• తాజా వార్తలు
  • ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

    ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

    ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కడం.. మనకు ఇదో పెద్ద సమస్య. కొంచెం మాట్లాడినా... కాస్త బ్రౌజింగ్ చేసినా చాలు వేడెక్కిపోతుంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఐనా అలా వాడుతూనే ఉంటాం. ఒక్కోసారి ఈ వేడి వల్ల ఫోన్ ఆగిపోవడం, హ్యాంగ్ అయిపోవడం లేదా మరీ ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో పేలిపోవడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. మన ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఉత్తమమైన మార్గాలివే.....

  • నూబియా ఫోన్ల‌పై 2వేల నుంచి 4వేల వ‌ర‌కు భారీ త‌గ్గింపు

    నూబియా ఫోన్ల‌పై 2వేల నుంచి 4వేల వ‌ర‌కు భారీ త‌గ్గింపు

            చైనీస్  స్మార్ట్‌ఫోన్ కంపెనీ  నూబియా తన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది.  అమెజాన్ సైట్‌లో సమ్మర్ రష్ సేల్ పేరిట నూబియా  స్మార్ట్ ఫోన్లసై  2వేల నుంచి 4వేల వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల‌పాటు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది.    ఏ ఫోన్...

  • ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    ఈ డివైస్ ఉంటే యాక్సిడెంట్ అన్న మాటే ఉండదు

    రోడ్లు ఖాళీగా ఉండి, విశాలంగా ఉంటే వాహనాల స్పీడు పెంచేస్తాం. ఇది జనరల్ గా ఎవరైనా చేసే పనే. ఇలాంటి టెండెన్సీ వల్లే గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. బయట రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల మాదిరిగా గేటెడ్ కమ్యూనిటీల్లోనూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు కొత్త డివైస్  ఒకటి వచ్చింది.     వాహనం రోడ్డు మీదుగా వెళ్తుంటే.. దాని...

  • జియో ధనాధన్ ఆఫర్ మన టెలికాం రంగాన్ని ఎలా మార్చిందో తెలుసా?

    జియో ధనాధన్ ఆఫర్ మన టెలికాం రంగాన్ని ఎలా మార్చిందో తెలుసా?

    జియో ధనాధన్ ఆఫర్ గురించి తెలుసు కదా. జియో ప్రైమ్ మెంబర్లకు వర్తించే ఈ ఆపర్ లో 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డాటా ఉంటుంది. ధనాధన్ ఆఫర్లో డాటా ఖరీదు రోజుకు 4.82 రూపాయలు మాత్రమే పడుతోంది. అయితే, జియో ధనాధన్ ఆఫర్ పుణ్యమా అని టెలికాం ఆపరేటర్లందరినీ మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జియోకు పోటీగా ఐడియా 70 రోజుల వాలిడిటీలో రూ.396కే 70 జీబీ డాటా, అన్ లిమిటెడ్ ఐడియా టు ఐడియా కాల్స్ ఇస్తోంది.ఇతర నెట్...

  • వన్‌ప్ల‌స్ 3టీ త‌యారీ ఆపేస్తున్నాం..  అధికారికంగా ప్ర‌క‌టించేసిన కంపెనీ

    వన్‌ప్ల‌స్ 3టీ త‌యారీ ఆపేస్తున్నాం.. అధికారికంగా ప్ర‌క‌టించేసిన కంపెనీ

    వ‌న్‌ప్ల‌స్ 3టీ.. అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌. శాంసంగ్ వంటి దిగ్గ‌జ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ కనుమ‌ర‌గ‌వ‌బోతోంది. కొత్త మోడ‌ల్ వ‌న్‌ప్ల‌స్ 5ను ఈ సమ్మర్ లోనే తీసుకురావ‌డానికి వ‌న్‌ప్ల‌స్ చాలా స్పీడ్‌గా స‌న్నాహాలు చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ల ప్రొడ‌క్ష‌న్ ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మోస్ట్ సక్సెసఫుల్...

  • అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

    అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

    టెక్నాలజీలో కానీ, వార్ ఫేర్ లో కానీ, ఆర్థిక బలంలో కానీ దేనిలోనూ ఎవరికీ తీసిపోని రేంజిలో టాప్ లో ఉండే అమెరికాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అది ల్యాప్ టాప్ ఫోబియా. ల్యాప్ టాప్ లను చూస్తేనే అమెరికా వణికిపోతోందట. అందుకు కారణమేంటో తెలుసా....? వైరస్.. టెర్రర్. ఈ రెండే అమెరికాను ల్యాప్ టాప్ పేరెత్తితే చాలు టెన్షన్ పడేలా చేస్తున్నాయి. ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లపై బ్యాన్ తాజాగా వైరస్ అటాక్ ల...

  •  జియో  సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ..  ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

    జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ .. ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

    రిలయన్స్‌ జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్ టెలికం రెగ్యులేట‌రీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేద‌ని, వెంట‌నే ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవాల‌ని ట్రాయ్ కోర‌డం, రిల‌య‌న్స్ వెంట‌నే రెస్పాండై ట్రాయ్ సూచ‌న‌ను ఆమోదిస్తున్న‌ట్లు చెప్పేయ‌డం అంద‌రికీ తెలుసు. అయితే ట్రాయ్ ఆర్డ‌ర్స్ జియోకు మేలే చేశాయంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు. ‘‘నిర్వహణపరమైన వెసులుబాటును బట్టి సాధ్యమైనంత త్వరగా వచ్చే కొద్ది రోజుల్లోనే సమ్మర్‌...

  • జియో సమ్మర్ ఆఫర్ బ్రేక్ కు కారణం ఇదీ..

    జియో సమ్మర్ ఆఫర్ బ్రేక్ కు కారణం ఇదీ..

    జియో ప్రకటించిన సమ్మర్ ఆఫర్ వినియోగదారులకు ఎంతో ఊరటనిచ్చింది. కానీ... టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని నిలిపివేయాలని సూచించడంతో రిలయన్సు జియో దాన్ని వెనక్కు తీసుకుంది. ఇదంతా తెలిసిన విషయమే.. కానీ, ట్రాయ్ ఎందుకు ఇలాంటి సూచన చేసింది? నిలిపివేయడానికి కారణం ఏంటన్నది చూస్తే నిబంధనల ఉల్లంఘనే కారణమని అర్థమవుతోంది. ట్రాయ్ కూడా అదేమాట చెబుతోంది. ఏమాత్రం సంతృప్తి చెందని ట్రాయ్...

  • కస్టమర్లకు, రిలయన్స్ కు జియో పండుగ

    కస్టమర్లకు, రిలయన్స్ కు జియో పండుగ

    జియో ప్రభావంతో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాభాల పంట పండుతోంది. జియో టారిఫ్ ప్లాన్స్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు రిలయన్స్‌పై భారీ అంచనాలు పెట్టుకోవ‌డంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా అమాంతం పెరిగిపోతోంది. కేవలం గత ఆరువారాల్లోనే మార్కెట్ వాటాలో రూ.లక్ష కోట్ల వృద్ధి సాధించి, ఆ సంస్థ మార్కెట్ వాటా రూ. 4.44 లక్షల కోట్లకు చేరుకుందని విశ్లేష‌కులు చెబుతున్నారు....

  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు మీరు రెడీయేనా..?

    మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు మీరు రెడీయేనా..?

     మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు తెర లేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైళ్ల ప్రదర్శన, సమ్మేళనానికి స్పెయిన్ లోని బార్సిలోనా వేదికైంది. ఏటా ప్రపంచ టెక్ ప్రియులు ఎదురుచూసే ఈ మహా సమ్మేళనం మొదలైపోయింది. సోమవారం నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తున్న ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీదారులు, సాంకేతికతలు అందించే సంస్థలు, విక్రేతలు, యాప్ తయారీ...

  • నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-2,  చేతిలో డబ్బులేదని చింత వద్దు , వ్యాలట్ వ

    నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-2, చేతిలో డబ్బులేదని చింత వద్దు , వ్యాలట్ వ

    దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే కావొచ్చు కానీ, ఆ నిర్ణయం ప్రభవంతో ప్రజలకు నగదు దొరక్క ఏ పనీ చేయలేకపోతున్నారు. అయితే... కొందరు మాత్రం చీకూచింతా లేకుండా ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఎప్పట్లాగానే బిందాస్ గా గడిపేస్తున్నారు. అంటే వారికి డబ్బు అవసరం లేదని కాదు, ఆర్థిక లావాదేవీలు...

ముఖ్య కథనాలు

జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే...

ఇంకా చదవండి