• తాజా వార్తలు
  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • ఎయిర్‌టెల్ డీటీహెచ్ ధర తగ్గింది , ఓ సారి చెక్ చేసుకోండి

    ఎయిర్‌టెల్ డీటీహెచ్ ధర తగ్గింది , ఓ సారి చెక్ చేసుకోండి

    దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న భారతీ ఎయిర్‌టెల్  డీటీహెచ్ విభాగంలో కూడా దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా  ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అందుకే తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ధరలను తగ్గిస్తూ వస్తోంది.  ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తగ్గింపు...

  • పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటీటీ  ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా  ఈ కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది.  ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ...

  • అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ.499కే, గైడ్ మీకోసం

    అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ.499కే, గైడ్ మీకోసం

    దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. యూజర్లకు రూ.499కే  అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని అందిస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే వొడాఫోన్ కస్టమర్లకు సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. వొడాఫోన్ ప్రిపెయిడ్ కస్టమర్లు రూ.999 కాకుండా రూ.499కే పొందొచ్చు.  ఈ ఆఫర్ జూన్ 30...

  • ఢల్ గా ఉన్నారా? అయితే మిమ్మల్ని ఉత్సాహంతో ఉప్పొంగేలా చేసే ఈ టెక్ గైడ్ మీకోసం

    ఢల్ గా ఉన్నారా? అయితే మిమ్మల్ని ఉత్సాహంతో ఉప్పొంగేలా చేసే ఈ టెక్ గైడ్ మీకోసం

    ఒక్కోసారి కారణం లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. ఏం చేయాలో అస్సలు తోచదు. మీ మనసు అలా మూడీగా ఉన్నట్లయితే...జస్ట్ ఈ వెబ్ సైట్లను ఓ సారి చెక్ చేయండి.  Emergency Compliment... ఎమర్జెన్సీ కాంప్లీమెంట్....ఇది అందరికీ ఉపయోగపడే వెబ్ సైట్. ఏదైనా ఆలోచనతో బాధపడుతన్నట్లయితే..ఈ వెబ్ సైట్ ద్వారా ప్రశాంతత పొందవచ్చు. ఈ వెబ్ సైట్లో చాలా ఇంటర్ స్పేస్ ఉంటుంది. వెబ్ సైట్ ను ఓపెన్ చూసినట్లయితే మీకే...

  • ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    రిల‌యన్స్ జియో, ఎయిర్‌టెల్ మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌కి పోటీగా ఎయిర్‌టెల్ కూడా మ‌రో కొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఏడాదికి రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో స‌భ్య‌త్వం పొందితే.. త‌ర్వాతి సంవ‌త్స‌రం ఉచితంగా పొడిగిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా...

  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీల‌న్నీ పోటీప‌డి డేటా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. డేటా చౌక‌యిపోవ‌డంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్ ఇలా చాలా నెట్‌వ‌ర్క్‌లు. ఎవ‌రికి వారు త‌మ నెట్‌వ‌ర్కే క్వాలిటీ అంటే త‌మ నెట్‌వ‌ర్కే సూప‌ర్ అంటూ యాడ్లు.. మా డేటా స్పీడ్ అంటే మాది స్పీడ్ అంటూ హడావుడి. వీట‌న్నింటిని నిగ్గు తేల్చ‌డానికి ట్రాయ్ ఏ...

  • జ‌మ్ము క‌శ్మీర్‌లో జియో, ఎయిర్‌టెల్ వార్‌!

    జ‌మ్ము క‌శ్మీర్‌లో జియో, ఎయిర్‌టెల్ వార్‌!

    ఆధిప‌త్యం కోసం టెలికాం దిగ్గ‌జాలు ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇప్ప‌టికే ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ రెండు టెలికాం కంపెనీలు ఆధిప‌త్యం కోసం దొరికే ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. తాజాగా ర‌ణ క్షేత్రం జ‌మ్ము క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లే దీనికి ఉదాహ‌ర‌ణ‌. జ‌మ్ము క‌శ్మీర్‌లో ప్రి పెయిడ్ కస్ట‌మ‌ర్ల‌కు కూడా జియో...

  • ఎయిర్‌టెల్ 4జీ డేటా.. ఇక  డ‌బుల్ స్పీడ్‌తో

    ఎయిర్‌టెల్ 4జీ డేటా.. ఇక డ‌బుల్ స్పీడ్‌తో

    టారిఫ్ కాస్త ఎక్కువ‌గా ఉన్నా స‌ర్వీస్ విష‌యంలో ఎయిర్‌టెల్‌కు పేరు పెట్ట‌లేం. ఎయిర్‌టెల్ ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్‌వ‌ర్క్ అని బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్‌లో వ‌రల్డ్‌క్లాస్ సంస్థ అయిన ఓక్లా ప్ర‌క‌టించింది. అయితే రిల‌య‌న్స్ జియో వ‌చ్చాక అన్ని కంపెనీలూ నెట్‌వ‌ర్క్ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్నాయి. దీంతో ఏ నెట్‌వ‌ర్క్ అయినా మంచి క‌వ‌రేజ్‌, స‌ర్వీస్ ఇస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఎయిర్‌టెల్ త‌న...

  •  పేటీఎం పేమెంట్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు.. రూపే కార్డ్ తో క్యాష్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

    పేటీఎం పేమెంట్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు.. రూపే కార్డ్ తో క్యాష్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

    డీమానిటైజేష‌న్ త‌ర్వాత ఇండియాలో పాన్‌షాప్ ముందు, పాల‌బూత్ ముందు కూడా క‌నిపించిన పేరు.. పేటీఎం. డిజిట‌ల్ వాలెట్‌గా ప్ర‌జ‌లకు బాగా ద‌గ్గ‌రైన పేటీఎం ఈరోజు పేమెంట్ బ్యాంక్ బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. పేమెంట్స్ బ్యాంక్‌లో సాధార‌ణ బ్యాంకుల మాదిరిగానే డిపాజిట్‌, విత్‌డ్రాలు వంటివన్నీ చేసుకోవ‌చ్చు. 2020క‌ల్లా ఏకంగా 50 కోట్ల క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించాల‌ని భారీ టార్గెట్ పెట్టుకున్న పేటీఎం...

  •  పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

    పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

    డిజిటల్ ట్రాన్సాక్ష‌న్ల‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన ఈ వాలెట్ పేటీఎం. ఈరోజు అధికారికంగా పేమెంట్ బ్యాంక్ బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. ఢిల్లీలోని నోయిడాలో ఫ‌స్ట్ బ్రాంచ్‌ను ప్రారంభించ‌బోతోంది. మూడు నెల‌ల త‌ర్వాత సెకండ్ ఫేజ్‌లో మిగిలిన మెట్రోసిటీస్‌లో ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా పేమెంట్ బ్యాంక్ ద్వారా పేటీఎం ఆఫ‌ర్ చేస్తున్న స‌ర్వీసెస్‌, ఛార్జెస్‌, ఇంట‌రెస్ట్ రేట్ వంటివి...

ముఖ్య కథనాలు

 ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌..  కుటుంబ‌మంత‌టికీ  ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌..  కుటుంబ‌మంత‌టికీ  ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్‌

టెలికం జెయింట్ ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో కుటుంబ స‌భ్యులంద‌రికీ స‌రిప‌డేలా ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్స్ తీసుకొచ్చింది. 749, 999, 1599 రూపాయ‌ల్లో...

ఇంకా చదవండి
	జియో ‘ఢీ’టీహెచ్

జియో ‘ఢీ’టీహెచ్