• తాజా వార్తలు
  • రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ , డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ఈ మూడు లేకుండా ఏ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న సమయంలో ల్యాపీ అనేది చాలా అవసరమవుతుంది. ఆఫీసు వర్క్ చేయాలనుకునే వారు ఎక్కడికెళ్లినా తమ వెంట ల్యాపీని తీసుకువెళ్లాల్సిందే. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేని వారికి మార్కెట్లో కేవలం రూ. 15 వేల ధరలో కొన్ని ల్యాపీలు లభిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.  Asus Vivo...

  • 48 ఎంపీ కెమెరాని ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

    48 ఎంపీ కెమెరాని ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

    మొబైల్ మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపీ కెమెరా ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారులు కూడా కెమెరా ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 48 ఎంపీ కెమెరాతో ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే షియోమి, ఒప్పొ హానర్, వివో  వంటి కంపెనీలు 48 ఎంపీ కెమెరాతో  తమ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా వీటిల్లో ఏ కంపెనీ ఫోన్...

  • ప్రివ్యూ - ఈ నెలలో రానున్న 16 సరికొత్త ఫోన్లు మీకోసం

    ప్రివ్యూ - ఈ నెలలో రానున్న 16 సరికొత్త ఫోన్లు మీకోసం

    స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డివైజులతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో ఇతర ఫోన్లకంటే తమ ఫోన్లు అత్యుత్తమైనవిగా నిరూపించేందుకు సరికొత్త డిజైన్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్లో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలో మార్కెట్లో రిలీజ్ కు సిద్దంగా ఉన్న కొన్నిస్మార్ట్...

  • దీపావ‌ళికి ల్యాప్‌టాప్ కొన‌బోతున్నారా? అయితే 7 బెస్ట్ బార్గెయిన్స్ మీ కోసం!

    దీపావ‌ళికి ల్యాప్‌టాప్ కొన‌బోతున్నారా? అయితే 7 బెస్ట్ బార్గెయిన్స్ మీ కోసం!

    ఈ దీపావ‌ళికి ఓ మంచి ల్యాప్‌టాప్ కొనాల‌ని మీరు భావిస్తున్న‌ట్ల‌యితే మీకు అనువైన మంచి ఆఫ‌ర్లు అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లో బోలెడున్నాయి. ఈ మేరకు విక్ర‌య‌దారులు విస్తృత శ్రేణిలో, భారీ డిస్కౌంట్ల‌తో మీకు డివైజ్‌లు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్ ధ‌ర‌లో మీరు ఓ కొత్త‌,...

  • ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    స్మార్ట్‌ ఫోన్ వేగ‌వంత‌మైన ప‌నితీరుకు అందులోని కెమెరా లేదా డిస్‌ప్లే లేదా మ‌రొక‌టో కొల‌బద్ద కాదు. మ‌న అనుభ‌వంలో అదెంత చురుగ్గా ప‌నిచేస్తుంద‌న్న అంశమే దాని సామ‌ర్థ్యాన్ని, వేగాన్ని నిర్ణ‌యిస్తుంది. త‌ద‌నుగుణంగా ఈ ఏడాది సెప్టెంబ‌రుకుగాను అత్యుత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన స్మార్ట్‌...

  • త్వ‌ర‌లో మ‌న ఫోన్ల‌లో మాయం కానున్న 10 ఫీచ‌ర్లు

    త్వ‌ర‌లో మ‌న ఫోన్ల‌లో మాయం కానున్న 10 ఫీచ‌ర్లు

    స్మార్ట్ ఫోన్ రూపాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది ఇత‌ర బ్రాండ్ల‌క‌న్నా విభిన్న‌మైన‌దిగా చూప‌డం కోసం వివిధ కంపెనీలు అనేక వినూత్న మార్పుచేర్పులు చేస్తున్నాయి. సంప్ర‌దాయ‌కంగా వ‌చ్చే 3.5 మిల్లీమీట‌ర్ల హెడ్‌ఫోన్ జాక్ తొల‌గింపు, వేలిముద్ర‌ల స్కాన‌ర్ బ‌దులు ముఖాన్ని గుర్తించే సాంకేతిక...

  • ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ను పొందనున్న 80 స్మార్ట్ ఫోన్ ల లిస్టు మీకోసం

    ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ను పొందనున్న 80 స్మార్ట్ ఫోన్ ల లిస్టు మీకోసం

    గూగుల్ యొక్క లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ ఓరియో గురించీ మరియు ఆ అప్ డేట్ పొందిన, పొందబోతున్న ఫోన్ ల గురించీ మనం తరచుగా మన వెబ్ సైట్ లో వివిధ రకాల ఆర్టికల్ ల ను ప్రచురిస్తూ ఉన్నాము. ఈ సరికొత్త అప్ డేట్ స్మార్ట్ ఫోన్ లకు సరికొత్త ఫీచర్ లను అందజేస్తుంది. ఈ నేపథ్యం లో ఈ ఓరియో అప్ డేట్ ను పొందనున్న 80 స్మార్ట్ ఫోన్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో చూద్దాం. LG V30+ ఆనర్ 7 X సోనీ...

  • రాస్కో సాంబ‌... సెల్ఫీ త‌ర్వాత మ‌న నెక్స్ట్ పిచ్చి

    రాస్కో సాంబ‌... సెల్ఫీ త‌ర్వాత మ‌న నెక్స్ట్ పిచ్చి "బోతీ" నే

    సెల్ఫీ అంటే బోర్ కొట్టేసిందా? ఈ ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. ఎందుకంటే టెక్నాల‌జీ ప్రపంచంలో ఏదీ శాశ్వ‌తం కాదు.  ఓర‌కంగా చెప్పాలంటే సెల్ఫీ ఎక్కువ కాల‌మే లైమ్‌లైట్‌లో ఉన్న‌ట్లు లెక్క‌. ఇప్పుడు సెల్ఫీ పోయి దాని స్థానంలో బోతీ (Bothie)  రాబోతోంది. అంటే మన నెక్స్ట్ పిచ్చి బోతీయే కాబోతోంది. ఈ బోతీ గురించి...

  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది... ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ రిలీజ్ చ

    మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది... ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ రిలీజ్ చ

     * పది రోజుల కిందటే చెప్పిన కంప్యూటర్  విజ్ఞానం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 చైనాలోని షాంఘైలో ఈ రోజు మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జులై 1 వరకు కొనసాగుతుంది. కాగా తొలిరోజే వినూత్న టెక్ ఆవిష్కరణలకు ఇది వేదిక కావడం విశేషం. ప్రసిద్ధ మొబైల్ టెక్ సంస్థ క్వాల్ కామ్ తన నూతన ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఇందులో ప్రదర్శించింది.  స్ర్కీన్ పై ఫింగర్ ప్రింట్...

  • జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు.....  జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల  లిస

    జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు..... జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల లిస

    జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల  లిస్టు మీ కోసం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇప్పుడు సరికొత్త సంచలనం రిలయన్స్ జియో. అవును కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునే ఎవరికైనా మదిలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న “మేము తీసుకునే ఫోన్ జియో 4 జి నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుందా? లేదా? జియో కి ఉన్న...

  • అనుస్ ఈ-బుక్ ఈ402.. ధర 16,000,

    అనుస్ ఈ-బుక్ ఈ402.. ధర 16,000,

      పదిగంటల ఛార్జింగ్ వచ్చే ల్యాప్ టాప్ కంప్యూటర్ల వినియోగం అన్ని రంగాల్లోనూ విస్తరించింది. వీటి ఆవిష్కరణతో దేశ ప్రజలు ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పడ్డాయనే చెప్పాలి. విద్య, వైద్య, వ్యవసాయం, బ్యాంకింగ్‌ తదితర సేవల్లో వీటి పాత్ర కీలకం. ఈ సేవల్ని వ్యక్తిగత కంప్యూటర్లు (పీసీలు) ప్రజలకు మరింత చేరువ చేశాయి. అయితే.. ఇళ్లల్లో పీసీల వినియోగం...

  • 6జీబీ ర్యామ్ ఫోన్.. ఇదే ఫస్ట్ టైం...ఇంటర్నల్ మెమొరీ 128 జీబీ..కూడా ఫస్ట్ ...

    6జీబీ ర్యామ్ ఫోన్.. ఇదే ఫస్ట్ టైం...ఇంటర్నల్ మెమొరీ 128 జీబీ..కూడా ఫస్ట్ ...

    స్మార్ట ఫోన్ల వేగం రోజురోజుకీ పెరిగిపోతోంది. 6జీబీ ర్యామ్ తో ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో 'ఎక్స్‌ప్లే 5, ఎక్స్‌ప్లే 5 ఎలైట్' పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఎక్స్‌ప్లే 5 రూ.38,200 ధరకు, ఎక్స్‌ప్లే 5 ఎలైట్ రూ.44,300 ధరకు వినియోగదారులకు...

ముఖ్య కథనాలు

 ఈ 8 స్మార్ట్‌ఫోన్లు.. ధ‌ర త‌గ్గాయ్

ఈ 8 స్మార్ట్‌ఫోన్లు.. ధ‌ర త‌గ్గాయ్

కొత్త ఫోన్లు లాంచ్ చేసిన‌ప్పుడు మార్కెట్‌లో అప్ప‌టికే ఉన్న ఫోన్ల‌కు కంపెనీలు ధ‌ర తగ్గిస్తుంటాయి. పాత‌వాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్ల‌పై...

ఇంకా చదవండి
 క‌రోనా వైర‌స్ గురించి అందరు చ‌ద‌వాల్సిన కంప్యూటర్  విజ్ఞానం గైడ్‌

క‌రోనా వైర‌స్ గురించి అందరు చ‌ద‌వాల్సిన కంప్యూటర్ విజ్ఞానం గైడ్‌

చైనా నుంచి చెన్నై వ‌ర‌కు, అమెరికా నుంచి అమీర్‌పేట వ‌రకు ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్న పేరు క‌రోనా.  ఈ పేరు వింటే చాలు జ‌నం...

ఇంకా చదవండి