• తాజా వార్తలు
  • వైపై పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయారా...ఇలా చిటికెలో తెలుసుకోండి!

    వైపై పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయారా...ఇలా చిటికెలో తెలుసుకోండి!

    వైఫై..దాదాపు ప్ర‌తి ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. మ‌న బంధువులో లేక స్నేహితులో వ‌చ్చిన‌ప్పుడు వైఫై పాస్‌వ‌ర్డ్ చెప్పండ‌ని అడుగుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి మ‌నం వైఫై పాస్‌వ‌ర్డ్‌ని మ‌ర్చిపోతుంటాం. అక‌స్మాత్తుగా గుర్తుకు రాదు.  ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ కూడా ఉండ‌దు. అంటే మ‌ళ్లీ వైఫై...

  • ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    స్మార్ట్‌ ఫోన్ వేగ‌వంత‌మైన ప‌నితీరుకు అందులోని కెమెరా లేదా డిస్‌ప్లే లేదా మ‌రొక‌టో కొల‌బద్ద కాదు. మ‌న అనుభ‌వంలో అదెంత చురుగ్గా ప‌నిచేస్తుంద‌న్న అంశమే దాని సామ‌ర్థ్యాన్ని, వేగాన్ని నిర్ణ‌యిస్తుంది. త‌ద‌నుగుణంగా ఈ ఏడాది సెప్టెంబ‌రుకుగాను అత్యుత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన స్మార్ట్‌...

  • గైడ్ - ఫోన్లెందుకు వేడెక్కుతాయి... వాటికి ప‌రిష్కారాలేంటి?

    గైడ్ - ఫోన్లెందుకు వేడెక్కుతాయి... వాటికి ప‌రిష్కారాలేంటి?

    కంప్యూట‌ర్ త‌ర‌హాలోనే మీ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్న‌పుడు దాని ప్రాసెస‌ర్ కూడా వేడిని పుట్టిస్తుంది. ఫోన్‌తో పోలిస్తే కంప్యూట‌ర్‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు ఫ్యాన్ ఉంటుంది... ఇదే రెండింటికీ తేడా! ఫోన్‌లో ఫ్యాన్ సాధ్యం కాదుగ‌నుక ఓవ‌ర్‌హీట్ నుంచి ర‌క్ష‌ణ కోసం త‌యారీదారులు అందులో చిప్స్ ఉపయోగిస్తారు. అయితే,...

  • ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ ట్రేకి టాస్క్స్  యాడ్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ ట్రేకి టాస్క్స్  యాడ్ చేయ‌డం ఎలా?

    రేపు ఏం చేయాలి? ఫ‌లానా గంట‌కు ఫ‌లానా నిమిషానికి ఏం  ప‌ని చేయాల‌నేది మ‌నం టాస్క్‌లో రూపొందించుకుని ఫోన్‌లో సేవ్ చేసుకుంటున్నాం. దీంతో మ‌న ఫోన్లో మ‌న‌కు ఓ మంచి ప్లాన‌ర్ ఉన్న‌ట్లే. అయితే ఈ టాస్క్స్‌ను నోటిఫికేష‌న్ ట్రేకు యాడ్ చేసే అవ‌కాశం ఆండ్రాయిడ్‌లో ఇన్‌బిల్ట్ ఆప్ష‌న్‌గా లేదు. అయితే...

  • స్కామ్‌లు చేయ‌డానికి గిఫ్ట్ కార్డ్‌లు కూడా అతీతం కాదు సుమా

    స్కామ్‌లు చేయ‌డానికి గిఫ్ట్ కార్డ్‌లు కూడా అతీతం కాదు సుమా

    ఉచితంగా వ‌స్తుందంటే ఆశ ఉండ‌నిది ఎవరికి? అందుకేఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్లోగానీ ఆర్థిక ప‌ర‌మైన మోసాల‌న్నీఇలా ఉచిత ఆఫ‌ర్ల పేరు మీదే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. కంపెనీ ప్ర‌మోష‌న్ కోస‌మో లేక‌పోతే మా కంపెనీ వార్షికోత్స‌వం కాబ‌ట్టి కొంత‌మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సెలెక్ట్ చేసి గిఫ్ట్‌లు...

  • మీ పిల్ల‌ల లొకేష‌న్‌ని ఎల్ల‌ప్పుడూ ట్రాక్ చేయ‌డానికి ఈజీయ‌స్ట్ గైడ్‌

    మీ పిల్ల‌ల లొకేష‌న్‌ని ఎల్ల‌ప్పుడూ ట్రాక్ చేయ‌డానికి ఈజీయ‌స్ట్ గైడ్‌

    పిల్ల‌ల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొన్ని గేమ్స్‌తో పాటు యాప్‌లు వీరిని టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నారు. దీంతో పిల్ల‌లు ఎక్క‌డున్నారో గుర్తించ‌డంతో పాటు వారు ఏయే యాప్‌లు ఎక్కువ వినియోగిస్తున్నారోన‌నే ఆందోళ‌న త‌ల్లిదండ్రుల్లో పెరుగుతోంది. కొన్ని యాప్‌లు లొకేష‌న్‌ను గుర్తించ‌డానికి,...

  • రూ 25,000/- ల లోపు ధర లో ఉన్న బెస్ట్ లాప్ టాప్ లు మీకోసం

    రూ 25,000/- ల లోపు ధర లో ఉన్న బెస్ట్ లాప్ టాప్ లు మీకోసం

     కొత్త లాప్ టాప్ కొనాలి అనుకుంటున్నారా? రూ 25,000/- ల లోపు ధర లో లభించే మంచి లాప్ టాప్ ల కోసం వెదుకుతున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.  ఇవి హై ఎండ్ వీడియో గేమ్ లనూ మరియు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ను డిమాండ్ చేసే టాస్క్ లను చేయలేకపోవచ్చు. కానీ బేసిక్ టాస్క్ లైన వెబ్ బ్రౌజింగ్,ఈమెయిలు,డాక్యుమెంట్, సోషల్ నెట్ వర్కింగ్,స్ప్రెడ్ షీట్ , HD వీడియో లను చూడడం లాంటి వాటిని చక్కగా...

  • కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

    కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

    మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ యొక్క సరైన మెయింటెనెన్స్ గురించి మన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిన్నటి ఆర్టికల్ లో పార్ట్ 1 ద్వారా కొన్నింటిని తెలుసుకునియున్నాము. మరికొన్ని జాగ్రత్తలను ఈ రోజు ఆర్టికల్ లో పార్ట్ 2 లో చూద్దాం. యాంటి మాల్ వేర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించండి యాంటి మాల్ వేర్ ల కూ మరియు యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ లకూ మధ్య చిన్న తేడా ఉంది. అన్ని మాల్ వేర్ లూ వైరస్ లు కాదు. కానీ అన్ని...

  • కంప్యూటర్ మెయింటెనెన్స్ కి వన్ & ఓన్లీ గైడ్ పార్ట్ -1

    కంప్యూటర్ మెయింటెనెన్స్ కి వన్ & ఓన్లీ గైడ్ పార్ట్ -1

    మనం కంప్యూటర్ ను గానీ లేదా లాప్ టాప్ ను గానీ వాడేటపుడు దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కంప్యూటర్ యొక్క స్పీడ్ లో గానీ పెర్ఫార్మెన్స్ లో గానీ ఏ మాత్రం చిన్న కంప్లయింట్ వచ్చినా మనం చాలా అసంతృప్తి కి గురి అవుతాము. కంప్యూటర్ పనితీరులో వచ్చే చిన్న చిన్న లోపాలకే వాటిని అమ్మివేసి కొత్త సిస్టం లను తీసుకోవడం లాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాము. ల్యాప్ ట్యాప్ ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుండడం గమనార్హం....

ముఖ్య కథనాలు

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ తెస్తోంది టాస్క్‌మేట్స్ యాప్

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ తెస్తోంది టాస్క్‌మేట్స్ యాప్

టెక్నాల‌జీ లెజెండ్ కంపెనీ గూగుల్ నుంచి మరో కొత్త యాప్ రాబోతుంది. అయితే ఇదేమీ ఆషామాషీ యాప్ కాదు. ఊరికే కాల‌క్షేపానికి ప‌నికొచ్చేది కాదు.  యూజ‌ర్ల‌కు...

ఇంకా చదవండి
ఇప్పుడు ల్యాప్‌టాప్ కొంటున్నారా.. అయితే ఈ 5 టిప్స్ మీకోసమే 

ఇప్పుడు ల్యాప్‌టాప్ కొంటున్నారా.. అయితే ఈ 5 టిప్స్ మీకోసమే 

ల్యాప్‌టాప్  కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. లాక్‌డౌన్‌తో చాలామంది ఇది ఇప్పుడు ఇంటి నుంచే పని చేయడానికి కంపెనీలు పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది...

ఇంకా చదవండి