• తాజా వార్తలు
  • రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    క్వాలిటీ స్మార్టు ఫోన్ మేకర్ గా పేరు తెచ్చుకుంటున్న ఎల్ జీ తన కొత్త మోడల్ స్టైలో 3 ప్లస్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే జీ 6 వంటి మోడళ్ల ధరను భారీగా తగ్గించిన ఎల్ జీ స్టైలో 3 ప్లస్ విషయంలో మొదట్లోనే తక్కువగా నిర్ణయించింది. రూ.14,600 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. అయితే.. కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే ఉన్న ఈ మోడల్ ధర ఇది కూడా ఎక్కువేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....

  • ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ త‌న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ లాంచింగ్ కాస్ట్ 51.990 రూపాయ‌లు. ఇప్పుడు దీనిపై రూ.10 వేల తగ్గింపు ఇస్తున్న‌ట్ల కంపెనీ ప్ర‌క‌టించింది. అంటే 41,990 రూపాయ‌ల‌కు ఈ ఫోన్ దొరుకుతుందని ముంబై రీటైలర్ మ‌హేష్ టెలికాం చెప్పారు. మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌న్నారు. మిగ‌తా ఈ -కామ‌ర్స్ సైట్ల‌లో ఈ ఆఫ‌ర్ ఉందా లేదా అనేది క్లారిటీ...

  • చాలా చ‌వ‌క‌గా వ‌ర్చువ‌ల్ రియాల్టీ

    చాలా చ‌వ‌క‌గా వ‌ర్చువ‌ల్ రియాల్టీ

    వ‌ర్చువ‌ల్ రియాల్టీ... మ‌న‌కు నిజమా అన్న అనుభూతిని ఇచ్చే సాంకేతిక‌త‌. మ‌న‌ల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ల‌డానికి.. మ‌నం ప్ర‌తిరోజూ చూసే దృశ్యాల‌నే కొత్త‌గా చూపించ‌డానికి.. క‌ల‌యా.. నిజమా అన్న భావ‌న క‌ల్పించ‌డానికి వ‌ర్చువ‌ల్ రియాల్టీ టెక్నాల‌జీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా బాహుబ‌లి సినిమా ప్ర‌మోస్ విడుద‌ల స‌మ‌యంలోనూ ఈ వ‌ర్చువ‌ల్ రియాల్టీని ఉప‌యోగించారు. అభిమానులు వ‌ర్చువ‌ల్ రియాల్టీ సెట్‌ల...

  • ఎల్‌జీ నుంచి 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్

    ఎల్‌జీ నుంచి 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్

    ప్రఖ్యాత ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్ జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ ప్రదర్శించిన తన 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్‌ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చేసింది. ప్రీ ఆర్డర్లు మొదలై షిప్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో నిర్వహించనున్న ఓ ఈవెంట్ ద్వారా ఎల్‌జీ ఈ ఫోన్‌ను...

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల...

  • ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    రోజూ మార్కెట్లోకి రెండు, మూడు ర‌కాల కొత్త స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. శాంసంగ్ నుంచి సెల్‌కాన్ వ‌ర‌కు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు ఏడాదికి క‌నీసం 200కు పైగా కొత్త మోడ‌ళ్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఓ ప‌ది మోడ‌ళ్ల‌కు మించి క్లిక్ కావు. ఇంకో ప‌ది మోడ‌ళ్ల వ‌ర‌కు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటాయి. మిగ‌తా మోడ‌ళ్ల ప‌రిస్థితేమిటి.. అంతంత అనుభ‌వ‌మున్న కంపెనీలు ఇలా...

ముఖ్య కథనాలు

30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం...

ఇంకా చదవండి
టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి