• తాజా వార్తలు
  • స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని సెన్సార్లు ఉంటాయి, అవేం పనిచేస్తాయి ?

    స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని సెన్సార్లు ఉంటాయి, అవేం పనిచేస్తాయి ?

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌‌ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఇందులో ఏం ఉన్నాయో తెలియకుండానే చాలామంది వాడేస్తుంటారు. మరి మీ స్మార్ట్ ఫోన్లో సెన్సార్లు ఉంటాయని ఎవరికైనా తెలుసా..అసలు అవి ఎలా పనిచేస్తాయో కూడా చాలామందికి తెలియదు. అందరూ వాడే స్మార్ట్‌ఫోన్‌లు మరింత బలోపేతం కావటానికి సెన్సార్లు ఏర్పాటు ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు...

  • మీ ఫోన్ అవుటాఫ్ స్టోరేజా?  ఫైల్స్‌ గో యాప్ వాడండి..  

    మీ ఫోన్ అవుటాఫ్ స్టోరేజా?  ఫైల్స్‌ గో యాప్ వాడండి..  

       ఫోన్‌లో స్టోరేజి స్పేస్ అయిపోవ‌డం ఆండ్రాయిడ్ యూజ‌ర్లంద‌రికీ అనుభ‌వ‌మే.  ఫోన్‌లో స్టోరేజి నిండిపోతే కొత్త యాప్స్ కానీ ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేయ‌లేం. అలా అని ఉన్న వాటిలో ఏది డిలిట్ చేయాలో తేల్చుకోలేం.  అందుకే గూగుల్ ఫొటోల కోసం అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజిని తీసుకొచ్చింది. కానీ మిగ‌తా ఫైల్స్ మాటేమిటి?  దానికీ ఓ...

  • మీ స్మార్ట్ టీవీ హ్యాక్ అవుతుంద‌న్న‌ సంగ‌తి మీకు తెలుసా?

    మీ స్మార్ట్ టీవీ హ్యాక్ అవుతుంద‌న్న‌ సంగ‌తి మీకు తెలుసా?

    కంప్యూట‌ర్లు, మొబైల్‌లు హ్యాక్ అవ‌డం గురించి మీకు తెలుసు. మ‌రి స్మార్ట్ టీవీలు హ్యాక్ అయితే! ఏంటి స‌ర‌దాగా అంటున్నారా! కాదండీ ఇది నిజం! కంప్యూట‌ర్లు, మొబైల్ ఫోన్లే కాదు ఇప్పుడు స్మార్ట్‌టీవీలు కూడా హ్యాక్ అయిపోతున్నాయి.  ఇటీవ‌ల కొన్ని స్మార్ట్ టీవీలు హ్యాక్ అయిన సంఘ‌ట‌న‌లు రిపోర్ట్ కావ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం....

  • టాక్స్ ఎగ‌వేత‌గాళ్ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పట్టుకునేందుకు 650 కోట్ల కాంట్రాక్ట్ షురూ..

    టాక్స్ ఎగ‌వేత‌గాళ్ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పట్టుకునేందుకు 650 కోట్ల కాంట్రాక్ట్ షురూ..

    ట్యాక్స్ క‌ట్టేంత ఆదాయం ఉండీ ప‌న్ను క‌ట్ట‌కుండా త‌ప్పించుకు తిరిగేవాళ్ల కోసం ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గ‌ట్టిగానే దృష్టి పెట్టింది.  ప‌న్ను ఎగ్గొట్టే వాళ్ల  సోష‌ల్ ప్రొఫైల్‌, సోష‌ల్ మీడియాలోవాళ్ల యాక్టివిటీ ని బ‌ట్టి వాళ్ల ఆదాయం ఎంతో కాలిక్యులేట్ చేసి ఆదాయ ప‌న్ను క‌ట్ట‌మ‌ని నోటీసులు...

  •  చెత్త తరలింపునకు చెత్త కార్మికుడు రూపొందించిన యాప్ “ వేస్ట్ సమారిటన్ “

    చెత్త తరలింపునకు చెత్త కార్మికుడు రూపొందించిన యాప్ “ వేస్ట్ సమారిటన్ “

    మన ఇళ్ళలో వ్యర్థం గా ఉండే చెత్త అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఆ చెత్త అనేది ప్రత్యేకంగా వేరు చేసి ఉన్నపుడే దానికి సంబందించిన గరిష్ట ప్రయోజనాన్ని పొందగలం. మరి ఈ చెత్త ను ఎవరు సపరేట్ చేయాలి? ఏముంది కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మన ఇళ్ళల్లో ఉండే చెత్తను తీసుకుపోతారు కదా! వారే ఏదో ఒకటి చేసుకుంటారులే అని చాలామంది అనుకుని వారు వచ్చినపుడు ఇంట్లో ఉన్న చెత్తనంతా ఆ చెత్త...

  • ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    రోడ్లు ఖాళీగా ఉండి, విశాలంగా ఉంటే వాహనాల స్పీడు పెంచేస్తాం. ఇది జనరల్ గా ఎవరైనా చేసే పనే. ఇలాంటి టెండెన్సీ వల్లే గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. బయట రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల మాదిరిగా గేటెడ్ కమ్యూనిటీల్లోనూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు కొత్త డివైస్  ఒకటి వచ్చింది.     వాహనం రోడ్డు మీదుగా వెళ్తుంటే.. దాని...

  • వెబ్ యాప్స్ కి మారండి ర్యామ్ ని స్టోరేజ్ ని చాలా ఆదా చేసుకోండి ఇలా !

    వెబ్ యాప్స్ కి మారండి ర్యామ్ ని స్టోరేజ్ ని చాలా ఆదా చేసుకోండి ఇలా !

    ప్రస్తుత కాలం లో మన జీవితాలు చాలావరకూ స్మార్ట్ ఫోన్ లపై , మరియు వాటిలో ఉండే యాప్ లపై ఆధారపడ్డాయి అనే మాట వాస్తవం. ప్రతీ పనికీ ఒక యాప్ ప్లే స్టోర్ లో దర్శనమిస్తుంది. అయితే మన ఫోన్ మాత్రం ఎన్ని యాప్ లను తన లో ఉంచుకోగలదు? అవును స్మార్ట్ ఫోన్ యాప్ లతో పాటే ప్రత్యక్షంగానో లేక పరోక్షం గానో పెరిగిన మరొక సమస్య స్టోరేజ్ సమస్య. చాలావరకూ కంపెనీలు కూడా ఎస్డి కార్డు సపోర్ట్ ఉన్న ఫోన్ ల తయారీ ఆపివేసి ఎక్కువ...

  • ఆండ్రాయిడ్ ఫోన్ లను కంప్యూటర్ లాగా మార్చే జిడే ఒ.ఎస్

    ఆండ్రాయిడ్ ఫోన్ లను కంప్యూటర్ లాగా మార్చే జిడే ఒ.ఎస్

    స్మార్ట్ ఫోన్బ్ లను ఒక ఉత్కృష్టమైన కంప్యూటింగ్ డివైస్ ల లాగా మార్చివేయాలనే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ 10 కానీ, కెననికల్ యొక్క ఉబుంటు లు ఈ కోవకు చెందినవే. అయితే వాటి ప్లాట్ ఫాం లపై తగినంత సంఖ్య లో వినియోగదారులు లేకపోవడం వలన ఇవి ఒక విఫలయత్నాలు గానే మిగిలిపోయాయి.అయితే ఆండ్రాయిడ్ యొక్క డెస్క్ టాప్ కౌంటర్ పార్ట్ లకు పేరొందిన కంపెనీ అయిన...

  • ఆండ్రాయిడ్ లో డేటా యూసేజ్ మానిటర్ చేయడం ఎలా?

    ఆండ్రాయిడ్ లో డేటా యూసేజ్ మానిటర్ చేయడం ఎలా?

    డేటా... డేటా.. డేటా.. రోజురోజుకీ అప్ డేట్ అవుతున్న స్మార్ట్ ఫోన్ లు మరియు వాటిలో ఉంటున్న అప్లికేషను లు డేటా ను విపరీతంగా తినేస్తున్నాయి. అవును ఇది నిజం. 3 జి ఉన్నపుడు ఈ పోకడ అంతగా లేకపోయినా 4 జి రంగ ప్రవేశం చేశాక దానితో సమాంతరంగా స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఫీచర్ లు మరియు సరికొత్త యాప్ లు రంగ ప్రవేశం చేయడం తో ఇవన్నీ కలిసి మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి 1 GB డేటా మీకు ఇంతకుముందు ఒక నెలరోజుల...

  • అంతా స్మార్టుమయం

    అంతా స్మార్టుమయం

    ఎల‌క్ట్రిక‌ల్ మినీ వేన్‌, మ‌న శ‌రీర క‌ద‌లిక‌ల‌కు త‌గిన‌ట్టు ఆకృతిని మార్చుకుంటూ.. గుర‌క పెడితే హెచ్చ‌రిస్తూ.. అవ‌స‌ర‌మైతే కాళ్ల‌కు మ‌సాజ్ చేస్తూ సుఖ‌నిద్ర‌ను ద‌రిచేర్చే స్మార్ట్ ప‌రుపు,  వాయిస్ క‌మాండ్స్‌తో ప‌నులు చ‌క్క‌బెట్టే రోబోలు.. ఇలా ఒక్కోటి ఒక్కో...

  • పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “  ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

    పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

    నేడు టీనేజ్ పిల్లలను కలిగి ఉన ప్రతీ ఒక్క తలిదండ్రులనూ కలవరపెడుతున్న అంశం తమ పిల్లలను సోషల్ మీడియా కూ లేదా ఇంటర్ నెట్ దూరంగా ఉంచడం ఎలా? అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు అసాధ్యం కాబట్టి కనీసం వారు ఇంటర్ నెట్ లో ఏం చేస్తున్నారో తెలుసుకుని దానిని మానిటర్ చేయడం ద్వారా పిల్లలు చెడు మార్గాలు పట్టకుండా కాపాడవచ్చు కదా! ఈ నేపథ్యం లో పేరెంట్ కంట్రోల్ యాప్ ల ఆవశ్యకతను గురించి వాటిలో రకాల గురించీ గతం...

  • పేరెంట్ కంట్రోల్ యాప్ ల వలన ప్రయోజనం ఏమిటి?

    పేరెంట్ కంట్రోల్ యాప్ ల వలన ప్రయోజనం ఏమిటి?

        టీనేజ్ లో ఉన్న పిల్లల జీవితాలను వారి చుట్ట్టూ ఉండే పరిస్థితులు, స్నేహితులు ప్రభావితం చేస్తాయి. కాబట్టి తమ పిల్లలు టీనేజ్ లోనికి ప్రవేశించిన వెంటనే తలిదండ్రుల మదిలో ఏదో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంది. పిల్లలపై, ఆంక్షలు, పరిమితులు మొదలువుతాయి. అయితే ఇదంతా గతం. ఇప్పడు టీనేజ్ లో ఉన్న పిల్లలను విపరీతంగా ప్రభావితo చేస్తున్న అంశం ఏమిటో తెలుసా? స్మార్ట్ ఫోన్ లు సోషల్ మీడియా, ఇంటర్ నెట్....

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
 సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

టెక్నాల‌జీ లెజెండ్ యాపిల్.. త‌న యాన్యువ‌ల్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసింది. క‌రోనా నేప‌థ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లోనే ఈవెంట్‌ను నిర్వ‌హిస్తామ‌ని...

ఇంకా చదవండి