• తాజా వార్తలు
  • ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ త‌న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ లాంచింగ్ కాస్ట్ 51.990 రూపాయ‌లు. ఇప్పుడు దీనిపై రూ.10 వేల తగ్గింపు ఇస్తున్న‌ట్ల కంపెనీ ప్ర‌క‌టించింది. అంటే 41,990 రూపాయ‌ల‌కు ఈ ఫోన్ దొరుకుతుందని ముంబై రీటైలర్ మ‌హేష్ టెలికాం చెప్పారు. మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌న్నారు. మిగ‌తా ఈ -కామ‌ర్స్ సైట్ల‌లో ఈ ఆఫ‌ర్ ఉందా లేదా అనేది క్లారిటీ...

  • చాలా చ‌వ‌క‌గా వ‌ర్చువ‌ల్ రియాల్టీ

    చాలా చ‌వ‌క‌గా వ‌ర్చువ‌ల్ రియాల్టీ

    వ‌ర్చువ‌ల్ రియాల్టీ... మ‌న‌కు నిజమా అన్న అనుభూతిని ఇచ్చే సాంకేతిక‌త‌. మ‌న‌ల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ల‌డానికి.. మ‌నం ప్ర‌తిరోజూ చూసే దృశ్యాల‌నే కొత్త‌గా చూపించ‌డానికి.. క‌ల‌యా.. నిజమా అన్న భావ‌న క‌ల్పించ‌డానికి వ‌ర్చువ‌ల్ రియాల్టీ టెక్నాల‌జీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా బాహుబ‌లి సినిమా ప్ర‌మోస్ విడుద‌ల స‌మ‌యంలోనూ ఈ వ‌ర్చువ‌ల్ రియాల్టీని ఉప‌యోగించారు. అభిమానులు వ‌ర్చువ‌ల్ రియాల్టీ సెట్‌ల...

  • ఎల్‌జీ నుంచి 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్

    ఎల్‌జీ నుంచి 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్

    ప్రఖ్యాత ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్ జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ ప్రదర్శించిన తన 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్‌ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చేసింది. ప్రీ ఆర్డర్లు మొదలై షిప్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో నిర్వహించనున్న ఓ ఈవెంట్ ద్వారా ఎల్‌జీ ఈ ఫోన్‌ను...

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల...

  • ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    రోజూ మార్కెట్లోకి రెండు, మూడు ర‌కాల కొత్త స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. శాంసంగ్ నుంచి సెల్‌కాన్ వ‌ర‌కు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు ఏడాదికి క‌నీసం 200కు పైగా కొత్త మోడ‌ళ్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఓ ప‌ది మోడ‌ళ్ల‌కు మించి క్లిక్ కావు. ఇంకో ప‌ది మోడ‌ళ్ల వ‌ర‌కు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటాయి. మిగ‌తా మోడ‌ళ్ల ప‌రిస్థితేమిటి.. అంతంత అనుభ‌వ‌మున్న కంపెనీలు ఇలా...

  •  సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఎస్ రివ్యూ

    సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఎస్ రివ్యూ

    హైఎండ్ ఫోన్లు వాడే వారిని ఆక‌ర్షించేందుకు సోనీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. దీని పేరు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఎస్‌. చూడ‌డానికి ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌లానే ఉంటుంది.లూప్ డిజైన్‌లో ప‌వ‌ర్ బ‌ట‌న్‌, ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ క‌లిసే ఉంటాయి. కెమెరా మాత్రం మారింది. దీంతో 960 ఎఫ్‌పీఎస్ లో సూప‌ర్ స్లో మోష‌న్ వీడియోస్ తీసుకోవ‌చ్చు. స్పెసిఫికేష‌న్స్ 5.2 ఇంచెస్ ఫుల్...

ముఖ్య కథనాలు

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి
వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 5 మ‌రో 15 రోజుల్లో లాంచ్ కానుంది. జూన్ 22న ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ చేయ‌డానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20న...

ఇంకా చదవండి