత చెల్లింపులు పెరిగాయి. రిటైలర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా, ప్రైస్ వాటర్  హౌస్ కూపర్స్ సంయుక్తoగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. షాపింగ్ సందర్భంగా చేసే చెల్లింపుల్లో డెబిట్ కార్డు వినియోగం భారత్ లో అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయంలో తేల్చింది. డెబిట్ కార్డు చెల్లింపుల విషయంలో ప్రపంచ సగటు కంటే కూడా భారత్ సగటే అధికంగా ఉంది.  అయితే.. బెల్జియం,...

  • మేకిన్ ఇండియాకు అమెజాన్ అండదండలు...

    మేకిన్ ఇండియాకు అమెజాన్ అండదండలు...

    మేకిన్ ఇండియా వారోత్సవాల సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తన ఆన్ లైన్ స్టోర్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పూర్తిగా భారత్ లో తయారైనా వస్తువులనే విక్రయించే విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో వేలాది వస్తువులను విక్రయానికి పెట్టింది. ఇందులో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులూ ఉండడం విశేషం. అమెజాన్ ఈ భారత్ తయారీ ఉత్పత్తులను కేవలం...

  • నో క్యాష్ కంట్రీస్...

    నో క్యాష్ కంట్రీస్...

    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ పేమెంట్ విధానంతో పాటు వ్యాలెట్ పేమెంట్, క్యాష్ కార్డులు వంటివి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా నగదు రూపంలో చెల్లింపులు తగ్గుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత సమాజం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే చాలా దేశాల్లో చెల్లింపుల్లో నగదు కనిపించడం లేదు. భవిష్యత్తులో కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్లు, నాణాలు కనుమరుగు అయిపోయినా...

  • కాలిఫోర్నియా అమ్మ ఉత్తర్ ప్రదేశ్ కొడుకు

    కాలిఫోర్నియా అమ్మ ఉత్తర్ ప్రదేశ్ కొడుకు

    ఫేస్ బుక్  పంచిన అమ్మతనం డెబోరా మిల్లర్... 60 ఏళ్ల అమెరికన్ వృద్ధురాలు తన కొడుకు కృష్ణమోహన్ త్రిపాఠీ పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది. అమెరికన్ తల్లి కొడుక్కి ఇండియన్ పేరు ఎందుకు పెట్టిందనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్టు. డెబోరాకు కృష్ణమోహన్ సొంత కొడుకు కాదు... అలా అని దత్తత తీసుకున్న కొడుకూ కాదు. 'సోషల్ మీడియా సన్' .. అవును.. సోషల్ మీడియాలో...

  • ఈ ఆర్టికల్ పెద్దలకు మాత్రమే

    ఈ ఆర్టికల్ పెద్దలకు మాత్రమే

    సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాలను తేలికగా అంది పుచ్చుకునే మన భారతీయులు తాజాగా మరో సరికొత్త(?) రికార్డు ను సృష్టించారు.అదీ అలాంటి ఇలాంటి రికార్డు కాదు.పరమ చెత్త( కొత్త) రికార్డు. పోర్న్ వెబ్ సైట్ లను చూడడం లో మన వాళ్ళు పాశ్చాత్యులను మించి పోయారు.బరితెగింపు కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కెనడా ను సైతం వెనక్కి నెట్టి బూతు వెబ్ సైట్ లు అత్యధికంగా చూసే దేశాల్లో మన దేశాన్ని ఏకంగా...

ముఖ్య కథనాలు

రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ...

ఇంకా చదవండి
ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్‌'ను విడుదల చేయబోతున్నట్లు...

ఇంకా చదవండి