• తాజా వార్తలు
  • ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

    ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

    కరోనాతో మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. మనం ఎక్కడికి వెళ్లలేం. ఎవర్నీ నమ్మలేం. ఎవరన్నా దగ్గినా తుమ్మినా కూడా భయమే. ఎందుకంటే కరోనా మనిషి నుంచి  మనిషికి అంత వేగంగా వ్యాపిస్తోంది. అందుకే సోషల్ డిస్టెన్స్ పేరుతో మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తున్నారు. కానీ  కరోనా పేషెంట్‌కి చికిత్స చేసే వైద్య సిబ్బంది పరిస్థితి ఏమిటి ? ఇదే ఆలోచించారు అసిమోవ్ రోబోటిక్స్ సీఈఓ...

  • ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో టెక్నాల‌జీకి సంబంధించిన ముఖ్య విశేషాల‌తో కంప్యూట‌ర్ విజ్ఞానం ప్ర‌తివారం మీకు టెక్ రౌండ‌ప్ అందిస్తోంది. ఈ వారం టెక్ రౌండ‌ప్‌లో ముఖ్యాంశాలు ఇవిగో.. 6 కండిషన్ల‌కు ఒప్పుకుంటేనే ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం జ‌మ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన‌ప్ప‌టి నుంచి ముందు...

  • ఇక‌పై ఉబెర్ క్యాబ్స్‌లో మ‌నం మాట్లాడుకునేది.. రికార్డ్ అవ‌నుందా?

    ఇక‌పై ఉబెర్ క్యాబ్స్‌లో మ‌నం మాట్లాడుకునేది.. రికార్డ్ అవ‌నుందా?

      క్యాబ్‌లు వచ్చాక ప్ర‌యాణం సులువుగా, సుఖంగా జ‌రిగిపోతోంది. కానీ క్యాబ్స్ ఇచ్చే అగ్రిగేటర్స్ ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ల భ‌ద్ర‌త‌కోసం అంటూ టెక్నాల‌జీని మ‌రీ మ‌న ప్రైవ‌సీని హ‌రించేలా తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  తాజాగా ఉబెర్ త‌న క్యాబ్ రైడ్స్‌లో ఆడియోను రికార్డ్ చేస్తామంటూ...

  • యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగ‌వుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ న‌గ‌రాల్లో క్యాబ్స్...

  • పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

    పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

     క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక...

  • డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్...

  • ఫిబ్రవరి లో విడుదల అయిన ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ లు మీకు తెలుసా?

    ఫిబ్రవరి లో విడుదల అయిన ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ లు మీకు తెలుసా?

    టెక్నాలజీ ఏ రోజుకారోజు అప్ డేట్ అవుతూ ఉంటుంది. ప్రతీ అనేకరకాల టెక్ ఉత్పత్తులు లాంచ్ అవుతూ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో కూడా అనేక సరికొత్త టెక్ ఉత్పత్తులు మార్కెట్ లో రంగప్రవేశం చేసాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఈ రోజు మా పాఠకుల కోసం అందిస్తున్నాం. ఇన్ స్టంట్ లోగో సెర్చ్ మీరు డిజైనరా? అయితే గ్రాఫిక్స్ ను క్రియేట్ చేసుకోవడం కోసం ఏవేని కొన్ని బ్రాండ్ ల లోగో ల కోసం తరచూ గూగుల్ లో వెదుకుతూ ఉంటారు కదా!...

  • ప్రివ్యూ - మీ  మెడిసిన్స్ అన్నింటినీ ఒకే ప‌ర్స‌న‌లైజ్డ్ పిల్‌గా మార్చే 3డీ ప్రింటర్

    ప్రివ్యూ - మీ  మెడిసిన్స్ అన్నింటినీ ఒకే ప‌ర్స‌న‌లైజ్డ్ పిల్‌గా మార్చే 3డీ ప్రింటర్

    లైఫ్ స్టైల్ మారిపోయింది. కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే దాదాపు అన్ని ప‌నులు ఆన్‌లైన్‌లో చ‌క్క‌బెట్టేసుకోవ‌చ్చు.    దీంతో మ‌న‌కు ఆ కాస్త వ్యాయామం కూడా లేక బోల్డ‌న్ని జ‌బ్బులు. ఇక వ‌య‌సుమీద ప‌డితే వ‌చ్చేవి మ‌రిన్ని. వీట‌న్నింటినీ త‌గ్గించుకోవ‌డానికి రోజుకు 10, 15 ర‌కాల మందు బిళ్ల‌లు...

  • 20 నిముషాల రైడ్‌కు 9ల‌క్ష‌ల రూపాయ‌లు ఛార్జి చేసిన ఉబెర్  

    20 నిముషాల రైడ్‌కు 9ల‌క్ష‌ల రూపాయ‌లు ఛార్జి చేసిన ఉబెర్  

    క్యాబ్‌లు వ‌చ్చాక ఆటోల‌కు గిరాకీ త‌గ్గిపోయింది. ఎందుకంటే ఆటో ఫేర్‌కు, క్యాబ్ ఛార్జికి పెద్ద తేడా ఏమీ ఉండ‌డం లేదు. ఒక్క క్లిక్‌తో క్యాబ్ ఇంటిముందుకొచ్చి నిల‌బడుతుంది. ఏసీలో ప్ర‌యాణం.  కార్డులతో బిల్లు కట్టుకోవ‌చ్చు. క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఉండ‌నే ఉన్నాయి. అందుకే   హైద‌రాబాద్‌, ముంబ‌యి,...

  • ఐ యాక్సెప్ట్ అనే బ‌ట‌న్ క్లిక్ చేసే ముందు ఈ ఆర్టిక‌ల్ ఓసారి చ‌దవండి

    ఐ యాక్సెప్ట్ అనే బ‌ట‌న్ క్లిక్ చేసే ముందు ఈ ఆర్టిక‌ల్ ఓసారి చ‌దవండి

    కొత్త‌గా ఏదైనా వెబ్‌సైట్‌లోకి ఎంట‌రైతే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్ కింద I accept అని క‌న‌ప‌డ‌గానే వెన‌కా ముందూ చూడ‌కుండా చ‌టుక్కున క్లిక్ చేసేస్తున్నారా? అయితే దాని వెనుక ఉన్న అస‌లు క‌థ చ‌దవాల్సిందే.  డేటా బ్రోక‌ర్స్  ఇంట‌ర్నెట్‌లో మీ యాక్టివిటీస్‌ను ప‌సిగ‌ట్టి మీ డేటా, పేరు,...

  • ఉబెర్‌లో మ‌ల్టిపుల్ స్టాప్స్ యాడ్ చేయడం ఎలా? 

    ఉబెర్‌లో మ‌ల్టిపుల్ స్టాప్స్ యాడ్ చేయడం ఎలా? 

    ఇండియాలో లీడింగ్ క్యాబ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌ట‌యిన ఉబెర్ మ‌రో కొత్త స‌ర్వీస్‌ను లాంచ్ చేసిది. దీని ప్ర‌కారం రైడ‌ర్‌కు త‌న రైడ్‌లో ఎక్స్‌ట్రా స్టాప్స్‌ను కూడా పెట్టుకోవ‌చ్చు. మూడు స్టాప్‌ల వ‌ర‌కూ యాడ్ చేసుకునే ఫెసిలిటీని ఉబెర్ తన యూజర్ల‌కు ఇస్తోంది.   పిక‌ప్‌కు బాగా అనుకూలం...

  • యాప్ లేకుండా ఓలా, ఉబెర్ క్యాబ్‌ల‌ను పీసీ నుంచి బుక్ చేయడం ఎలా? 

    యాప్ లేకుండా ఓలా, ఉబెర్ క్యాబ్‌ల‌ను పీసీ నుంచి బుక్ చేయడం ఎలా? 

    క్యాబ్ బుక్ చేయాలంటే ఏం చేస్తారు?  సింపుల్‌.. మొబైల్ తీసి ఓలా, ఉబెర్ ఏదో ఒక క్యాబ్ యాప్ ఓపెన్ చేసి బుక్ చేస్తారు. అంతేనా.. మ‌రి పీసీ ముందు ఉంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా మొబైల్ తీసుకుంటారా? అవ‌స‌రం లేదు. ఓలా,  ఉబెర్ క్యాబ్‌ల‌ను యాప్ లేకుండా డైరెక్ట్‌గా  పీసీ నుంచే బుక్ చేసుకోవ‌చ్చు. అదెలాగో చూడండి.    ఉబెర్ క్యాబ్  బుక్...

ముఖ్య కథనాలు

శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే  లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్...

ఇంకా చదవండి
క‌రోనా ఎఫెక్ట్‌ .. ఉద్యోగాల‌కు క‌త్తెర వేస్తున్న ఈకామ‌ర్స్  కంపెనీలు, నెక్స్ట్ ఏంటి ?

క‌రోనా ఎఫెక్ట్‌ .. ఉద్యోగాల‌కు క‌త్తెర వేస్తున్న ఈకామ‌ర్స్  కంపెనీలు, నెక్స్ట్ ఏంటి ?

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల‌కు దేశాలే లాకౌడౌన్ ప్ర‌క‌టించి ఇళ్లు క‌ద‌ల‌కుండా కూర్చుంటున్నాయి. మ‌రోవైపు రెండు నెల‌ల‌పాటు...

ఇంకా చదవండి

ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

- రివ్యూ / 5 సంవత్సరాల క్రితం