స్మార్ట్ ఫోన్.. అదీ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్‌సంగ్, రెడ్‌మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్పటివరకు 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్నవారు 4జీకి అప్ గ్రేడ్ కావాలని ఉన్నా ఈ రేట్ చూసి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం నాలుగు వేలలోపే 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. మైక్రోమ్యాక్స్, శాన్‌సూయ్ లాంటి...