• తాజా వార్తలు
  • రెడ్ మీ ఫోన్లలో ఏఏ మోడళ్లకు జియో అదనపు డాటా వస్తుందో తెలుసా?

    రెడ్ మీ ఫోన్లలో ఏఏ మోడళ్లకు జియో అదనపు డాటా వస్తుందో తెలుసా?

    రిలయన్స్ జియో మొబైల్ తయారీ సంస్థ షియోమీతో టై అప్ చేసుకుని అదనపు డాటా ప్రయోజనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. షియోమీ(రెడ్ మీ) ఫోన్లు వాడుతున్న యూజర్లకు జియో సిమ్‌లపై  మొత్తం 30 జీబీ 4జీ డేటాను ఉచితంగా అందిస్తున్నారు. ఏఏ మోడళ్లపై... రెడ్‌మీ2, రెడ్‌మీ 2 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 4జీ, రెడ్‌మీ నోట్ 4జీ ప్రైమ్, ఎంఐ 4ఐ, రెడ్‌మీ నోట్ 2, ఎంఐ5, ఎంఐ మ్యాక్స్, ఎంఐ...

  • 30 రోజుల్లో 10 లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం వెనుక సక్సెస్ సీక్రెట్ అదే..

    30 రోజుల్లో 10 లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం వెనుక సక్సెస్ సీక్రెట్ అదే..

        చైనాకు చెందిన స్మార్టు ఫోన్ మేకర్ షియోమీ అమ్మకాల్లో నిత్యం రికార్డులు స్థాపిస్తున్న సంగతి తెలిసిందే. ఏ కొత్త మోడల్ రిలీజ్ చేసినా నిమిషాల్లో లక్షల ఫోన్లు అమ్ముడుపోతుండడం ఒక్క షియోమీకే సాధ్యమవుతోంది. కాగా.... ఈ సంస్థ గత నెలలో విడుదల చేసిన తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 4 కూడా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  మే 23వ తేదీన ఈ ఫోన్ విడుదల కాగా ఇప్పటివరకు ఏకంగా...

  • 	రెడ్ మీ 4... రెడీ టు పర్చేజ్... అంతా సెకన్లలోనే..

    రెడ్ మీ 4... రెడీ టు పర్చేజ్... అంతా సెకన్లలోనే..

    చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఇటీవల విడుదల చేసి రెడ్‌మీ 4 మరోమారు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్ కామ్‌లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.6,999 ధర కలిగిన ఈ ఫోన్‌ను షియోమీ గత నెల మధ్యలో భారత్‌లో మూడు వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఇచ్చిన ఆఫర్లనే నేడు కూడా...

  • 5వేల‌కే లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌

    5వేల‌కే లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లోకి మ‌రో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది. బ‌డ్జెట్ రేంజ్ సెల్‌ఫోన్ ఉత్పత్తులు త‌యారు చేసే లావా కంపెనీ.. లావా ఏ 77 పేరుతో 4జీ వోల్ట్‌తో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్ర‌వారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,099గా కంపెనీ నిర్ణయించింది. ఈఏడాది మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో లావా జెడ్ 10, లావా జెడ్ 25 మోడ‌ల్స్‌ను రిలీజ్ చేసిన లావా...

  • షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    భారత్‌లో క‌స్ట‌మ‌ర్ల నాడిని క‌నిపెట్టి వారి అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టు ఫోన్ల‌ను త‌యారు చేస్తూ త‌క్కువ కాలంలో గుర్తింపు పొందింది షియోమి. ఈ చైనా ఫోన్ల త‌యారీ సంస్థ భార‌త్‌లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారులే ల‌క్ష్యంగా చేసుకుంది. అందుకే 2014లో ఎంఐ3 మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టి మంచి ఫ‌లితాలు సాధించింది. ముఖ్యంగా షియోమి త‌యారు చేసే బ‌డ్జెట్ ఫోన్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ కోవ‌కు...

  • షియోమీ రెడ్ మీ 4 రివ్యూ: బడ్జెట్ రేంజిలో ప్రీమియం ఫోన్

    షియోమీ రెడ్ మీ 4 రివ్యూ: బడ్జెట్ రేంజిలో ప్రీమియం ఫోన్

    చాలాకాలంగా షియోమీ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రెడ్ మీ 4 ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. రూ. 10 వేల లోపు స్మార్టు ఫోన్లలో దీన్ని బెస్ట్ ఫోన్ గా చెప్పుకోవచ్చు. ఫీచర్లు ఎక్కడా తీసిపోనట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ధరలో దొరికే ఏ ఇతర బ్రాండ్లకు లేనట్లుగా అత్యధిక సామర్థ్యమున్న బ్యాటరీ ఉంది. 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఛార్జింగ్ అద్భుతంగా ఉంది. ప్లస్ పాయింట్లు * చూడగానే ఆకట్టుకునే డిజైన్...

  • ఫ్లిప్‌కార్ట్ ఫ‌స్ట్‌

    ఫ్లిప్‌కార్ట్ ఫ‌స్ట్‌

    దేశీయ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌, మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ జట్టు క‌ట్టాయి. ఈ రెండు కంపెనీలు క‌లిసి 6వేల నుంచి 12 వేల రూపాయ‌ల సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు త‌యారు చేసి విక్ర‌యించ‌డానికి ఒప్పందానికి వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని కంపెనీల ఫోన్ల‌ను కొన్ని ఈ కామ‌ర్స్ సైట్ల‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతున్నారు కానీ ఈ కామ‌ర్స్ కంపెనీ, సెల్ కంపెనీతో క‌లిసి ఫోన్లు త‌యారుచేసి అమ్మ‌డం...

  • భారీ బ్యాట‌రీతో మోటో ఈ4 ప్ల‌స్

    భారీ బ్యాట‌రీతో మోటో ఈ4 ప్ల‌స్

    మోటో త‌న కొత్త ఈ4 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌ను భారీ బ్యాట‌రీతో మార్కెట్లో దింప‌డానికి సిద్ధ‌మైంది. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఈ4 ప్ల‌స్‌లో అందుబాటులోకి తెస్తామ‌ని మోటో ప్ర‌క‌టించింది. ఇది ఇప్ప‌టివ‌ర‌కూ మోటో స్మార్ట్ ఫోన్ల‌లో వ‌చ్చిన అతి పెద్ద బ్యాట‌రీ. ఇటీవ‌లే ఫెడ‌ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ క‌మిష‌న్ (ఎఫ్‌సీసీ) ప‌రీక్ష పాస‌యిన ఈ4 త‌న భారీ బ్యాట‌రీతో యూజ‌ర్ల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో...

  • 4జీ స్మార్ట్‌ఫోన్ 4వేల‌లోపే..

    4జీ స్మార్ట్‌ఫోన్ 4వేల‌లోపే..

    స్మార్ట్ ఫోన్‌.. అదీ 4జీ నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్‌సంగ్‌, రెడ్‌మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్న‌వారు 4జీకి అప్ గ్రేడ్ కావాల‌ని ఉన్నా ఈ రేట్ చూసి వెన‌కడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం నాలుగు వేల‌లోపే 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. మైక్రోమ్యాక్స్‌, శాన్‌సూయ్ లాంటి...

  • రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ దూసుకుపోతోంది. మ‌నోళ్ల దృష్టిలో మోస్ట్ ప్రిఫ‌ర‌బుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఇదేన‌ట‌. టెక్నికల్‌గా సౌండ్ అయిన డివైస్‌ల‌ను త‌యారు చేయ‌డంలో పేరొందిన ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇండియన్ మార్కెట్‌పై గ్రిప్ సాధించింది. మ‌న‌దేశంలో శామ్‌సంగ్‌, యాపిల్ కంటే రెడ్‌మీ ఫోన్ వాడ‌డానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి...

  • చైనా యాపిల్ ఫోన్‌గా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన రెడ్‌మీ (షియోమి)కి డౌన్‌ఫాల్ స్టా

    చైనా యాపిల్ ఫోన్‌గా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన రెడ్‌మీ (షియోమి)కి డౌన్‌ఫాల్ స్టా

    2016లో ఇండియ‌న్ మార్కెట్‌లో  100 కోట్ల  రెవెన్యూ సాధించిన రెడ్‌మీ చైనాలో మాత్రం  రేస్‌లో వెన‌క‌బ‌డిపోయిందా?  అవునంటున్నాయి టెక్నాల‌జీ మార్కెట్ వ‌ర్గాలు.  రెడ్‌మీ  స్మార్ట్ ఫోన్ సేల్స్ 22 శాతం త‌గ్గి విక్ర‌యాల్లో  నాలుగో స్థానానికి ప‌డిపోయింది.  ప్రపంచ‌వ్యాప్తంగా చూస్తే విక్ర‌యాల్లో ఏడో స్థానానికి ప‌డిపోయింద‌ని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఒక్క‌సారిగా ఎందుకిలా?  స్మార్ట్‌ఫోన్ విక్ర‌యాల్లో...

  • చైనా వద్దట.. రెడ్ మీ ముద్దట

    చైనా వద్దట.. రెడ్ మీ ముద్దట

    చైనా వస్తువులు వద్దంటూ సోషల్ మీడియా వేదికగా కోట్లాది మంది భారతీయుల పోస్టింగులు, కామెంట్లు ఓ వైపు.. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో సేల్ కు పెట్టగానే అర నిమిషంలో లక్షలాది చైనా ఫోన్లు అమ్ముడైపోతుండడం మరోవైపు. విచిత్రంగా ఉన్నా మొబైల్ మార్కెట్లో చైనా డామినేషన్ ను కేవలం టెక్నాలజీతోనే తప్ప అనవసర ప్రచారాలు, సూడో స్వదేశీ భావనలతోనూ అడ్డుకోలేమనడానికి ఇది ఉదాహరణ. యథావిధిగా బుధవారం(18.01.17) కూడా ఫ్లిప్...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి
అన్ని పాపుల‌ర్ ఫోన్ల రేడియేష‌న్ లెవెల్స్‌కి వ‌న్ స్టాప్ గైడ్

అన్ని పాపుల‌ర్ ఫోన్ల రేడియేష‌న్ లెవెల్స్‌కి వ‌న్ స్టాప్ గైడ్

సెల్‌ఫోన్ ద్వారా అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఉచితంగా తెచ్చిపెట్టుకుంటున్నాం. మ‌రీ ముఖ్యంగా రేడియేష‌న్ ప్ర‌భావం వ‌ల్ల ఎన్నో రోగాలు ఇప్పుడు వేధిస్తున్నాయి....

ఇంకా చదవండి