• తాజా వార్తలు
  • పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటీటీ  ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా  ఈ కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది.  ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ...

  • దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా  ఈ ప్లాన్లు...

  • వొడాఫోన్‌, ఐడియాల‌ నుంచి ఉత్తమ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్ ఇవే

    వొడాఫోన్‌, ఐడియాల‌ నుంచి ఉత్తమ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్ ఇవే

    టెలికాం మార్కెట్ జోరు మీదుంది. కంపెనీలు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్నాయి. ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. రోజుకో ఆఫర్‌తో పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్ర‌చారం, ప్ర‌క‌ట‌ల కోసం ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా ఈ కంపెనీలు వెన‌క‌డుగు వేయ‌ట్లేదు. తాజాగా అలాంటి కోవ‌కు చెందిన ఒక ఆఫ‌ర్‌ను ఈ జులైలో ఐడియా, వొడాఫోన్ ప్ర‌క‌టించాయి. ఉత్త‌మ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్‌తో యూజ‌ర్ల‌ను త‌మ‌వైపు...

  • ఐఆర్ సీటీసీలో రైల్వే టిక్కెట్ ను క్షణాల్లో బుక్ చేయాలనుకుంటున్నారా... ఇది ఫాలో అయిపోండి

    ఐఆర్ సీటీసీలో రైల్వే టిక్కెట్ ను క్షణాల్లో బుక్ చేయాలనుకుంటున్నారా... ఇది ఫాలో అయిపోండి

    రైల్వే టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు ఉపయోగించే ఐఆర్ సీటీసీలో టిక్కెట్ల కొనుగోలు ఇకపై మరింత సులభం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ లో సెకను ఆలస్యమైనా బెర్తు దొరకని పరిస్థితి. దీంతో ఏజెంట్లకే ఎక్కువ టిక్కెట్లు దొరకడం.. సాధారణ వినియోగదారులకు దొరక్కపోవడం జరుగుతుంటుంది. కానీ.. ఇక నుంచి ఆలాంటి ఇబ్బందులు తొలగించడానికి రైల్వేశాఖ సిద్ధమైంది. ఎంవీసాతో భరోసా టికెట్ల కోసం వెబ్...

  • 396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    జియో రాకతో టెలికాం రంగంలో ఏర్ప‌డిన కాంపిటీష‌న్ రోజురోజుకూ పెరుగేతోంది. యూజ‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు మిగ‌తా టెలికం ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఐడియా సెల్యులార్‌ తన యూజ‌ర్ల‌కు బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లు 396 రూపాయ‌ల‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటా ఇస్తోంది. దీన్ని 70 రోజుల‌పాటు వాడుకోవ‌చ్చు. 3వేల నిముషాలపాటు ఫ్రీ కాల్స్ ఈ రీఛార్జితో...

  • ఐఫోన్ 6పై ఫ్లిప్ కార్టులో భారీ డిస్కౌంట్

    ఐఫోన్ 6పై ఫ్లిప్ కార్టులో భారీ డిస్కౌంట్

    ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్టు ఆపిల్‌ ఐఫోన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫాదర్స్ డే నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆపిల్‌ ఐ ఫోన్‌ 6 ధర భారీగా తగ్గించింది. అతి తక్కువ ధరలో ప్రత్యేక ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 8 నుంచి జూన్ 10 వరకు విక్రయించనున్నట్లు ఫ్లిప్ కార్టు ప్రకటించింది. అయితే.. తొలుత ధర ఎంతన్న విషయంలో కొద్దిగా క్లూ మాత్రమే ఇచ్చి సస్పెన్స్ మెంటైన్ చేసినా గురువారం ఉదయం దీనిపై క్లారిటీ...

  • మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్... ఆ ఫోన్ కొంటే ఏడాదంతా ఫ్రీ డాటా, ఫ్రీ కాలింగ్

    మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్... ఆ ఫోన్ కొంటే ఏడాదంతా ఫ్రీ డాటా, ఫ్రీ కాలింగ్

    ఒక దశలో శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకే చుక్కలు చూపించి ఆ తరువాత చప్పున చల్లారిపోయిన ఇండియన్ స్మార్ట్ ఫోన్ మేకర్ మైక్రోమ్యాక్స్ మళ్లీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఆఫర్ తో ముందుకొచ్చింది. పాతదే కానీ మైక్రోమ్యాక్స్ తన పాత ఫోన్ ఒకటి రీలాంఛ్ చేసింది. ఫీచర్లు అప్ డేట్ చేయడంతో పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2012లో లాంచ్‌ చేసిన కాన్వాస్‌ 2 ను తిరిగి...

  •  పేటీఎం తెచ్చింది.. డిజిట‌ల్ గోల్డ్‌

    పేటీఎం తెచ్చింది.. డిజిట‌ల్ గోల్డ్‌

    ఇండియాలో డిజిట‌ల్ హ‌వా న‌డుస్తోంది. కూర‌గాయ‌ల నుంచి కంప్యూట‌ర్ వ‌ర‌కు ఏదైనా కొనేసుకునే వీలు క‌ల్పిస్తూ డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌తో హంగామా చేస్తూ డిజిట‌ల్ వాలెట్లు ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఇక మొబైల్ వాలెట్ల‌లో బాగా పాపుల‌రయిన పేటీఎం మ‌రో అడుగు ముందుకేసింది. అక్షయ తృతీయ కోసం త‌న వినియోగదారుల‌కు‘డిజిటల్‌ గోల్డ్‌’ పేరుతో ఆఫ‌ర్ తెచ్చింది. రూపాయికి కూడా కొనొచ్చు ఈ ఆఫర్‌ ద్వారా...

  • ఈ లేటెస్టు స్కిల్స్ ఉంటే ఐటీ సెక్టార్లో మీరు కింగే..

    ఈ లేటెస్టు స్కిల్స్ ఉంటే ఐటీ సెక్టార్లో మీరు కింగే..

    అప్ డేట్... టెక్నాలజీ రంగంలో ఈ పదానికి చాలా వేల్యూ ఉంది. సాఫ్ట్ వేర్ లు, యాప్ లు, ఓఎస్ లు ఒకటేమిటి అన్నిటికీ అప్ డేట్ వెర్షన్లు వస్తూనే ఉంటుంటాయి. టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీని ఉపయోగించే మనిషే కూడా అప్ డేట్ కావాల్సిందే. ఇక ఐటీ ఉద్యోగం కోరుకునేవారు... ఆల్రెడీ ఆ ఉద్యోగంలో ఉన్నవారు కూడా అఫ్ డేట్ కావాల్సిందే. దీంతో ఐటీ విద్యార్థులు రెగ్యులర్‌ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటే టెక్నికల్‌ కోర్సుల వైపు తమ...

  • వొడా ఫోన్ అమేజింగ్ ఆఫర్స్ జియో ముందు నిలుస్తాయా?

    వొడా ఫోన్ అమేజింగ్ ఆఫర్స్ జియో ముందు నిలుస్తాయా?

    ఇంతకాలం జీబీలకొద్దీ డాటాను ఫ్రీగా ఇచ్చిన రిలయన్స్ జియో ఇప్పు డాటా ప్యాక్ లకు ధరలు నిర్ణయించినా కూడా మిగతా ఆపరేటర్ల కంటే ఇంకా తక్కువకే అందిస్తోంది. అందుకే... ఇతర ఏ కంపెనీలు ఆఫర్లు పెట్టినా కూడా జియో స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. అయితే... జియోను తట్టుకోవడానికి అన్ని సంస్థలూ ఏదో ఒక ఆఫర్ ను మాత్రం ప్రకటిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ కూడా పలు ఆఫర్లు ప్రకటించింది. కానీ, అందులో పోస్టు పెయిడ్...

  •  కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం.. టెలినార్ చౌక ఆఫ‌ర్

    కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం.. టెలినార్ చౌక ఆఫ‌ర్

    డేటా వార్‌లోకి టెలినార్ కూడా వ‌చ్చేసింది. చాలాకాలంగా డేటా, కాల్స్‌పై చౌక‌లోనే ఆఫ‌ర్లు ఇస్తున్న టెలినార్ ఇండియా.. ఇప్పుడు జియోతో మొద‌లైన డేటా వార్‌కు తానూ సై అంటోంది. ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కొన్ని ప‌ట్ట‌ణ ప్రాంతాలు, సిటీల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ టెలినార్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌ర్కిల్‌లో...

  • అప్పుడు లూటీ.. ఇప్పుడు ఆఫర్ల పోటీ

    అప్పుడు లూటీ.. ఇప్పుడు ఆఫర్ల పోటీ

    మొబైల్ సేవలు అందించే సంస్థలన్నీ కొద్ది నెలల కిందట వరకు వినియోగదారుడిని లూటీ చేసేవి.. జియో రాకతో సీనంతా మారి ఆఫర్లు ప్రకటించి తమవైపు తిప్పుకోవడానికి పోటీ పడుతున్నాయి. రిలయన్స్‌ జియో ఆఫర్ల దెబ్బకు మిగతా ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థలన్నీ దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమ నెట్‌వర్క్‌ల నుంచి జియోకు మళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు గత కొద్దిరోజులుగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి....

ముఖ్య కథనాలు

జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు....

ఇంకా చదవండి
జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ...

ఇంకా చదవండి