• తాజా వార్తలు
  • ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

    ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

    క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి సమయం వచ్చేసింది. ఈ రోజు నుండి వివో ఐపిఎల్ 2018 ప్రారంభo కానుంది. సాయంత్రం అయ్యిందంటే అన్ని కళ్ళు టీవీ సెట్ లకు అతుక్కుపోతాయి. అయితే టీవీ ప్రసారాలతో పాటు కొన్ని యాప్ లు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అలాంటి యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. హాట్ స్టార్ వివో ఐపిఎల్ 2018 కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా హాట్ స్టార్...

  • వాట్స్ అప్ లో ఫోన్ కెమెరా తో డబ్బు పంపడం ఎలా  ?

    వాట్స్ అప్ లో ఫోన్ కెమెరా తో డబ్బు పంపడం ఎలా ?

    సోషల్ మీడియా దిగ్గజం అయిన వాట్స్ అప్ సరికొత్త పేమెంట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే QR కోడ్ ఆప్షన్. వాట్స్ అప్ లో కెమెరా ను ఉపయోగించి QR కోడ్ లను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ లు చేసే సరికొత్త  ఫీచర్ అందుబాటులోనికి వచ్చింది. ఈ ఫీచర్ ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బీటా యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీనిని ఉపయోగించడం ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం....

  •                        MS ఆఫీస్ డెస్క్ టాప్ vs  వెబ్ vs మొబైల్ యాప్స్

    MS ఆఫీస్ డెస్క్ టాప్ vs వెబ్ vs మొబైల్ యాప్స్

    వివిధ రకాల ఆఫీస్ ప్రోగ్రాం లను ఉపయోగించడానికి మైక్రో సాఫ్ట్ అనేక రకాల వెర్షన్ లను అందిస్తుంది. డెస్క్ టాప్ యాప్ లు, మొబైల్ యాప్ లు, ఆన్ లైన్ వెబ్ బ్రౌజర్ లు వీటికి ఉదాహరణలు. డెస్క్ టాప్ వెర్షన్ ల తో పోలిస్తే ఆన్ లైన్ వెబ్ మరియు మొబైల్ యాప్ వెర్షన్ లు అంత సమర్థవంతమైనవి కానప్పటికీ వేటికుండే ఉపయోగం వాటికి ఉంటుంది. మనలో కొంతమందికి ఈ మూడింటి తోనూ అవసరం ఉంటుంది. వీటిలో ఏవి ఉత్తమమైనవి? వేటిని వాడాలి ?...

  • ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ అన్నీ ఒక చోట మీకోసం

    ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ అన్నీ ఒక చోట మీకోసం

      ఇండియా లో టెలికాం ఆపరేటర్ ల పరిస్థితి ఎలా ఉందంటే తమ సరికొత్త టారిఫ్ లను మరియు ఆఫర్ లను లాంచ్ చేయడానికి ఎప్పుడెప్పుడు సందర్భం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి. సరైన సమయం దొరికితే చాలు పోటీలు పడి మరీ టారిఫ్ లను ప్రకటించేస్తున్నాయి. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వంతు వచ్చింది. 71 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ సరికొత్త టారిఫ్ లను ప్రకటించేసాయి. BSNL ఈ వరుసలో అందరికంటే...

  • పైరసీ చేయకుండానే MS ఆఫీస్ ని ఉచితంగా దర్జాగా వాడుకోవడానికి 6 మార్గాలు.

    పైరసీ చేయకుండానే MS ఆఫీస్ ని ఉచితంగా దర్జాగా వాడుకోవడానికి 6 మార్గాలు.

    ఆఫీసు అప్లికేషను లకు సంబంధించి మైక్రో సాఫ్ట్ ఆఫీస్ ను రారాజు గా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా అనేకఆఫీస్ అప్లికేషను లు ఉన్నప్పటికీ అవేవీ దీనికి సాటిరావు అనేది అందరూ ఒప్పుకునే విషయం. అయితే ఈ మైక్రో సాఫ్ట్ ఆఫీస్ ను పొందడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది అనే అభిప్రాయం  చాలా మందిలో ఉన్నది. ఇందులో వాస్తవం లేకపోలేదు. MS ఆఫీస్ 2016 హోం & బిజినెస్ అనే అప్లికేషను యొక్క విలువ సుమారు 229...

  • ఆండ్రాయిడ్ లాంచర్ లందు ఎవీ లాంచర్ వేరయా?

    ఆండ్రాయిడ్ లాంచర్ లందు ఎవీ లాంచర్ వేరయా?

    ప్రస్తుత పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ లాంచర్ అంటే కొంచెం క్లిష్టత తో కూడుకున్న అంశమే. స్టార్టర్ లకు ప్లే స్టోర్ లో అనేక రకాల ఆప్షన్ లు అందుబాటులో ఉండడం మరియు యూజర్ లు నోకియా లాంచర్ లు లాంటి దిగ్గజ లాంచర్ లకే ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి దీనికి కారణం. ఏది ఏమైనప్పటికే ఈ యాప్ లు అన్నీ ఆండ్రాయిడ్ అభిమానుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. అయితే ఆండ్రాయిడ్ లాంచర్ లలో ఒకటి చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది....

  • సెండ్ ఎనీ వేర్ సెండ్ ఎనీ థింగ్ రివ్యూ

    సెండ్ ఎనీ వేర్ సెండ్ ఎనీ థింగ్ రివ్యూ

    నేటి స్మార్ట్ యుగం లో ఫైల్ లను ట్రాన్స్ ఫర్ చేయడం అనేది ఒక నిత్య కృత్యం గా మారిపోయింది. మీరు ముచ్చటగా దిగే సెల్ఫీ ల దగ్గర నుండీ అతి ముఖ్యమైన సమాచారం వరకూ ఎప్పుడూ ఏదో ఒక సమాచారం ట్రాన్స్ ఫర్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెల్ఫీ లను దిగారు అనుకోండి. వాటిని ఏం చేస్తారు. షేర్ ఇట్ లేదా USB లను ఉపయోగించి మీ ఫ్రెండ్ యొక్క ఫోన్ కు లేదా కంప్యూటర్ కు వాటిని పంపిస్తారు. ఒకవేళ...

  • ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమాలు చూడాలా? అయితే ఈ టాప్ 5 యాప్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమాలు చూడాలా? అయితే ఈ టాప్ 5 యాప్స్ మీకోసం

    ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలుతున్న సాధనాలలో సినిమాలు చూడడం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఇది వాస్తవం. రోజువారీ పనులలో ఉండే ఒత్తిడిని తగ్గించి మనసుకు రిలాక్స్ ను అందించే సాధనంగా సినిమాలను చూడడాన్ని పరిగణించవచ్చు. సినిమా లను చూడడం అంటే థియేటర్ లకు వెళ్ళడం , లేదా కేబుల్ కనెక్షన్ ద్వారా ఇళ్లలోనే కూర్చుని చూడడం కొన్ని మార్గాలు. కొంతమంది లాప్ ట్యాప్ లు మరియు కంప్యూటర్ ల ద్వారా మూవీ లను...

  • ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ ను సులువుగా క్లీన్ చేసుకోండి ఇలా?

    ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ ను సులువుగా క్లీన్ చేసుకోండి ఇలా?

     ఫేస్ బుక్ లో ముఖ్యమైన విభాగం ఏదీ అంటే న్యూస్ ఫీడ్ అని సమాధానం వస్తుంది. అవును ఫేస్ బుక్ లో ముఖ్యమైన కార్యకలాపాలన్నీ న్యూస్ ఫీడ్ లోనే జరుగుతాయి. దీని వెనుక ఉన్న అల్గోరిథం మీరు మీ స్నేహితుల నుండి వచ్చే పోస్ట్ లలో ఏవేవి చూడవచ్చో , ఏవి చూడకూడదో తదితర విషయాలను నియంత్రిస్తుంది. మీరు ఫేస్ బుక్ లో చేసే ప్రతీ చిన్న పని కూడా ట్రాక్ చేయబడి అది చూపబడాలో వద్దో నిర్ణయించబడుతుంది. ఒక్కోసారి ఈ పనిని ఫేస్ బుక్...

  • మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు? దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారా? అయితే మీ సెల్ ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? దాదాపుగా మొబైల్ ఫోన్ వాడే అందరిపై నిఘా ఉంటున్నది. మీ ఫోన్ లు ట్యాప్ చేయబడుతున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా లైట్ తీసుకుంటారు. ఎక్కువగా హ్యాకర్ లు మన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు...

  •  టాప్ 10 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్స్ మీ కోసం

    టాప్ 10 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్స్ మీ కోసం

      కంప్యూటర్ లు మరియు స్మార్ట్ ఫోన్ ల యుగంగా చెప్పబడుతున్న ఈ రోజుల్లో మన డేటా అంతటినీ మనం డిజిటల్ గా స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాము. దీనివలన స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉండవలసిన అవసరం పెరుగుతుంది. మనం కంప్యూటర్ కానీ ల్యాప్ ట్యాప్ కానీ కొన్నపుడు 500 GB లేదా 1 TB సామర్థ్యం ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ మనకు వాటిలోనే ఉంటుంది. అది సరిపోక మనకి ఇంకా స్టోరేజ్ కావాలి అంటే అలాంటి సందర్భాలలో ఎక్స్...

  • మీ పాత ఫోటో లను స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి డిజిటల్ ఫోటో లుగా మార్చడం ఎలా?

    మీ పాత ఫోటో లను స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి డిజిటల్ ఫోటో లుగా మార్చడం ఎలా?

    మనందరికీ మన పాత ఫోటో ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకదా! మన చిన్నపుడు కొన్ని సందర్భాలలోనో లేక ఫంక్షన్ ల లోనో తీసుకున్న ఫోటో లు మనకు చాలా ఇష్టంగానూ, ముచ్చట గానూ అనిపిస్తాయి. అ సమయం మళ్ళీ మనకు వెనక్కి రాదు కదా! అంతేగాక ఒక్కోసారి ఆ ఫోటో లలో ఉన్న వ్యక్తులను మళ్ళీ మన జేవితం లో ఇక చూడలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో ఈ ఫోటో లను డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది.అవును పాత ఫోటో లను సురక్షంగా...

ముఖ్య కథనాలు

మనందరం తెలుసుకోవాల్సిన ఆండ్రాయిడ్ హిడెన్ సీక్రెట్స్ కోడ్స్ కి కంప్లీట్ గైడ్

మనందరం తెలుసుకోవాల్సిన ఆండ్రాయిడ్ హిడెన్ సీక్రెట్స్ కోడ్స్ కి కంప్లీట్ గైడ్

మీ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టం లో మీరు మార్పులు చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఐఒఎస్ తో పోల్చి చూస్తే డివైస్ మరియు OS లోపల మార్పులు చేసే అవకాశం ఆండ్రాయిడ్ లో ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఆప్షన్...

ఇంకా చదవండి
ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

ఎటువంటి అవరోధాలు లేకుండా మొబైల్ లో గేమ్స్ ఆడడం అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన విషయం. ఎంతో ఆసక్తిగా గేమ్ ఆడుతున్నపుడు మధ్యలో ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అయితే అంటే మీ డేటా ప్యాక్ అయిపోతే చాలా చికాకుగా...

ఇంకా చదవండి