• తాజా వార్తలు
  • రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ

    రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ

    రెడ్‌మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాక‌ముందే ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మ‌ధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయ‌నంత‌గా జ‌నం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. వీట‌న్నింటికీ కార‌ణం ఒక‌టే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక్సెల్ రియ‌ర్  కెమెరా. అదీ సోనీ లెన్స్‌తో రావ‌డం, ధ‌ర కూడా...

  • ‘‘గూగుల్ పే’’తో యూపీఐ ద్వారా డ‌బ్బులు పంప‌డం, పొంద‌డం ఎలా?

    ‘‘గూగుల్ పే’’తో యూపీఐ ద్వారా డ‌బ్బులు పంప‌డం, పొంద‌డం ఎలా?

    ‘‘గూగుల్ తేజ్’’ ఇప్పుడు ‘‘గూగుల్ పే’’ అయింది. ఈ యాప్‌ను మ‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం, దానికి బ్యాంకు ఖాతాను జోడించ‌డం లేదా మార్చ‌డం, ఆ త‌ర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (UPI)ద్వారా డ‌బ్బులు పంప‌డం, పొంద‌డం గురించి తెలుసుకుందాం. మ‌న‌మిప్పుడు డిజిట‌ల్ యుగంలో...

  • షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

    షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

    షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్ సేల్‌లోనే అమ్మ‌తుంది. రెండు మూడు రోజుల‌కోసారి జ‌రిగే ఈ ఫ్లాష్ సేల్ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలి. ప‌ట్టుమ‌ని ప‌ది నిముషాలు కూడా లేకుండానే అవుటాఫ్ స్టాక్ మెసేజ్ క‌నిపిస్తుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో రెడ్‌మీ...

  • ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్...

  • పేనీర్‌... పేపాల్‌కు అత్యుత్త‌మ ప్ర‌త్యామ్నాయం

    పేనీర్‌... పేపాల్‌కు అత్యుత్త‌మ ప్ర‌త్యామ్నాయం

    ఒక‌ప్పుడు ఆన్‌లైన్‌లో డ‌బ్బులు పంపాలన్నా.. ఇత‌ర ట్రాన్సాక్ష‌న్లు చేయాల‌న్నా పేపాల్ ఎక్కువ‌గా ఉప‌యోగించేవాళ్లు. అయితే మ‌నీ పంప‌డానికి ఇత‌ర ప్ర‌త్యామ్నాయాలు వ‌చ్చేశాక పేపాల్ అవ‌స‌రం బాగా త‌గ్గిపోయింది. ముఖ్యంగా విదేశాల నుంచి డ‌బ్బులు పంపేవాళ్లు పేపాల్‌ను ఉయోగించుకునేవాళ్లు కానీ ఇప్పుడు వాళ్లు కూడా ఇతర మార్గాల బాట ప‌ట్టారు. కార‌ణాలు చాలానే ఉన్నాయి. పేపాల్‌లో ఛార్జీలు ఎక్కువ‌గా ఉండడం, కొన్ని సైట్లు...

  • బిట్ కాయిన్ల‌తో ప్ర‌యోజనాలేంటంటే..

    బిట్ కాయిన్ల‌తో ప్ర‌యోజనాలేంటంటే..

    బిట్ కాయిన్... ఇప్పుడు ప్ర‌పంచం మొత్తానికి తెలిసిపోయిన పేరు. ఒక‌ప్పుడు దీని గురించి ఒక‌ప్పుడు కొంత‌మందికే అవ‌గాహ‌న ఉండేది. ఇప్పుడు కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి దీని గురించి తెలుసు. వ‌న్నాక్రై రామ్‌స‌న్ వైర‌స్ సైబ‌ర్ ప్ర‌పంచాన్ని ఊపేసిన వేళ బిట్‌కాయిన్ల గురించి ప్ర‌స్తావ‌న మరోసారి బ‌య‌ట‌కొచ్చింది. ఎందుకంటే సైబ‌ర్ నేరాలు పెరిగిపోయిన త‌ర్వాత హ్యాక‌ర్ల‌కు బిట్ కాయ‌న్ల‌ను వ‌రంగా...

  • యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    ఇప్పుడు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లోనూ మొబైల్ వాలెట్ కామ‌న్‌. ఆర్థిక లావాదేవీలు జ‌ర‌ప‌డానికి మొబైల్ వాలెట్‌నే ఎక్కువ‌మంది ప్రిఫ‌ర్ చేస్తున్నారు. దీనికి తోడు వాలెట్ ద్వారా ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉండ‌డం, ఆఫ‌ర్లు కూడా వ‌స్తుండ‌డంతో వినియోగ‌దారులు వీటి వాడ‌కంపై బాగా దృష్టి సారించారు. ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తూ భీమ్ లాంటి యాప్‌ల‌ను రంగంలోకి దించ‌డంతో ఇప్పుడు మొబైల్ వాలెట్...

  •  పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

    పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

    డిజిటల్ ట్రాన్సాక్ష‌న్ల‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన ఈ వాలెట్ పేటీఎం. ఈరోజు అధికారికంగా పేమెంట్ బ్యాంక్ బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. ఢిల్లీలోని నోయిడాలో ఫ‌స్ట్ బ్రాంచ్‌ను ప్రారంభించ‌బోతోంది. మూడు నెల‌ల త‌ర్వాత సెకండ్ ఫేజ్‌లో మిగిలిన మెట్రోసిటీస్‌లో ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా పేమెంట్ బ్యాంక్ ద్వారా పేటీఎం ఆఫ‌ర్ చేస్తున్న స‌ర్వీసెస్‌, ఛార్జెస్‌, ఇంట‌రెస్ట్ రేట్ వంటివి...

  •  పేటీఎంలో బ్యాలెన్స్ ఉందా.. ఈ రోజే ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసుకోండి..

    పేటీఎంలో బ్యాలెన్స్ ఉందా.. ఈ రోజే ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసుకోండి..

    డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన పేటీఎం యాప్ ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేయ‌బోతుంది. రేప‌టి (మే 23) నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్క‌డో చిన్నచిక్కుంది. క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల కోసం పేటీఎం వాలెట్‌లో మ‌నీ లోడ్ చేసుకున్న‌వారు ఈరోజే దాన్ని బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డ‌మో, లేదా ఏదైనా ప‌ర్చేజ్‌కు వాడుకోవ‌డ‌మో చేసుకుంటే...

ముఖ్య కథనాలు

డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్ర‌తి సంవ‌త్స‌రం...

ఇంకా చదవండి
నెఫ్ట్ ఇప్పుడు 24 గంట‌లూ ప‌ని చేస్తుంది.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

నెఫ్ట్ ఇప్పుడు 24 గంట‌లూ ప‌ని చేస్తుంది.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్లంద‌రికీ సుప‌రిచిత‌మైన పేరు నెఫ్ట్‌. నేష‌న‌ల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌ను నెఫ్ట్ అని షార్ట్‌క‌ట్‌లో...

ఇంకా చదవండి