• తాజా వార్తలు
  • ఇప్పుడు స్విగ్గీలో ఫ్రీ డెలివ‌రీ సూప‌ర్ ఎక్స్‌పెన్సీవ్ అవుతుందా?

    ఇప్పుడు స్విగ్గీలో ఫ్రీ డెలివ‌రీ సూప‌ర్ ఎక్స్‌పెన్సీవ్ అవుతుందా?

    ప్ర‌స్తుతం మంచి జోష్‌లో ఉన్న ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌లో స్విగ్గీ ఒక‌టి. గ‌తేడాది అనుకున్నంత‌గా లాభాలు గ‌డించ‌లేక‌పోయిన‌ ఈ సంస్థ‌.. 2020లోనూ కొత్త టార్గెట్లు పెట్టుకుంది. అయితే రెస్టారెంట్ల‌కు రాయితీ ఇవ్వాలంటే డెలివ‌రీ ఫీజుల‌ను పెంచి క‌స్ట‌మ‌ర్ల‌పై భారం వేస్తోందీ సంస్థ‌. తాజాగా స్విగ్గీ...

  • జొమాటో, ఉబ‌ర్ ఈట్స్ త‌దిత‌ర ఫుడ్ యాప్‌లు డిస్కౌంట్స్ ఆపేయ‌బోతున్నాయా?

    జొమాటో, ఉబ‌ర్ ఈట్స్ త‌దిత‌ర ఫుడ్ యాప్‌లు డిస్కౌంట్స్ ఆపేయ‌బోతున్నాయా?

    ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ ఇవ్వ‌డం.. ఇప్పుడు ఇది చాలా కామ‌న్ విష‌యం. జొమాటో, స్విగ్గీ, ఉబ‌ర్ ఇట్స్ ఇలా చాలా యాప్‌లు జ‌నాలకు నేరుగా ఫుడ్‌ని డోర్ డెలివ‌రీ చేయ‌డానికి వ‌చ్చేశాయి. అన్నిటికంటే ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఇవి పోటీప‌డి మ‌రి  డిస్కౌంట్లు ఇవ్వ‌డంతో జ‌నం కూడా పోటీప‌డి మ‌రి...

  • పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

    పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

     క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక...

  • పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలట..

    పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలట..

    పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలంటున్నారట ఇండియన్స్. జాబ్ చేయడానికి అత్యంత ఎక్కువగా ఇష్టపడే కంపెనీలేమిటనే విషయంలో లింక్డ్ ఇన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.... ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో పనిచేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారట. లింక్డ్ ఇన్ భారత టాప్ కంపెనీల 2017 జాబితాలో ఈ రెండూ వరుసగా రెండో ఏడాది కూడా టాప్ లో నిలిచాయి. పనితీరు పరంగా,...

  • ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్ల‌ను బుక్ చేయండి.. టిక్కెట్లు ఇంటికొచ్చాక డ‌బ్బు పే చేయండి

    ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్ల‌ను బుక్ చేయండి.. టిక్కెట్లు ఇంటికొచ్చాక డ‌బ్బు పే చేయండి

    రైల్వే టిక్కెట్లు కావాలంటే మ‌నం వెంట‌నే ఓపెన్ చేసే సైట్ ఐఆర్‌సీటీసీ. దీనిపై ప్ర‌యాణీకులు ఎంత‌గా ఆధార‌ప‌డ్డారంటే ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉండే సీజ‌న్లలో ఈ సైట్ హాంగ్ కూడా అయిపోతుంది. అంత బిజీగా ఉంటుంది ఐఆర్‌సీటీసీ సైట్. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్ర‌యాణాల దృష్ట్యా జ‌ర్నీని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఈ భార‌తీయ రైల్వే సైట్ ఒక కొత్త సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక‌ప్పుడు రైల్వే టిక్కెట్...

  •   ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    క్యాబ్‌ స‌ర్వీసులు అందిస్తున్న ఇండియా శాన్‌ఫ్రాన్సిస్కో బేస్డ్ కంపెనీ.. ఉబెర్ యాప్ ఇప్ప‌డు ఫుడ్ డెలివ‌రీకి కూడా యాప్ తీసుకొచ్చింది. ఉబెర్ ఈట్స్ అనే ఈ యాప్ ద్వారా ప్ర‌స్తుతం ముంబ‌యి సిటీలో సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఇండియాలోని మ‌రో ఆరు సిటీల‌కు దీన్ని విస్త‌రించ‌నుంది. నాలుగు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌ట‌న ఉబెర్ ఫుడ్ స‌ర్వీస్ యాప్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు నాలుగు...

  •  పేటీఎం తెచ్చింది.. డిజిట‌ల్ గోల్డ్‌

    పేటీఎం తెచ్చింది.. డిజిట‌ల్ గోల్డ్‌

    ఇండియాలో డిజిట‌ల్ హ‌వా న‌డుస్తోంది. కూర‌గాయ‌ల నుంచి కంప్యూట‌ర్ వ‌ర‌కు ఏదైనా కొనేసుకునే వీలు క‌ల్పిస్తూ డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌తో హంగామా చేస్తూ డిజిట‌ల్ వాలెట్లు ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఇక మొబైల్ వాలెట్ల‌లో బాగా పాపుల‌రయిన పేటీఎం మ‌రో అడుగు ముందుకేసింది. అక్షయ తృతీయ కోసం త‌న వినియోగదారుల‌కు‘డిజిటల్‌ గోల్డ్‌’ పేరుతో ఆఫ‌ర్ తెచ్చింది. రూపాయికి కూడా కొనొచ్చు ఈ ఆఫర్‌ ద్వారా...

  • మే 2 నుంచి ఉబర్ లో ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు

    మే 2 నుంచి ఉబర్ లో ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు

    టాక్సీ సర్వీసుల సంస్థ ఉబర్ మరో సరికొత్త సేవలను ఆరంభించబోతోంది. మే 2వ తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అయితే.. తొలిదశలో ముంబయిలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇంతకీ ఆ సర్వీసులు ఏంటో తెలుసా... ఫుడ్ డెలివరీ సర్వీసెస్. ఉబర్ ఈట్స్(UBER EATS) పేరుతో దీన్ని లాంఛ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలామందికి ఇన్విటేషన్లు కూడా పంపించింది. 2014లోనే.. నిజానికి ఉబర్ ఇలాంటి సేవలను 2014లోనే...

  • ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఏప్రిల్ నెల స‌గం కూడా గ‌డ‌వ‌లేదు. ఎండ పేట్రేగిపోతోంది. మార్నింగ్ 9 కూడా కాక‌ముందే వేడిగాలికి జ‌నం భ‌య‌ప‌డిపోతున్నారు. మిట్ట‌మ‌ధ్యాహ్నం ఎండ అయితే నిప్పుల వాన కురిపిస్తోంది. దీంతో ఏసీలు, కూల‌ర్ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కామ‌ర్స్ వెబ్ సైట్లు అమెజాన్‌,ఫ్లిప్‌కార్ట్‌, షాప్ క్లూస్ వంటివి ఈ డిమాండ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నాయి. భారీ అమ్మ‌కాల‌తో పండ‌గ చేసేసుకుంటున్నాయి. డిమాండ్‌ను మార్కెట్...

ముఖ్య కథనాలు

 ఫుడ్ డెలివ‌రీలోకి అమెజాన్‌.. లిక్క‌ర్ డెలివ‌రీ చేస్తున్న స్విగ్గీ

ఫుడ్ డెలివ‌రీలోకి అమెజాన్‌.. లిక్క‌ర్ డెలివ‌రీ చేస్తున్న స్విగ్గీ

ఈకామ‌ర్స్ క‌థ మారుతోంది.. లాక్‌డౌన్‌తో ఈకామ‌ర్స్ సంస్థ‌ల రూపురేఖ‌లో మారిపోతున్నాయి. రెండు నెల‌ల‌పాటు వ్యాపారం లేక గ్రాస‌రీ డెలివ‌రీ చేసిన...

ఇంకా చదవండి