• తాజా వార్తలు
  • వాట్సప్ యూజర్లు తెలుసుకోవాల్సిన వినూత్న యాప్ షో, హైడ్

    వాట్సప్ యూజర్లు తెలుసుకోవాల్సిన వినూత్న యాప్ షో, హైడ్

    వాట్సప్.. మనకు  రోజు వారీ జీవితంలో భాగంగా మారిపోయింది. చాలా విషయాలకు వాట్సప్‌పై బాగా ఆధార‌ప‌డుతున్నాం. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడంతో పాటు చాటింగ్‌ల‌లో విలువైన స‌మాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం. అయితే మ‌నం ఉద‌యం వాట్స‌ప్ ఆన్ చేయ‌గానే కుప్ప‌లు తెప్ప‌లుగా వీడియోలు, ఫొటోలు వ‌చ్చి ప‌డుతూనే ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌లో మెమ‌రీ కూడా అయిపోతూ ఉంటుంది.  అంతేకాదు ఫైల్ సెర్చ్  స‌మ‌యం కూడా పెరుగుతుంది....

  • మీ వాలెట్ మర్చిపోయారా? ఐతే లొకేట్ చేయ‌డానికి వొయెజ‌ర్ ఉంది..

    మీ వాలెట్ మర్చిపోయారా? ఐతే లొకేట్ చేయ‌డానికి వొయెజ‌ర్ ఉంది..

    మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా వాలెట్‌ను పెట్టుకుంటాం. ఏం ప‌ని చేయాల‌న్నా వాలెట్ త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి. అయితే డిజిట‌ల్ యుగం వ‌చ్చేశాక జ‌స్ట్ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు మ‌నం వాలెట్ తీసుకెళ్ల‌క‌పోయినా  ప‌ని జ‌రిగిపోతుంది. కానీ కొన్ని చోట్ల వాలెట్ అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. దీనికి కార‌ణం కార్డులు ఉప‌యోగించాల్సి రావ‌డం. అయితే మ‌నం ఎప్పుడైనా పొర‌పాటున వాలెట్ మ‌ర్చిపోతే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం...

  • జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు ఇష్టప‌డుతున్నారు. అంతేకాదు జియో ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ల‌తో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో... ఎంత న‌ష్ట‌పోయామో వినియోగ‌దారులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో జియో ఇటీవ‌ల ఎంజీఎంలో అనౌన్స్ చేసిన 4జీ వీవోఎల్‌టీఈ...

  • సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ... ఇప్పుడో ఇదో క్రేజ్‌.. ఎక్క‌డ చూసినా మూతి విరుచుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలే. ముఖ్యంగా యువ‌త‌కు సెల్ఫీ డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అందుకే సెల్ఫీ కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఫోన్లు కూడా వ‌చ్చేశాయి. ఒప్పో లాంటి కంపెనీలు సెల్ఫీ ఎక్స్‌పెర్ట్ మోడ‌ల్స్‌ను బ‌రిలో దించాయి. ఈ నేప‌థ్యంలో మ‌న సెల్ఫీలు మ‌రింత అందంగా రావ‌డానికి ప‌రిశోధ‌కులు ఒక యాప్‌ను రూపొందించారు. దీంతో మ‌న...

  • గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

    గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

    మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న సాంకేతిక‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందంజ‌లో ఉంటుంది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా టెక్నాల‌జీని బేస్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సాఫ్ట్‌వేర్‌ల‌లోనూ మార్పులు చేస్తుంది ఈ సంస్థ‌. తాజాగా గూగుల్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది అదే బ్యాడ్జెస్‌. గూగుల్ ఓపెన్ చేసిన త‌ర్వాత ఎక్కువ‌గా మ‌నం సెర్చ్ చేసే వాటిలో ఇమేజెస్ కూడా...

  • ఈ టెక్ కంపెనీలో జాబ్ చేయాలంటే, మైక్రోచిప్ ని బాడీలో ఇంప్లాంట్ చేసుకోవాల్సిందే !

    ఈ టెక్ కంపెనీలో జాబ్ చేయాలంటే, మైక్రోచిప్ ని బాడీలో ఇంప్లాంట్ చేసుకోవాల్సిందే !

    ఆఫీసుకు వెళ్లాలంటే ఏం ఉండాలి?  జ‌న‌ర‌ల్‌గా ఆఫీసుకు వెళ్తుంటే మంచి డ్రెసింగ్‌తో పాటు ఐడీ కార్డు కావాలి.. ఫోన్ ద‌గ్గ‌ర పెట్టుకోవాలి, లాంచ్ బాక్స్ ఇలా ఎన్నో అవ‌స‌రాలు ఉంటాయి. అయితే మీరు వీటిలో చాలా లేకుండానే ఆఫీసుకు నేరుగా వెళ్లిపోవ‌చ్చు? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఐడీ కార్డు లేకుండా ఆఫీసులో ఎలా అనుమ‌తిస్తారు? అస‌లు కార్డు స్పైప్ చేయ‌కుండా మ‌నం ఎలా ఆఫీసులోకి ఎంట‌ర్ అవుతాం? ఇలాంటి అనుమానాలు...

  • సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    స్మార్ట్‌ఫోన్లు ఎన్నో వ‌స్తున్నాయ్‌.. క‌నుమ‌రుగైపోతున్నాయి.. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే గుర్తిండిపోతున్నాయ్‌! మార్కెట్లో నిల‌బ‌డుతున్నాయ్‌.. దీనికి కార‌ణం. నాణ్య‌త‌తో పాటు అవి అందించే సేవ‌లు కూడా. వ‌న్ ప్ల‌స్‌5 కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. వ‌న్‌ప్ల‌స్ మోడ‌ల్స్‌లో లేటెస్టుగా విడుద‌లైన ఈ వ‌న్‌ప్ల‌స్‌5 లోనూ అదిరే ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. టెక్నాల‌జీలో వేగాన్ని అందిపుచ్చుకునే వారికి వ‌న్‌ప్లస్ ఒక...

  • రూ.15 ల‌క్ష‌ల్లో స్మార్ట్ గ్రామాన్ని సృష్టించిన సర్పంచ్‌!

    రూ.15 ల‌క్ష‌ల్లో స్మార్ట్ గ్రామాన్ని సృష్టించిన సర్పంచ్‌!

    స్మార్ట్‌.. స్మార్ట్‌.. స్మార్ట్ .. ఇప్పుడు భార‌త్ జ‌పిస్తున్న మంత్ర‌మిది. ప్ర‌తి న‌గ‌రంతో పాటు గ్రామం కూడా స్మార్ట్ కావాల‌ని ప్ర‌భుత్వం కూడా సంక‌ల్పించుకుంది. దీనికి త‌గ్గ‌ట్టే కొన్ని ప‌ట్ట‌ణాల‌ను ఇప్ప‌టికే గుర్తించింది కూడా. ఐతే న‌గ‌రాల‌తో పాటు గ్రామాల‌ను కూడా స్మార్ట్‌గా మార్చ‌డానికి కూడా ప్ర‌భుత్వం  ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే స్మార్ట్ సిటీకి ఎంత ఖ‌ర్చు అవుతుంది? ఎంత స‌మ‌యం ప‌డుతుంది? ఏఏ...

  • ఏపీ కృష్ణ‌ప‌ట్నం పోర్టు పేప‌ర్ లెస్ కావ‌డానికి ఇ-ఎక్స్‌ప్రెస్ వే

    ఏపీ కృష్ణ‌ప‌ట్నం పోర్టు పేప‌ర్ లెస్ కావ‌డానికి ఇ-ఎక్స్‌ప్రెస్ వే

    భార‌త్‌లోనే పెద్ద డీప్ వాట‌ర్ పోర్టుగా పేరు గాంచిన కృష్ణ‌ప‌ట్నం పోర్టు ఇప్పుడు స్మార్ట్ అవుతోంది. ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు, ప‌నిలో వేగం పెంచేందుకు పేప‌ర్ లెస్ విధానాన్ని అవ‌లంభించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనికి ఇ-ఎక్స్‌ప్రెస్‌వే విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు పోర్టు అధికారులు వెల్ల‌డించారు. కంటేన‌ర్ ఆప‌రేష‌న్స్ కోసం ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు వారు తెలిపారు . భార‌త నౌకా పారిశ్రామిక...

  • స్ట్రీట్ లైట్ల‌లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌-టుంగ్‌స్టా

    స్ట్రీట్ లైట్ల‌లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌-టుంగ్‌స్టా

    సాంకేతిక‌ ప‌రంగా భార‌త్ వేగంగా దూసుకెళుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీని ఉప‌యోగించి ప‌నిని సుల‌భత‌రం చేయ‌డానికి ప్ర‌భుత్వం కూడా కృషి చేస్తోంది. దేశంలో ప్ర‌ధాన న‌గరాల‌న్నిటిని స్మార్ట్‌సిటీలుగా చేయాల‌నే సంక్ప‌లంతో అధికారులు ముందుకెళుతున్నారు. ఇటీవ‌లే మ‌రికొన్ని న‌గ‌రాల‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ సిటీలు త‌యారు చేయ‌డానికి ఎన్నో కొత్త కొత్త మార్గాల‌ను వెతుకుతోంది...

  • ఇ-సిమ్ ఎందుకు స‌క్సెస్ కావ‌ట్లేదు!

    ఇ-సిమ్ ఎందుకు స‌క్సెస్ కావ‌ట్లేదు!

    స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక డ్యుయల్ సిమ్‌ల వాడ‌కం కూడా బాగా పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఒక సిమ్ వాడ‌టానికే మొగ్గు చూపే వినియోగ‌దారుల ఇప్పుడు రెండు సిమ్‌ల‌ను వాడేందుకు ఎలాంటి ఇబ్బంది ప‌డ‌ట్లేదు. అంటే ఇంటర్నెట్ వాడ‌కానికి ఒక సిమ్‌.. కాల్స్ కోసం ఒక సిమ్ అన్న‌ట్లు ఉప‌యోగిస్తున్నారు క‌స్ట‌మ‌ర్లు. అయితే స్మార్టు ఫోన్లు...

  • అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

    అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

    సాధార‌ణంగా ఏ చిన్న కంపెనీ అయినా సాఫీగా ముందుకు న‌డ‌వాలంటే అకౌంటెంట్ చాలా కీల‌కం. మ‌నీకి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను చూసుకోవడానికి ఒక ప‌ర్స‌న్ లేక‌పోతే య‌జ‌మానికి చాలా క‌ష్ట‌మ‌వుతుంది. చోటా కంపెనీల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ప‌దులో సంఖ్య‌లో ఎంప్లాయిస్ ఉండే సంస్థ‌ల‌కు చాలా క‌ష్టం. అందుకే కంపెనీలు పెట్టే ముందే వెంట‌నే ఒక అకౌంటెంట్‌ను నియ‌మించుకుంటారు. అయితే టెక్నాల‌జీ ఇంత డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత .....

ముఖ్య కథనాలు

 రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

ఈ రోజే రంజాన్‌. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్ల‌కు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్తో వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితే టెక్నాల‌జీ ఇలాంటి అసంతృప్తుల‌న్నీ చిటికెలో...

ఇంకా చదవండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేయ‌డం ఎలా?

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేయ‌డం ఎలా?

గ‌తేడాది యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఆర్‌, ఐఫోన్ ఎక్స్ఎస్‌, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్‌ల‌కు డ్యుయ‌ల్ సిమ్ స‌పోర్ట్ స‌దుపాయాన్ని యాడ్ చేసింది. అయితే ఇంకా కొత్త...

ఇంకా చదవండి