• తాజా వార్తలు
  • కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌, ల్యాప్‌లాప్ లాంటి గాడ్జెట్ల‌ను కూడా క్లీన్ చేస్తున్నారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది అవ‌స‌రం కూడా. అయితే గాడ్జెట్స్ క్లీన్ చేసేట‌ప్పుడు కొన్ని జాగ్రత్త‌లు పాటించ‌క‌పోతే అవి దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది....

  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

  • ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

    ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

     ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో రోజుకో కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో సైబ‌ర్ క్రిమినల్స్ జ‌నాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా బెంగ‌ళూరుకు చెందిన ఓ పారిశ్రామిక‌వేత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను డీయాక్టివేట్  చేసి, అత‌ని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అత‌ని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 ల‌క్ష‌లు కొట్టేశారు. అది కూడా...

  •  మీ SBI కార్డు చోరికి గురైతే ఏంచేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి ?

    మీ SBI కార్డు చోరికి గురైతే ఏంచేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి ?

    దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెయిల్స్ పంపిస్తోంది. ఏటీఎం రిలేటెడ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. గత కొద్ది నెలల నుంచి ఈ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయని కస్టమర్లకు పంపిన మెయిల్‌లో తెలిపింది. దీంతో పాటు మరికొన్ని అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. గతేడాది SBIఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ 20 వేలకు...

  • మ‌నంద‌రం తెలుసుకోవాల్సిన ఐఆర్‌సీటీసీ ఈ-టికెటింగ్ ఫ్రాడ్‌

    మ‌నంద‌రం తెలుసుకోవాల్సిన ఐఆర్‌సీటీసీ ఈ-టికెటింగ్ ఫ్రాడ్‌

    భార‌తీయ రైల్వే IRCTCలోని 1,268 యూజ‌ర్ ఐడీల‌ను డీ-యాక్టివేట్ చేయ‌నుంది. దేశంలోని 100కుపైగా న‌గ‌రాల్లో నిశిత త‌నిఖీ నిర్వ‌హించిన అనంత‌రం 1,875 షెడ్యూ్ల్డ్‌ ఈ-టికెట్ల‌ను ర‌ద్దుచేసింది. రైలు టికెట్ల జారీ వేదిక ఐఆర్‌సీటీసీలో చ‌ట్ట‌విరుద్ధంగా టికెట్ల బుకింగ్ చేస్తున్న కొన్ని యూజ‌ర్ ఐడీల ఆచూకీని రైల్వే పోలీస్ ఫోర్స్...

  • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ల న‌కిలీ యాప్స్ ఎలా ప‌నిచేస్తున్నాయో తెలుసా?

    ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ల న‌కిలీ యాప్స్ ఎలా ప‌నిచేస్తున్నాయో తెలుసా?

    అమాయ‌క వినియోగ‌దారుల‌ను దోచుకోవ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఇప్పుడు నకిలీ బ్యాంకింగ్ యాప్స్ బాట‌ప‌ట్టారు. ఈ న‌కిలీ యాప్స్‌ద్వారా ‘‘వ‌డ్డీలేని రుణం, క్యాష్‌బ్యాక్‌, ఇంటికే న‌గ‌దు చేర‌వేత’’ అంటూ ఊరించి బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ భ‌ద్ర‌త సంస్థ...

ముఖ్య కథనాలు

పేటీఎం క్రెడిట్ కార్డ్స్‌, పేటీఎం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్

పేటీఎం క్రెడిట్ కార్డ్స్‌, పేటీఎం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్

మొబైల్ వాలెట్ పేటీఎం క్రెడిట్‌ కార్డులు ఇష్యూ చేయ‌బోతోంది. పలు క్రెడిట్‌ కార్డు కంపెనీలతో పార్ట‌న‌ర్‌షిప్ కుదుర్చుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

ఇంకా చదవండి
జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో  ఇప్పుడు జియో ఫైబ‌ర్ చందాదారుల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో స‌ర్వీస్‌ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తాన‌ని అనౌన్స్ చేసింది. జియో ఫైబ‌ర్ గోల్డ్, డైమండ్‌, ప్లాటినం, టైటానియం ప్లాన్‌ల‌కు మాత్రమే ఈ ఆఫ‌ర్...

ఇంకా చదవండి