• తాజా వార్తలు
  • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

  • వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్‌.. త‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీల‌కు ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో త‌న స్మార్ట్‌ఫోన్ల‌కు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేష‌న్స్ అంద‌జేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేష‌న్ల వ‌ల్ల యూజ‌ర్లు కంపెనీ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నేరుగా పొంద‌గ‌లుగుతారు. దీంతోపాటు రిలయ‌న్స్ జియో సిమ్ కార్డ్‌ల‌తో...

  • వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 5 మ‌రో 15 రోజుల్లో లాంచ్ కానుంది. జూన్ 22న ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ చేయ‌డానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20న విదేశాల్లో రిలీజ‌య్యే ఈ ఫోన్ రెండు రోజుల త‌ర్వాత ఇండియాలో లాంచ్ కానుంద‌ని తాజా స‌మాచారం. శాంసంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలు 50 వేల ధ‌ర‌తో అందించే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌ను 30వేల లోపు ధ‌ర‌కే...

  • ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌, మెషీన్ లెర్నింగ్ ఓ వైపు.. ట్రంప్ లాంటి దేశాధినేత‌ల ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద విధిస్తున్న ఆంక్ష‌లు మ‌రోవైపు ఐటీ సెక్టార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడున్న జాబ్‌లే ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు ఐటీ కొలువు కోసం ప‌ట్టాలు చేత్తో ప‌ట్టుకుని ఫీల్డ్‌లోకి వస్తున్న ల‌క్ష‌లాది మంది గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? అయితే ఇలాంటి సిట్యుయేష‌న్‌లోనూ జాబ్...

  • వ‌న్‌ప్ల‌స్ రిఫ‌ర్ చేస్తే  మీకూ, మీ ఫ్రెండ్స్‌కు కూడా లాభ‌మే.. ఎలాగంటే

    వ‌న్‌ప్ల‌స్ రిఫ‌ర్ చేస్తే మీకూ, మీ ఫ్రెండ్స్‌కు కూడా లాభ‌మే.. ఎలాగంటే

    వ‌న్‌ప్ల‌స్ త్వ‌ర‌లో తీసుకురాబోయే వ‌న్‌ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్ కోసం అంద‌రినీ త‌న వైపు క‌ళ్లు తిప్పి చూసేలా మార్కెటింగ్ స్ట్రాట‌జీస్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తొలిసారిగా మొబైల్ మార్కెట్‌లో రిఫ‌ర‌ల్ ప్రోగ్రాంను అనౌన్స్ చేసింది. ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ కొన్న‌వారు ఒక లింక్ ద్వారా త‌మ రిఫ‌ర్స్‌ను షేర్ చేయాలి. దీన్ని వినియోగించుకునే ఫ్రెండ్స్‌కు డిస్కౌంట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. లింక్ క్రియేట్...

  • ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డ్‌.. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌సర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని.. లేక‌పోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. అంతేకాదు ఆధార్ కార్డుని బ్యాంకు అకౌంట్‌కి, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ అంటే...

  • వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 3తో హైఎండ్ స్మార్ట్‌ఫోన్స్ కేట‌గిరిలో సంచ‌ల‌నం రేపిన వ‌న్‌ప్ల‌స్ కొత్త మోడ‌ల్ వ‌న్ ప్ల‌స్ 5ను ఈ స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఫీచ‌ర్లను అంచ‌నా వేయ‌డంలో బాగా పేరున్న ఇవాన్ బ్లాస్ వ‌న్ ప్ల‌స్ 5 ఫీచ‌ర్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే దానిపై కొన్ని లీక్‌లు ఇచ్చారు. దాని ప్ర‌కారం 8 జీబీ ర్యామ్‌.. స్నాప్ డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ వ‌న్‌ప్ల‌స్ ఆక్టాకోర్...

  • వ‌న్‌ప్ల‌స్ 5 ఈ స‌మ్మ‌ర్‌లోనే వ‌స్తుందా?

    వ‌న్‌ప్ల‌స్ 5 ఈ స‌మ్మ‌ర్‌లోనే వ‌స్తుందా?

    వ‌న్‌ప్ల‌స్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 5ను ఈ స‌మ్మ‌ర్‌లోనే మార్కెట్లోకి లాంచ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వ‌న్‌ప్ల‌స్ కొత్త మోడ‌ల్ త‌యారీలో త‌మ ఎంప్లాయిస్ బిజీగా ఉన్నార‌ని సంస్థ సీఈవో పీట్ లా మూడు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. ఈ వేసవిలోనే వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ల్‌ను రిలీజ్ చేస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లు తాజాగా ఓ రిపోర్టు తెలిపింది. ఇవ‌న్నీ క‌లిపి చూస్తే వ‌న్‌ప్ల‌స్ 5 ఈ...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల...

  • బిగ్ స‌ర్‌ప్రైజ్‌తో  రాబోతున్న వ‌న్‌ప్ల‌స్ 5

    బిగ్ స‌ర్‌ప్రైజ్‌తో రాబోతున్న వ‌న్‌ప్ల‌స్ 5

    శాంసంగ్ వంటి కంపెనీల‌తో పోల్చితే త‌క్కువ ధ‌ర‌కే హైఎండ్ మోడ‌ల్స్‌తో ఇండియ‌న్ మార్కెట్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న వ‌న్‌ప్ల‌స్ త‌న కొత్త మోడ‌ల్ సెల్‌ఫోన్ వ‌న్ ప్ల‌స్ 5ను త్వ‌ర‌లో తీసుకురాబోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ త‌ర్వాత నేరుగా వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ల్‌ను తీసుకురానున్న‌ట్లు కంపెనీ సీఈవో పీట్ లా ప్ర‌క‌టించారు. దీని త‌యారీలో కంపెనీ ఎక్స్‌ప‌ర్ట్‌లు బ్రేక్ లేకుండా ప‌ని...

  • గెలాక్సీ ఎస్‌8,  వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    గెలాక్సీ ఎస్‌8, వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    శాంసంగ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ఫ్లాగ్ షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్‌8కు ఇండియ‌న్ మార్కెట్‌లో చాలా కంపెనీల నుంచి ట‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా వ‌న్‌ప్ల‌స్ 3టీ దీనికి మంచి కాంపిటీష‌న్ ఇస్తోంది. గెలాక్సీ ఎస్‌8 కాస్ట్‌లో స‌గం ధ‌ర‌కే వ‌న్‌ప్ల‌స్ వ‌స్తుండం దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఈ రెండు ఫోన్ల మ‌ధ్య కంపేరిజ‌న్ చూడండి స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, సైజ్‌ రెండు ఫోన్లూ యూనిక్ బాడీతోనే...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి
ప్రివ్యూ - మ‌న దేశపు తొలి మైక్రో ప్రాసెస‌ర్... ‘శక్తి’

ప్రివ్యూ - మ‌న దేశపు తొలి మైక్రో ప్రాసెస‌ర్... ‘శక్తి’

మ‌ద్రాస్ ఐఐటీలోని ప‌రిశోధ‌కులు, పరిశోధక విద్యార్థులు అద్భుతం సృష్టించారు. ‘‘శ‌క్తి’’ పేరిట భార‌త దేశ‌పు లేదా సొంత లేదా స్థానిక తొలి స్వీయ...

ఇంకా చదవండి