• తాజా వార్తలు
  • రూ.309 కే జియో  కేబుల్ టీవీ కూడా

    రూ.309 కే జియో కేబుల్ టీవీ కూడా

    రిల‌య‌న్స్ తాజా ఏజీఎంలో ఫీచ‌ర్ ఫోన్‌తో పాటు జియో కేబుల్ టీవీని కూడా తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇది కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు కూడా శుభ‌వార్తే. ఎక్కువ ధ‌ర పెడుతున్నా.. అన్ని ఛాన‌ల్స్ చూడ‌లేక ఇబ్బంది ప‌డుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు జియో తెచ్చిన కేబుల్ టీవీ క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే జియో కేబుల్ టీవీ ధ‌రలు, వాటి పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది....

  • ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో మ‌నం అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులివే!

    ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో మ‌నం అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులివే!

    ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ మ‌న జీవితాల్లో భాగ‌మైపోయింది. కార్డు పేమెంట్స్‌, ఈ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్.. ఇలా మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గర నుంచి నెట్లో ఆర్థిక కార్య‌క‌లాపాలు చేస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ చాలా సుర‌క్షిత‌మైంది... వేగ‌వంత‌మైంది కావ‌డంతో ఎక్కువ‌మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వాడ‌డం వ‌ల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి. వాటిని అధిగ‌మిస్తే ఈ విధానంతో మ‌నకు...

  • తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే...

  • ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

    ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

    కంప్యూట‌ర్ ఆన్ చేయ‌గానే మ‌నం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఎందుకంటే మ‌న‌కు ఏం స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. కంప్యూట‌ర్‌తో ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌తి విషయానికి గూగుల్ మీద ఆధార‌ప‌డ‌తాం. మ‌రి గూగుల్ న‌మ్మ‌దగిన‌దేనా! ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం మ‌నం మాట్లాడే మాట‌ల్ని సీక్రెట్ వింటే? ఆ మాట‌ల‌ను రికార్డ్ చేస్తే! న‌మ్మ‌లని అనిపించ‌క‌పోయినా ఇది నిజం ఆండ్రాయిడ్ ఫోన్లు రంగ‌ప్రవేశం చేశాక...

  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ధ‌ర 13,900 రూపాయ‌లు. అమెజాన్ అలెక్సా వాయిస్ బేస్డ్‌గా రూపొందిన తొలి స్మార్ట్ వాచ్ ఇదే కావ‌డం విశేషం. iMCO వాచ్ అమెజాన్ అలెక్సా సాంకేతిక‌త‌తో లాంచ్ అయింది. దీనిలోని వాయిస్ యాక్టివేటెడ్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్.. అలారం, ఆల్ట‌ర్‌నేట్ టైం జోన్‌, క్యాలండ‌ర్‌, మ్యూజిక్ బ్లూటూత్...

  • రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు.. ఇప్పుడు యూత్‌కు బాగా క్రేజ్‌. ఆఫ‌ర్లు ఉంటే చాలా ఈ కామ‌ర్స్ సైట్లు స్తంభించిపోయేంత‌గా ఎగ‌బ‌డిపోతారు. బిగ్ బిలియ‌న్ సేల్‌, గ్రేట్ ఇండియ‌న్ సేల్ లాంటి ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్డ‌ర్లు వ‌ర‌దల్లా వ‌స్తాయి. ఒక్కోసారి వీటిని హ్యాండిల్ చేయ‌డం ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కే త‌ల‌కు మించిన భారం అవుతుంది. అయితే ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లు ఇవ్వ‌డం ఎంత క్రేజ్ అయిన‌ప్పటికీ వీటి...

  • 50 ల‌క్ష‌లు దాటేసిన గెలాక్సీ ఎస్ 8, ఎస్‌8+ స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు

    50 ల‌క్ష‌లు దాటేసిన గెలాక్సీ ఎస్ 8, ఎస్‌8+ స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు

    కొరియ‌న్ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ల త‌యారీ సంస్థ శాంసంగ్ మ‌రో రికార్డు సృష్టించేసింది. గ‌త నెల‌లో మార్కెట్లోకి రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ మోడల్స్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఏకంగా 50 ల‌క్ష‌లు అమ్మేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అర‌కోటి ఫోన్లు విక్ర‌యించామంటూ శాంసంగ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. నెల కూడా గ‌డ‌వ‌లేదు.. శాంసంగ్ నోట్ 7 ఫెయిల్యూర్‌తో దెబ్బ‌తిన్న ప్ర‌తిష్ఠ‌ను...

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

ముఖ్య కథనాలు

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది....

ఇంకా చదవండి
సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి