• తాజా వార్తలు
  • బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాల‌ని నోకియా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త  మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  ఇందులో రెండు ఫీచ‌ర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుద‌లైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం నోకియా 5.3...

  • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

  • 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైన‌దయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్‌ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కూడా బ్యాటరీ బ్యాక‌ప్ డెవలప్ చేస్తున్నాయ్. బ్యాటరీ సామర్థ్యం (ఎం ఏ హెచ్) పెంచుతూ పోతున్నాయి.  3000 ఎంఏహెచ్ రోజులు...

  • ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

    ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

    ఐఫోన్ అంటే టెక్ ల‌వ‌ర్స్‌కు ఎక్క‌డ‌లేని మోజు. కానీ ధ‌ర చూస్తేనే చాలామంది వెన‌క్కిత‌గ్గుతారు. అదే మ‌న దేశంలోనే ఐఫోన్ త‌యారుచేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవీ ఉండ‌వు కాబ‌ట్టి ఫోన్ ధ‌ర త‌గ్గుతుంది. ప్రొడ‌క్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప‌థ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వం మొబైల్ ఫోన్  కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టి...

  • ఇక మీ క్రెడిట్ స్కోరు .. తెలుగులోనూ చూసుకోవ‌చ్చు ఇలా

    ఇక మీ క్రెడిట్ స్కోరు .. తెలుగులోనూ చూసుకోవ‌చ్చు ఇలా

    లోన్ కోసం అప్ల‌యి చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అడుగుతాయి కంపెనీలు.  క్రెడిట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాయి. అయితే అవ‌న్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎంత చ‌దువుకున్న‌వాళ్ల‌క‌యినా అందులో ఉన్న కొన్ని ప‌దాలు అర్ధం కావు. అందుకే మీ క్రెడిట్‌ నివేదిక, స్కోర్‌ను పైసాబజార్‌ డాట్‌కామ్‌ ప్రాంతీయ భాషల్లో అందించడానికి ఏర్పాట్లు చేసింది.  ఏయే...

  •  స్వ‌దేశీ మైక్రోప్రాసెస‌ర్ ఛాలెంజ్‌.. రూ.4.3 కోట్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

    స్వ‌దేశీ మైక్రోప్రాసెస‌ర్ ఛాలెంజ్‌.. రూ.4.3 కోట్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

    ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ (మేకిన్ ఇండియా)ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. స్వ‌దేశీ ప్రాసెస‌ర్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. Swadeshi Microprocessor Challenge- Innovate Solutions For Aatmanirbhar Bharat పేరుతో కాంటెస్ట్‌ను ప్రారంభించింది.  స్వ‌దేశీ ప్రాసెస‌ర్ త‌యారుచేసే కాంటెస్ట్‌లో నెగ్గిన‌వారికి రూ.4.3 కోట్లు...