• తాజా వార్తలు
  • ఐసీసీ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఐసీసీ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఇప్పుడు ఎక్క‌డ చూసినా క్రికెట్ జ్వ‌ర‌మే.. ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కావ‌డంతో అభిమానులు మ్యాచ్‌లు చూడ‌టానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆఫీసుల్లో ఉన్నా కూడా స్కోర్లు తెలుసుకోవ‌డం కోసం చాలా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. మే 30న ప్రారంభ‌మైన ఈ మెగా టోర్నీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది...

  • పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

    ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటీటీ  ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా  ఈ కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది.  ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ...

  • నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్ ప్రైమ్ వీడియోల‌ను ఆఫ్ లైన్‌లో చూడ‌డం ఎలా?

    నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్ ప్రైమ్ వీడియోల‌ను ఆఫ్ లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఒక‌ప్పుడు  ఏమైనా వీడియోలు, సినిమాలు చూడాలంటే క‌చ్చితంగా డీవీడీలు లేదా సీడీలు అవ‌స‌రం అయ్యేవి. కానీ ఇంట‌ర్నెట్ అంత‌టా విస్త‌రించాక ఇక డీవీడీలు, సీడీల అవ‌స‌రం లేకుండా పోయింది. అంద‌రు నేరుగా ఆన్‌లైన్‌లోనే సినిమాలు, వీడియోలు చూసేస్తున్నారు. ఇందుకోసం చాలా సైట్లు అందుబాటులోకి వ‌చ్చాయి కూడా. వీటిన్నిటిలోకి ఫేమ‌స్...

  •  ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    సొంతంగా డ‌బ్బులు పెట్టి కొనుక్కున్న‌ది ఏదైనా ఇత‌రుల‌కి ఇవ్వాలంటే మ‌నసొప్ప‌దు. అది పుస్త‌క‌మైనా, వ‌స్తువైనా, గేమ్స్ అయినా.. చివ‌ర‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుక్కున్న‌ యాప్ అయినా స‌రే! ఒక్కోసారి మన కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వాల‌న్నా.. కొంచెం ఆలోచిస్తాం! కానీ ఇక నుంచి మీరు ప్లే స్టోర్‌లో డ‌బ్బులు పెట్టి...

  • హార్డ్‌డిస్క్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినప్పుడు మ‌న‌కు ఇచ్చే 4 వార్నింగ్ కాల్స్‌

    హార్డ్‌డిస్క్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినప్పుడు మ‌న‌కు ఇచ్చే 4 వార్నింగ్ కాల్స్‌

    సినిమాలు, టీవీ షోలు, గేమ్స్‌, సాఫ్ట్‌వేర్లు ఇలా ప్ర‌తి అంశాన్నీ కంప్యూట‌ర్‌లో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం. రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఈ డేటా పెరుగుతూ ఉంటోంది. ప్ర‌స్తుతం 500 జీబీ హార్డ్ డిస్క్ స‌రిపోక‌.. 1 టీబీ(టెరా బైట్‌- 1024జీబీ) హార్డ్‌డిస్క్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌రికొంద‌రు ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్...

  • ఫ్రెష్‌గా రిలీజ్ అయిన స‌రికొత్త యాప్స్ మీకు తెలుసా

    ఫ్రెష్‌గా రిలీజ్ అయిన స‌రికొత్త యాప్స్ మీకు తెలుసా

    ప్ర‌తి రోజూ కొన్ని వంద‌ల‌ సంఖ్య‌లో యాప్స్ ప్లేస్టోర్‌లో వ‌చ్చి చేరుతుంటాయి. మొత్తం 33 లక్ష‌ల‌ యాప్స్‌లో ఏది మంచిదో గుర్తించ‌డం చాలా క్లిష్ట‌మైనది. వీటిలో ఉప‌యోగ‌క‌ర‌మైన‌వీ ఉంటాయి.. మ‌రికొన్ని స‌మాచారాన్ని మ‌న‌కు తెలియ‌కుండానే దోచేసేవీ ఉంటాయి. ఆగస్టులో విడుద‌లైన కొన్ని బెస్ట్ యాప్స్...

  • ఆండ్రాయిడ్‌లో ఐఫోన్ 3డీ ట‌చ్ ఫీచ‌ర్‌ను వాడ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్‌లో ఐఫోన్ 3డీ ట‌చ్ ఫీచ‌ర్‌ను వాడ‌డం ఎలా?

    ఐఫోన్ అన్నా.. దానిలో ఉండే ఫీచ‌ర్ల‌న్నా యూత్‌కు మ‌హా క్రేజ్‌. మ‌రి ఐఫోన్ కొనాలంటే మామూలు విష‌యం కాదు. దీని ధ‌రే ఒక రేంజ్‌లో ఉంటుంది. అందుకే చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే సంతృప్తి ప‌డ‌తారు. అయితే ఒక చిన్న ట్రిక్‌తో మీరు ఐఫోన్లో ఉన్న అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అదే...

  • అమెజాన్‌లో ఫ్రీగా దొరికేవి ఉన్నాయి తెలుసా? వాటికే ఈ గైడ్ 

    అమెజాన్‌లో ఫ్రీగా దొరికేవి ఉన్నాయి తెలుసా? వాటికే ఈ గైడ్ 

    ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈకామ‌ర్స్ సంస్థ అమెజాన్. అమెజాన్‌లో కొన్న వ‌స్తువు ఏదైనా ఒరిజినల్‌గా ఉంటుంది అని యూజ‌ర్ల‌లో న‌మ్మ‌కం ఉంది. అందుకే ఇండియాలో కూడా ఇంత స‌క్సెస్ అయింది. అమెజాన్‌లో కూడా ఫ్రీగా దొరికే వ‌స్తువులున్నా ఉన్నాయి. అవి షూసో, కంప్యూట‌ర్ గ్యాడ్జెట్సో కాక‌పోవ‌చ్చు. ఈ బుక్స్‌, ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌,...

  • ఫోటోలలో అనవసర ఆబ్జెక్ట్ లను చిటికెలో రిమూవ్ చేసే ఉచిత వెబ్ సైట్  మీకోసం

    ఫోటోలలో అనవసర ఆబ్జెక్ట్ లను చిటికెలో రిమూవ్ చేసే ఉచిత వెబ్ సైట్ మీకోసం

    అందంగా ఫోటో లను తీయడం మీ హాబీ నా ? మీరు తీస్తున్న ఫోటో లను మరింత అందంగా మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మనం ఏదైనా ఫోటో తీసేటపుడు ఆ ఫోటో లో అనవసరమైన వస్తువులు కూడా క్యాప్చర్ అవుతాయి. అవి ఉంటే మీరు తీసిన ఫోటో లు అంత అందంగా కనిపించవు. ఉదాహరణకు మీరు ఏదైనా ప్రముఖ ప్రదేశాన్ని కానీ కట్టడాన్ని కానీ ఫోటో తీస్తున్నారు అనుకోండి. ఆ ఫోటో లో వాటితో పాటు టూరిస్టులు కూడా క్యాప్చర్...

ముఖ్య కథనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్...

ఇంకా చదవండి
 ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫ‌ర్‌.. ఇంత‌కీ ఇందులో ఏముంది?

ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫ‌ర్‌.. ఇంత‌కీ ఇందులో ఏముంది?

క‌రోనా వైర‌స్ భ‌యంతో జ‌నం లాక్డౌన్ ముగిసినా సినిమా హాళ్ల‌కు వెళ్లడానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో చాలామంది పెద్ద హీరోలు సినిమాల...

ఇంకా చదవండి