• తాజా వార్తలు
  • ఏడాదిలో 10 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న టెలిగ్రాం

    ఏడాదిలో 10 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న టెలిగ్రాం

    ఇన్‌స్టంట్ మెసేజ్  స‌ర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అంద‌రూ వాడుతున్నారు. ఈ స‌ర్వీస్ మొబైల్ యాప్‌గానూ, వెబ్‌సర్వీస్‌గానూ కూడా అందుబాటులో ఉంది. గ‌డిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని టెలిగ్రామ్ స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ టైమ్‌లో త‌మ యాప్ డౌన్‌లోడ్స్...

  • ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

    ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

    ఇండియా అంతా లాక్‌డౌన్‌.  అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌మ్మే దుకాణాల‌కు మాత్రం వెసులుబాటు. అందులో మందుల షాపులూ ఉన్నాయి. అయితే అన్ని షాపుల్లోనూ అన్ని ర‌కాల మందులు దొర‌క‌డం క‌ష్టంగా మారుతోంది.  లాక్‌డౌన్‌తో మందుల ప‌రిశ్ర‌మ‌ల్లో అనుకున్నంత ప్రొడ‌క్ష‌న్ లేక‌పోవడం, ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్టేష‌న్‌కు మ్యాన్‌ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో మెడిసిన్స్ త‌క్కువ‌గా దొరుకుతున్నాయి. ఏదైనా ఒక మెడిసిన్ కావాలంటే రెండు, మూడు షాపులు...

  • కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌, ల్యాప్‌లాప్ లాంటి గాడ్జెట్ల‌ను కూడా క్లీన్ చేస్తున్నారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది అవ‌స‌రం కూడా. అయితే గాడ్జెట్స్ క్లీన్ చేసేట‌ప్పుడు కొన్ని జాగ్రత్త‌లు పాటించ‌క‌పోతే అవి దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది....

  • ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో టెక్నాల‌జీకి సంబంధించిన ముఖ్య విశేషాల‌తో కంప్యూట‌ర్ విజ్ఞానం ప్ర‌తివారం మీకు టెక్ రౌండ‌ప్ అందిస్తోంది. ఈ వారం టెక్ రౌండ‌ప్‌లో ముఖ్యాంశాలు ఇవిగో.. 6 కండిషన్ల‌కు ఒప్పుకుంటేనే ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం జ‌మ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన‌ప్ప‌టి నుంచి ముందు...

  • ప్రివ్యూ -  గూగుల్ మెసేజ‌స్‌.. మ‌న మెసేజింగ్ విధానాన్ని మార్చ‌నుందా!

    ప్రివ్యూ - గూగుల్ మెసేజ‌స్‌.. మ‌న మెసేజింగ్ విధానాన్ని మార్చ‌నుందా!

    గూగుల్ మెసేజ‌స్‌.. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది  ఉప‌యోగించే మెసేజింగ్ ఫీచ‌ర్ల‌లో ఇదొక‌టి.. కానీ యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు వారు మ‌రింత సుల‌భంగా మెసేజింగ్ చేసుకునే విధంగా గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ చేస్తోంది.  గూగుల్ తీసుకొచ్చిన ఆర్‌సీఎస్ బేస్డ్ చాట్ ఎక్కువ‌మందిని...

  • గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

    గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

    మ‌నం ఏదైనా యాప్‌లు వాడుతున్న‌కొద్దీ వాటి ప‌ని తీరు నెమ్మ‌దిగా త‌గ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం దీనిలో క్యాచె పెరిగిపోవ‌డం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ ర‌కం వ్య‌ర్థం అనుకోవ‌చ్చు. కంప్యూట‌ర్‌లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ‌గా ఇది మెమెరీలో చేరుతుంది. యాప్ స్పీడ్‌ని డౌన్ చేస్తుంది. మెమ‌రీని బాగా ఖ‌ర్చు చేస్తుంది. గూగుడ్ డ్రైవ్‌, డాక్స్  లాంటి టూల్స్...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి