• తాజా వార్తలు
  • టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

    టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

    ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ లుక్కేద్దాం ప‌దండి    1)వ‌న్‌ప్ల‌స్ 3టీ OnePlus 3T  ఈ ఏడాది వ‌న్‌ప్ల‌స్ 5 మార్కెట్లోకి వ‌చ్చింది. కానీ  దానికంటే ముందు వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 3టీ కూడా పెర్‌ఫార్మెన్స్‌లో సూప‌ర్ అనే చెప్పాలి. వ‌న్‌ప్ల‌స్5...

  • జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు ఇష్టప‌డుతున్నారు. అంతేకాదు జియో ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ల‌తో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో... ఎంత న‌ష్ట‌పోయామో వినియోగ‌దారులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో జియో ఇటీవ‌ల ఎంజీఎంలో అనౌన్స్ చేసిన 4జీ వీవోఎల్‌టీఈ...

  • రూ.309 కే జియో  కేబుల్ టీవీ కూడా

    రూ.309 కే జియో కేబుల్ టీవీ కూడా

    రిల‌య‌న్స్ తాజా ఏజీఎంలో ఫీచ‌ర్ ఫోన్‌తో పాటు జియో కేబుల్ టీవీని కూడా తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇది కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు కూడా శుభ‌వార్తే. ఎక్కువ ధ‌ర పెడుతున్నా.. అన్ని ఛాన‌ల్స్ చూడ‌లేక ఇబ్బంది ప‌డుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు జియో తెచ్చిన కేబుల్ టీవీ క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే జియో కేబుల్ టీవీ ధ‌రలు, వాటి పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది....

  • రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

    రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

     చైనా మొబైల్స్ త‌యారీదారు షియోమీ  మ‌ళ్లీ ఇండియ‌న్ మార్కెట్ మీద గ్రిప్ సాధించిన‌ట్లే కనిపిస్తోంది. ఒప్పో, వివో వంటి  ఇత‌ర చైనా బ్రాండ్ల దెబ్బ‌తో కొంత వెన‌క్కి త‌గ్గిన షియోమీ రూట్ మార్చింది.  ఒప్పో, వివోల మాదిరిగా ఎక్కువ ప్రైస్ ఫోన్లు కాకుండా బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్టింగ్ మిడ్ రేంజ్ ప్రైస్ ( 10వేల లోపు ధ‌ర‌ల‌) ఫోన్ల‌తో మార్కెట్‌ను మ‌ళ్లీ ఆక్యుపై చేసింది.   రెడ్‌మీ నోట్‌4, రెడ్‌మీ 4ఏ, రెడ్‌మీ...

  • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియో.. సినిమాలు, టీవీ షోలు చూడ‌డానికి అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్ గా వ‌చ్చిన స్ట్రీమింగ్ స‌ర్వీస్‌.  అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్లు మూవీలు, టీవీ షోల‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డ‌మే కాదు.. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వ‌ర్క‌వుట్ అవుతాయి ప్రైమ్ వీడియోను ఆఫ్‌లైన్లో ఎలా సేవ్ చేసుకోవాలి?   * మీ...

  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లకు గిరాకీ బాగా తగ్గిపోయింది. అయినా కూడా దిగ్గజ సంస్థ శాంసంగ్ తాజాగా మరో ట్యాబ్ ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే ట్యాబ్లెట్ పీసీ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే దీన్ని లాంచ్ చేశారు. ప్రకటించిన ప్రకారమే ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కాగా ఈ...

  • ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

    ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

    మోటోరోలా తన మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌ ధర బాగా తగ్గించింది. గతేడాది ఫిబ్రవరి నెలలో దీన్ని విడుదల చేసినప్పుడు ధర రూ.49,999 ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.16 వేలకు తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో దీన్ని రిలీజ్ చేసిన తరువాత కొన్ని నెలలకు రూ.12వేలకు ధర తగ్గగా రూ.37,999 ధరకు ఈ ఫోన్ లభ్యమైంది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర ఏకంగా రూ.22వేలు తగ్గింది. దీంతో ఇప్పుడీ ఫోన్ రూ.15,999 ధరకు వినియోగదారులకు...

  • వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆదిలోనే తన ముద్ర చాటుకున్న అసుస్ తన జెన్ ఫోన్ సిరీస్ లో మరో కొత్త ఫోన్ జెన్ ఫోన్ ఏఆర్ ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గూగుల్ టాంగో , డేడ్రీమ్ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉండనున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌, ట్విట్వర్‌ ద్వారా దీనికి సంబంధించిన ఒక టీజర్‌ ను అసుస్ రిలీజ్‌ చేసింది. యూజర్లు వీఆర్‌ కంటెంట్‌ను రూపొందించుకునేందుకు...

  • జనవరిలో విడుదల కానున్న శాంసంగ్ నోట్ 8 ఎలా ఉండబోతోందో తెలుసా?

    జనవరిలో విడుదల కానున్న శాంసంగ్ నోట్ 8 ఎలా ఉండబోతోందో తెలుసా?

    శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ లు మార్కెట్లో కొత్త ఊపును తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు శాంసంగ్‌కు మంచి లాభాలు కూడా కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఫోన్ల విక్రయాలు యాపిల్ దాటేసే రేంజిలో ఉన్నాయి. గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణంగా కలిగి డామేజిని శాంసంగ్ ఈ ఫోన్లతో భర్తీ చేసుకుంటోంది. అయితే త్వరలో గెలాక్సీ నోట్ 8ను శాంసంగ్ విడుదల చేయనుంది. నోట్ 8 రిలీజ్ నేపథ్యంలో...

  • ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఆర్కోస్... పెద్దగా పరిచయం లేని స్మార్టు ఫోన్ల బ్రాండ్. ఫ్రాన్స్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ తయారీ సంస్థ ఆర్కోస్ స్మార్టు ఫోన్ల మార్కెట్లో జోరు చూపించడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది. ఈ ఏడాది సుమారు 8 మోడళ్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగాన తాజాగా రెండు మోడళ్లను రిలీజ్ చేసింది. బడ్జెట్ రేంజి.. భారీ బ్యాటరీ సామర్థ్యం ఫోన్లన్నీ...

  • ఇంటెక్స్ 4జీ బడ్జెట్ ఫోన్... బ్యాటరీ మాత్రం సూపర్ పవర్

    ఇంటెక్స్ 4జీ బడ్జెట్ ఫోన్... బ్యాటరీ మాత్రం సూపర్ పవర్

    'ఎలైట్ ఈ7 ' పేరిట ఇంటెక్స్ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ధర ప్రకారం చూస్తే ఇది బడ్జెట్ ఫోన్ అయినా బ్యాటరీ విషయంలో మాత్ం ఇది సూపర్ ఫోనే. 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడంతో ఈ ఫోన్ పట్ల అంతా క్రేజ్ చూపుతున్నారు. ఇంటెక్స్ ఎలైట్ ఈ7 స్పెసిఫికేష్లు 5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే 1280 x 720 పిక్సల్స్...

ముఖ్య కథనాలు

 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి
 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి