• తాజా వార్తలు
  • వాట్సప్ యూజర్లు తెలుసుకోవాల్సిన వినూత్న యాప్ షో, హైడ్

    వాట్సప్ యూజర్లు తెలుసుకోవాల్సిన వినూత్న యాప్ షో, హైడ్

    వాట్సప్.. మనకు  రోజు వారీ జీవితంలో భాగంగా మారిపోయింది. చాలా విషయాలకు వాట్సప్‌పై బాగా ఆధార‌ప‌డుతున్నాం. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడంతో పాటు చాటింగ్‌ల‌లో విలువైన స‌మాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం. అయితే మ‌నం ఉద‌యం వాట్స‌ప్ ఆన్ చేయ‌గానే కుప్ప‌లు తెప్ప‌లుగా వీడియోలు, ఫొటోలు వ‌చ్చి ప‌డుతూనే ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌లో మెమ‌రీ కూడా అయిపోతూ ఉంటుంది.  అంతేకాదు ఫైల్ సెర్చ్  స‌మ‌యం కూడా పెరుగుతుంది....

  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ధ‌ర 13,900 రూపాయ‌లు. అమెజాన్ అలెక్సా వాయిస్ బేస్డ్‌గా రూపొందిన తొలి స్మార్ట్ వాచ్ ఇదే కావ‌డం విశేషం. iMCO వాచ్ అమెజాన్ అలెక్సా సాంకేతిక‌త‌తో లాంచ్ అయింది. దీనిలోని వాయిస్ యాక్టివేటెడ్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్.. అలారం, ఆల్ట‌ర్‌నేట్ టైం జోన్‌, క్యాలండ‌ర్‌, మ్యూజిక్ బ్లూటూత్...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • డేటా చౌక‌వ‌డంతో పోర్న్ వీడియోలు  చూసేవాళ్లు పెరిగిపోతున్నార‌ట‌

    డేటా చౌక‌వ‌డంతో పోర్న్ వీడియోలు చూసేవాళ్లు పెరిగిపోతున్నార‌ట‌

    ఇండియాలో టెలికం కంపెనీల మ‌ధ్య ప్రైస్‌వార్ సామాన్యుల‌కు కూడా మొబైల్ డేటాను అందుబాటులోకి తెచ్చింది. జియో ఏకంగా ఆరు నెలలు డేటా ఫ్రీగా ఇచ్చింది. మిగతా కంపెనీలు కూడా కాంపిటీష‌న్ త‌ట్టుకోవ‌డానికి పోటాపోటీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. దీంతో నామ‌మాత్ర‌పు ధ‌ర‌కే డేటా అందుబాటులోకి రావ‌డంతో పోర్న్ కంటెంట్ చూసేవారి సంఖ్య బాగా పెరిగింద‌ని స్ట‌డీస్ చెబుతున్నాయి. టెక్నాల‌జీతోపాటే పెరుగుతున్న తీరు ఒక‌ప్పుడు...

  •  ఇక ఫేస్‌బుక్‌ నుంచే ఫుడ్‌ ఆర్డర్ చేసేయొచ్చు

    ఇక ఫేస్‌బుక్‌ నుంచే ఫుడ్‌ ఆర్డర్ చేసేయొచ్చు

    ఫేస్‌బుక్ చాటింగ్‌లో ప‌డి నిద్రాహారాలు మ‌ర్చిపోయేవారి కోసం కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. చాటింగ్‌లో ప‌డి ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌డం కూడా మ‌ర్చిపోయే బిజీ యూజ‌ర్ల కోసం ఆ సంస్థ మ‌రో ఫెసిలిటీ క‌ల్పిస్తుంది. ఫుడ్ ఆర్డ‌ర్ కోసం మ‌రో యాప్ డౌన్ లోడ్ చేసుకోకుండా నేరుగా ఫేస్‌బుక్‌లో నుంచే ఆర్డ‌ర్ ఇవ్వ‌డం దీని ప్ర‌త్యేకత‌. ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తోంది. యూఎస్ లోని కొంద‌రు యూజ‌ర్లు దీన్ని యూజ్...

  • ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

    ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

    ఎల‌క్ట్రానిక్స్ డివైజ‌స్‌లో రాకెట్ స్పీడ్ తో మార్పులు వ‌స్తున్నాయి. నాలుగైదు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలోనే ఫీచ‌ర్ ఫోన్ల‌న్నీ దాదాపు క‌నుమ‌రుగయ్యాయి. వాటి ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్లు హ‌వా న‌డుస్తోంది. అలాగే ల్యాప్‌టాప్‌ల విష‌యంలోనూ బోల్డ‌న్ని మార్పులు వ‌చ్చేశాయి. మంచి ల్యాప్‌టాప్ కొనాలంటే ఈ ఏడింటి గురించి తెలుసుకోవాలి అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. అవేమిటో చూద్దాం ప‌దండి. ఫామ్ ఫాక్ట‌ర్స్‌...

  • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

  • వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 3తో హైఎండ్ స్మార్ట్‌ఫోన్స్ కేట‌గిరిలో సంచ‌ల‌నం రేపిన వ‌న్‌ప్ల‌స్ కొత్త మోడ‌ల్ వ‌న్ ప్ల‌స్ 5ను ఈ స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఫీచ‌ర్లను అంచ‌నా వేయ‌డంలో బాగా పేరున్న ఇవాన్ బ్లాస్ వ‌న్ ప్ల‌స్ 5 ఫీచ‌ర్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే దానిపై కొన్ని లీక్‌లు ఇచ్చారు. దాని ప్ర‌కారం 8 జీబీ ర్యామ్‌.. స్నాప్ డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ వ‌న్‌ప్ల‌స్ ఆక్టాకోర్...

  •  సచిన్ బ్రాండ్ స్మార్టు ఫోన్ రిలీజ్... ధర. 12,999

    సచిన్ బ్రాండ్ స్మార్టు ఫోన్ రిలీజ్... ధర. 12,999

    * ప్రారంభ ధర రూ.12,999 * ఫ్లిప్ కార్టులో అందుబాటులో క్రికెట్ అభిమానులు, టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ బ్రాండ్ ఎస్ ఆర్ టీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. దేశీయ టెక్నాలజీ సంస్థ, ఐవోటీ స్టార్టప్‌ కంపెనీ స్మార్ట్రాన్ దీన్ని రూపొందించింది. ఇన్‌స్పైర్డ్‌ బై జీనియస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. రిమో ఎస్ఆర్‌టీ ప్రాజెక్టు కింద...

  • స‌చిన్ స్మార్ట్‌ఫోన్ రెండ్రోజుల్లో వ‌చ్చేస్తోంది..

    స‌చిన్ స్మార్ట్‌ఫోన్ రెండ్రోజుల్లో వ‌చ్చేస్తోంది..

    స‌చిన్ ర‌మేశ్ టెండుల్క‌ర్.. ఇండియాలోనే కాదు ప్ర‌పంచంలోనే ఈ పేరు తెలియ‌నివారు చాలా త‌క్కువ మందే. క్రికెట్ దేవుడిగా కీర్తించ‌బడుతున్న స‌చిన్ పేరుతో ఏకంగా ఓ స్మార్ట్‌ఫోనే రిలీజ్ అవ‌బోతోంది. స‌చిన్‌.. ఏ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగంలోకి వ‌స్తున్న టెండూల్‌ ర్ చ‌రిత్ర‌.. ఇప్పుడు మొబైల్ ఫోన్ల రంగంలోకి స‌చిన్ ఆగ‌మ‌నంతో మ‌రింత ప్రాచుర్యంలోకి రాబోతోంది. మే 3న ఈ ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది....

ముఖ్య కథనాలు

32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

 చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియ‌న్ టీవీ మార్కెట్ మీద గ‌ట్టిగానే దృష్టి పెట్టాయి. ఎంఐ స్మార్ట్ టీవీలు క్లిక్క‌వ‌డంతో మ‌రో చైనా కంపెనీ రియ‌ల్‌మీ కూడా...

ఇంకా చదవండి
గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

మ‌నం ఏదైనా యాప్‌లు వాడుతున్న‌కొద్దీ వాటి ప‌ని తీరు నెమ్మ‌దిగా త‌గ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం దీనిలో క్యాచె పెరిగిపోవ‌డం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ ర‌కం...

ఇంకా చదవండి