• తాజా వార్తలు
  • న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    వాట్సాప్‌ల్లో, మెసెంజ‌ర్‌లో స్పామ్ మెసేజ్‌లు మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈసారి అలాంటిదే మ‌రో కొత్త స్పామ్ మెసేజ్ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతోంది. అది కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని. ఆ వివ‌రాలేంటో చూడండి. ల్యాప్‌టాప్ విత‌ర‌ణ యోజ‌న‌ ల్యాప్‌టాప్ విత‌ర‌ణ్ యోజ‌న 2017 అనే ప‌థ‌కాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ లాంచ్ చేసింద‌ని మీ వాట్సాప్‌కు మెసేజ్ రావ‌చ్చు. దీని కింద క‌నిపించే...

  • ప్రపంచంలో ఇదే అత్యంత స్లిమ్ ల్యాప్ టాప్

    ప్రపంచంలో ఇదే అత్యంత స్లిమ్ ల్యాప్ టాప్

    తైవాన్ కు చెందిన ప్రముఖ ల్యాప్ టాప్ ల తయారీ సంస్థ ఆసుస్ ఒకేసారి మూడు ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి రిలీజ్ చేసి దుమ్ము రేపింది. ఒక్కోటి ఒక్కో స్పెషలైజేషన్ తో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ప్ర‌పంచంలో అత్యంత స్లిమ్ ల్యాపీని రిలీజ్ చేసింది. 'జెన్‌బుక్ ఫ్లిఫ్ ఎస్' పేరిట‌ విడుద‌ల చేసిన దీని థిక్ నెస్ కేవలం 10.9 ఎంఎం మాత్ర‌మే. అంతేకాదు దీని బ‌రువు కూడా త‌క్కువే. కేవ‌లం...

  • జీఎస్టీ సొల్యూషన్స్  కోసం హెచ్‌పీ నుంచి స్పెష‌ల్ ల్యాప్‌టాప్

    జీఎస్టీ సొల్యూషన్స్ కోసం హెచ్‌పీ నుంచి స్పెష‌ల్ ల్యాప్‌టాప్

    గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అతి త్వ‌ర‌లోనే ఇండియాలో అమ‌ల్లోకి రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప‌న్ను వేసుకునేవి. ఇది ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా ఉండ‌డంతో వ‌స్తువుల రేట్ల‌లో మార్పులు ఉంటున్నాయి. వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి దేశ‌మంతా ప్ర‌తి వ‌స్తువు లేదా స‌ర్వీస్ మీద యూనిఫామ్ ట్యాక్స్ ఉండేలా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌ను జీఎస్టీని అమ‌ల్లోకి తీసుకురాబోతోంది. 60 ల‌క్షల...

  • వేసవిలో మీ స్మార్టు ఫోన్ ను  కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    వేసవిలో మీ స్మార్టు ఫోన్ ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    మండే ఎండలు మనుషులనే కాదు ఎలక్ర్టానికి పరికరాలనూ సరిగా పనిచేయనీయవు. అధిక వేడి కారణంగా గాడ్జెట్లు మొరాయిస్తాయి. ఒక్కోసారి పూర్తిగా పాడయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే వేసవిలో మన ఎలక్ట్రానిక్‌ పరికరాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. అది ఫోనయినా, కంప్యూటరైనా, ల్యాప్ టాప్ అయినా, ట్యాబ్లెట్ అయినా... ఇంకేదైనా స్మార్టు గాడ్జెట్ అయినా దాన్నీ ఈ వేసవిలో చల్లగా చూసుకోవాల్సిందే. * స్మార్టు...

  • మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా వైఫై క‌నెక్ష‌న్ కామ‌న్‌. ఎందుకంటే ప్ర‌తి ఇంట్లో కంప్యూట‌ర్ మాత్ర‌మే కాదు ల్యాప్‌టాప్‌, టాబ్‌, స్మార్టుఫోన్లు ఉంటాయి. వాట‌న్నింట్లో ఒకేసారి ఇంట‌ర్నెట్ ఉప‌యోగించాలంటే వైఫై త‌ప్ప‌నిస‌రి. అయితే మ‌నం వైఫైని స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటున్నామా? మ‌న వైఫై సుర‌క్షితంగా ఉందా? ఎవ‌రైనా మ‌న‌కు తెలియ‌కుండా ఉప‌యోగిస్తున్నారా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే. కానీ వైఫైని స‌మ‌ర్థంగా...

  • ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

    ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

    మ‌నిషి జీవితం ఎల‌క్ట్రానిక్ ప్ర‌పంచం చుట్టూ తిరుగుతోంది. రోజురోజుకూ ఈ బంధం ఎక్కువ‌తోందే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. కేవ‌లం సెల్‌ఫోన్లు మాత్ర‌మే కాదు మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు ఎన్నో గాడ్జెట్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. మ‌న ప‌నిని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు, మ‌న ఎన‌ర్జీని సేవ్ చేసేందుకు ఈ గాడ్జెట్లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. మ‌రి మ‌న‌కు అలా ఉప‌యోగ‌ప‌డే ఐదు గాడ్జెట్ల‌ను చూద్దామా.. కార్ ఐక్యూ...

  • విండోస్ 10ఎస్‌తో మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్

    విండోస్ 10ఎస్‌తో మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్

    ఎడ్యుకేష‌న్ ఫోక‌స్డ్ విండోస్ 10 ఎస్ సాఫ్ట్‌వేర్‌తో ర‌న్ అయ్యే మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. 14.5 గంట‌లు వ‌చ్చే బ్యాట‌రీ దీనికి అతిపెద్ద ఎట్రాక్ష‌న్ అని, మ్యాక్‌బుక్ ఎయిర్ క‌న్నా ఇదే ఎక్కువ బ్యాట‌రీ లైఫ్ ఇస్తోంద‌ని కంపెనీ చెబుతోంది. పోర్ట‌బుల్‌గా, లైట్‌వెయిట్‌తో ఉండే ఈ ల్యాపీ స్లీక్ లుక్‌తో ప్రీమియం ఫినిష్‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది. బ్యాక్ లైటింగ్‌తో వ‌చ్చే...

  • స్టూడెంట్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదూ మ‌స్ట్..

    స్టూడెంట్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదూ మ‌స్ట్..

    ఇంట‌ర్మీడియ‌ట్ వ‌చ్చేస‌రికే స్టూడెంట్స్ చేతికి సెల్‌ఫోన్ వ‌చ్చేస్తోంది. దీన్ని ఎడ్యుకేష‌న్‌కు కూడా మంచి టూల్ గా వాడుకోవ‌చ్చు. ఫ్రెండ్స్‌తో ట‌చ్‌లో ఉండ‌డానికే కాదు డౌట్స్ క్లారిఫై చేసుకోవ‌డానికి, వ్యూస్ షేర్ చేసుకోవ‌డానికి కూడా యూజ్ చేయొచ్చు. నోట్స్ ఫొటో తీసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ లెస‌న్స్ డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇవ‌న్నీ చేయాలంటే మీ ద‌గ్గ‌రున్న సెల్‌ఫోన్‌కు ఈ 5 ల‌క్ష‌ణాలు మ‌స్ట్‌గా ఉండాలి....

  • వెబ్‌సైట్ల‌లో చూసి కొంటున్నారా..  ? * ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలంటున్న  సైబర్‌క్రైమ్‌ పోలీసులు

    వెబ్‌సైట్ల‌లో చూసి కొంటున్నారా.. ? * ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలంటున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

    ఓఎల్ ఎక్స్‌, క్విక‌ర్ వంటి వెబ్‌సైట్ల‌లో ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ చూసి వ‌స్తువులు కొనేవారు ఏ మాత్రం కేర్‌లెస్‌గా ఉన్న జేబులు ఖాళీ అవుతాయ‌ని సైబ‌ర్ క్రైం పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. సెల్‌ఫోన్ నుంచి సెడాన్ కార్ల వ‌ర‌కు, సెట్ టాప్ బాక్స్ నుంచి కెమెరాల వ‌ర‌కు సెకండ్ హ్యాండ్ సేల్స్ కోసం ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్ లాంటి వెబ్‌సైట్ల‌లో చాలా పోస్టులు క‌నిపిస్తాయి. అందులో ప్రొడ‌క్ట్ ఇమేజ్ చూసి చాలా మంది...

  • ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్‌కామ్‌గా ఎలా ఉప‌యోగించాలో తెలుసా?

    ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్‌కామ్‌గా ఎలా ఉప‌యోగించాలో తెలుసా?

    ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో కెమెరా చాలా కీల‌క‌మైన ఆప్ష‌న్‌. సాధార‌ణంగా పిక్స‌ల్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టే ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను ఎంచుకుంటూ ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో కెమెరా అంటే ఫ్రంట్‌, రేర్ కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ కెమెరా పిక్స‌ల్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి కూడా ఫోన్ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో వెబ్‌కామ్ ఉండ‌దు. మ‌న ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవ‌డం వ‌ర‌కు ప‌రిమితం అవుతుంది....

  • సోలార్ ప‌వ‌ర్  బ్యాంక్‌.. చౌక‌లోనే..

    సోలార్ ప‌వ‌ర్ బ్యాంక్‌.. చౌక‌లోనే..

    టెక్నాల‌జీ ఎన్ని కొత్త పుంత‌లు తొక్కినా.. ఎంత ఖ‌రీదైన గ్యాడ్జెట్ మీ చేతిలో ఉన్నా దానిలో బ్యాట‌రీ ఛార్జింగ్ లేక‌పోతే అది వేస్టే. ఎంత ఛార్జింగ్ పెట్టుక‌ని బ‌య‌లుదేరినా ఇంట‌ర్నెట్ యూసేజ్‌, యాప్‌ల తాకిడికి బ్యాట‌రీ ఇట్టే అయిపోతోంది. ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌వ‌ర్ బ్యాంక్‌లు మంచి ప‌రిష్కారం చూపాయి. ప‌వ‌ర్ బ్యాంక్ కొనాలంటే క‌నీసం వెయ్యి రూపాయ‌లు పెట్టాలి. అది కూడా ప‌వ‌ర్ క‌నెక్ష‌న్ ఉంటేనే ప‌వ‌ర్...

  • 	టెక్ ఖర్చులు పెరుగుతున్నాయ్

    టెక్ ఖర్చులు పెరుగుతున్నాయ్

    ఒక మనిషి ఏటా సగటున దేనికెంత ఖర్చు చేస్తాడన్నది లెక్కేస్తే రోటీ, మకాన్, కపడాయే ప్రధానంగా కనిపిస్తాయి. అంటే, తిండి, ఉండడానికి(ఇంటద్దె లేదా ఇంటి రుణం ఈఎంఐ అనుకుందాం), దుస్తులు వంటి ప్రధాన అవసరాలకు ఖర్చు చేస్తారు. ఆపై చదువులు, ఆరోగ్యం వంటి ఖర్చులు ఉంటాయి. కానీ... మారుతున్న యుగంలో టెక్నాలజీ అవసరాలకు చేస్తున్న ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. పైగా ఇది ఏటేటా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్...

ముఖ్య కథనాలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి
రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం...

ఇంకా చదవండి