• తాజా వార్తలు
  • ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మిస్డ్ కాల్ నోటిఫికేష‌న్లు రావట్లేదా ? ఇలా ఫిక్స్ చేయండి

    ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మిస్డ్ కాల్ నోటిఫికేష‌న్లు రావట్లేదా ? ఇలా ఫిక్స్ చేయండి

    ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మ‌న‌కు త‌రుచూ వ‌చ్చే నోటిఫికేష‌న్ల వ‌ల్ల మ‌న‌కు ప‌ని సుల‌భం అవుతుంది. ఏ మెసేజ్ వ‌చ్చిందో మ‌నం జ‌స్ట్ ఒక గ్లాన్స్‌తో చూసేయ‌చ్చు. అవ‌స‌ర‌మైన వాటినే మాత్ర‌మే ఓపెన్ చేసుకోవ‌చ్చు. అయితే కొన్ని నోటిఫికేష‌న్ల వ‌ల్ల ఉప‌యోగం ఉంటే కొన్నింటి వ‌ల్ల మాత్రం చాలా...

  • ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌...బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా...

  • ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో...

  • స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం Li-Fi వైర్ లెస్ టెక్నాలజీని రూపొందించారు. ఏమయిందో ఏమో కానీ ఈ టెక్నాలజీ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు. అయితే ఈ కొరతను తీరుస్తూ నెదర్లాండ్ దిగ్గజం Philips లేటెస్ట్ టెక్నాలజీతో రూటర్ అవసరం లేని వైఫైని ప్రవేశపెట్టింది. రూటర్ లేకుండా వైఫై ఎలా అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదివేయండి. బల్బ్ తయారీ దిగ్గజం పిలిఫ్స్ హ్యూ స్మార్ట్ బల్బ్ లైనప్ లో భాగంగా కొత్త...

  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    Truecaller వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు కంపెనీ శుభవార్తను చెప్పింది. యూజర్ల కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (VoIP) ఫీచర్ ను ట్రూకాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇటీవల ఈ కాలింగ్ ఫీచర్ ను ట్రూకాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్ల కోసం కంపెనీ టెస్టింగ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ కు ట్రూకాలర్ ప్రీమియం లేదా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్ర్పిప్షన్ అవసరం లేదు. మొబైల్...

  • రూ 30,000/- ల ధరలో లభించే బెస్ట్ ల్యాప్ టాప్ లు ఏవి?

    రూ 30,000/- ల ధరలో లభించే బెస్ట్ ల్యాప్ టాప్ లు ఏవి?

    సాధారణంగా మంచి ల్యాప్ టాప్ లు అన్నీ ఎక్కువ ధర లో ఉంటాయి. ఒక్కోసారి వీటి ధర చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అలా కాకుండా మంచి స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది ధర కొంచెం అటూ ఇటు గా ఉండాలంటే రూ 30,000/- ల ధర లో లభించే లాప్  ట్యాప్ లను కొనడం ఉత్తమం. ఈ ఆర్టికల్ లో రూ 30 వేల లోపు ధర లో లభించే అత్యుత్తమ ల్యాప్ టాప్ ల గురించి ఇస్తున్నాం. ఆసుస్ వివో బుక్ మాక్స్ ఇది చాలా డీసెంట్ గా ఉండే ల్యాప్ టాప్....

  • రివ్యూ - హువావే పీ20 ప్రో.. ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్ కానుందా?

    రివ్యూ - హువావే పీ20 ప్రో.. ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్ కానుందా?

    ఐఫోన్ సిరీస్ లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 2017 సెప్టెంబరులో విడుదలైంది. 5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్ప్లే, ఫేసియల్ రికగ్నిషన్ తో సహా 7 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరా, 14 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, వైర్ లెస్ చార్జింగ్, ఏ11 బయోనిక్ చిప్ వంటి ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి. మరి ఆండ్రాయిడ్ ఫోన్లలో దానికి దీటైన ఫోన్ ప్రస్తుతం ఏదైనా ఉందా? 2018 మార్చిలో విడులైన హువావే పీ20 ప్రో.. ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్...

  • స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయడానికి పర్ఫెక్ట్ గైడ్

    స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయడానికి పర్ఫెక్ట్ గైడ్

    ప్రతీ రోజు మనకు అనేక నెంబర్ లనుండి ఫోన్ కాల్స్ వస్తాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలిసిన నెంబర్ లు ఉంటాయి. దాదాపుగా మిగిలినవన్నీ తెలియని నెంబర్ లే ఉంటాయి. వీటిలో కొన్ని స్పాం కాల్స్ కూడా ఉంటాయి. టెలి మార్కెటింగ్ కు చెందిన ఈ కాల్స్ మనలను పదేపదే విసిగిస్తూ అసలు ఫోన్ అంటేనే చికాకు వచ్చేలా చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఈ తరహా కాల్స్ ల్యాండ్ లైన్ నెంబర్ లనుండి వచ్చేవి కాబట్టి గుర్తించడం సులువు...

  • అమెజాన్ నుండి అస్స‌లు కొన‌కూడ‌ని 10 వ‌స్తువులేంటో తెలుసా?

    అమెజాన్ నుండి అస్స‌లు కొన‌కూడ‌ని 10 వ‌స్తువులేంటో తెలుసా?

    అమెజాన్‌.. ఈకామ‌ర్స్‌లో ప్ర‌పంచ దిగ్గ‌జం. అమెజాన్‌లో కొంటే ఆ ప్రొడ‌క్ట్ ఒరిజిన‌ల్ అని క‌స్ట‌మ‌ర్లంద‌రూ న‌మ్ముతారు. దానికి త‌గ్గ‌ట్లే అమెజాన్‌లో కొన్న వ‌స్తువులు ఒరిజిన‌ల్‌గానే ఉంటాయి. అయితే అలాంటి మంచి సైట్‌లో కూడా కొన్ని చెత్త ప్రొడ‌క్ట్స్ ఈమ‌ధ్య క‌నిపిస్తున్నాయి. అలాంటి వాటిలో...

  • ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

    ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

    స్మార్ట్‌ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయిందిప్పుడు. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి ఫోన్ మ‌న చేతిలో ఉండాల్సిందే. అయితే ఫోన్ వాడ‌కంలో మ‌నం చాలా త‌ప్పులు చేస్తున్నాం.  ఇలా ఫోన్ వాడ‌కంలో మ‌నం త‌రుచుగా చేసే మిస్టేక్స్ ఏమిటో చూద్దాం... స్విచింగ్ బిట్వీన్ యాప్స్‌ స్మార్ట్‌ఫోన్ అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చేది మ‌ల్టీ...

  • విజయవాడ లో ట్రూ కాలర్ మోసం

    విజయవాడ లో ట్రూ కాలర్ మోసం

    స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ట్రూ కాలర్ యాప్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. మనకు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చినపుడు  ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకునే వీలు కల్పించేదే ఈ ట్రూ కాలర్ యాప్. అయితే ఈ ట్రూ కాలర్ యాప్ ను చాలా చాకచక్యంగా ఉపయోగించి మోసానికి పాల్పడిన సంఘటన నవ్యాంధ్ర రాజధాని విజయవాడ లో జరిగింది. ఆ విశేషాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఏం జరిగింది? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి...

ముఖ్య కథనాలు

40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కం పెరుగుతున్న కొద్దీ వాటి యాక్సెస‌రీల అమ్మ‌కం కూడా  రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఒక‌ప్పుడు సెల్ ఫోన్ కొంటే దాంతోపాటే ఇచ్చే వైర్డ్...

ఇంకా చదవండి