వొడాఫోన్, ఐడియా కలిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వచ్చిన వీఐ తన...
టీవీల్లో ఉపయోగించే ఓపెన్ సెల్ అనే స్పేర్ పార్ట్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటి నుంచి తిరిగి విధించే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు ఇటీవల ఈ విషయాన్ని...
గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిన ఫోటో లేదా డాక్యుమెంట్ మీరు ట్రాష్‌లో వేస్తే మళ్లీ దాన్ని మీరే రిమూవ్ చేయాలి. అప్పటి వరకు అది ట్రాష్‌లోనే ఉంటుంది. ఇది ఇక పాత...
డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి అన్నింటికీ మీ ఫోన్ నంబరే కీలకం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్ వరకు, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డ్ వరకు...
ఇండియాలో 2జీ మొబైల్ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిపోయినట్లేనా? అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణాన్నయినా 2జీ నెట్వర్క్ పోవచ్చని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. డిమాండ్ ఉన్నప్పటికీ ఆ నెట్వర్క్ కొనసాగించాలా లేదా అనే అంశాన్ని టెలికం సర్వీస్ ప్రొవైడర్ల...
టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెంట్గా జియో 598 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికులను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామని జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో 598 రీఛార్జి ప్లాన్
* ఈ ప్లాన్‌ను 598 రూపాయలతో...
పర్స్ తీసుకెళ్లలేదు.. కార్డ్‌లూ పట్టుకెళ్లలేదు. ఏదైనా పేమెంట్ చేయడం ఎలా? స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్ ఇలా ఏదో యాప్‌తో పే చేసేయొచ్చు. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అక్కర్లేదు. మీ వాచీనే మీ వాలెట్‌గా మార్చేసుకోవచ్చు. వాచీల తయారీలో ఇండియాలో ఎంతో పేరున్న టైటాన్.....
ఇండియాలో నెంబర్ వన్ బ్యాంక్ ఎస్బీఐ.. డెబిట్ కార్డు యూజర్ల కోసం కొత్త రూల్ తెచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ నమోదు చేయాలన్నది ఆ రూల్. శుక్రవారం అంటే ఎల్లుండి నుంచే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది.
ఒకవేళ మీ కార్డును ఎవరైనా దొంగిలించి లేదా ఎవరికైనా దొరికినప్పుడు వారు...
కరోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవడమే గానీ కొత్తగా ఇచ్చేవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రైవేట్ సెక్టార్లలో పెద్ద జాబులు చేస్తూ కరోనా దెబ్బకు కొలువు పోయినవాళ్లు లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు...
కొత్త ఫోన్లు లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో అప్పటికే ఉన్న ఫోన్లకు కంపెనీలు ధర తగ్గిస్తుంటాయి. పాతవాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్లపై ధర తగ్గిచింది కదా. వన్‌ప్లస్, ఒప్పో, వివో, షియోమి ఇలా అన్ని కంపెనీలు ఇదే ఫాలో అవుతున్నాయి. రీసెంట్గా ధర తగ్గిన స్మార్ట్ ఫోన్ల...
కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నెల మొదటిలో ఈ ఫోన్‌ను...
సెల్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌గా మారడానికి దశాబ్దాలు పట్టింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌తో జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాంటి స్మార్ట్ఫోన్లలో త్వరలో రాబోతున్న కొత్త కొత్త టెక్నాలజీల గురించి రోజూ ఒకటి మీకు...
స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుండటంతో చాలామంది వీటిని కొని తమ ఆరోగ్యస్థితిగతులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడో కొత్త ఫీచర్‌తో వచ్చింది గోకీ వైటల్ 3.0. కరోనాకు ప్రధాన లక్షణమైన జ్వరాన్ని ముందే కనిపెట్టేస్తుందట ఈ స్మార్ట్...
సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది. కానీ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌గా మారిపోవడానికి ఇప్పుడు రెండేళ్లు కూడా పట్టడం లేదు. మూడు నాలుగేళ్ల కిందట రెండు కెమెరాలతో ఒక 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్లు చాలా గొప్పగా ఉండేవి. ఇప్పుడు వెనుక నాలుగు, ముందు రెండు ఆరేసి...
గూగుల్ మనకో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుర్రాళ్లనడగండి. వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంతకీ టెకీలంతా అంతగా ఆరాటపడేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది.. ఉద్యోగులను కంటికి...
ఎయిర్టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్గా ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 5 రకాల బండిల్ ప్యాకేజ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివరాలు మీకోసం..
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ రూ.499 ప్యాక్
*...
కరోనాతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్టర్ పెట్టుకుంటే థియేటర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్‌గా పొందవచ్చు. అయితే ధర కాస్త భరించగలిగి ఉండాలి. అలాంటి ఓ 5 ప్రొజెక్టర్ల గురించి కాస్త పరిచయం. ఓ లుక్కేయండి.
యాంకెర్ స్మార్ట్ పోర్టబుల్ వైఫై వైర్లెస్ ప్రొజెక్టర్ (Anker...
చౌకగా, మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు అందిస్తూ ఇండియన్ మార్కెట్లో టాప్ ప్లేస్ కొట్టేసిన షియోమి.. ఇప్పుడు వేరబుల్స్ వ్యాపారం మీదా కన్నేసింది. సాధారణంగా...