• తాజా వార్తలు
  • మాన్‌సూన్ కోసం గొడుగు ఎమోజీ విడుద‌ల చేసిన ట్విట‌ర్‌

    మాన్‌సూన్ కోసం గొడుగు ఎమోజీ విడుద‌ల చేసిన ట్విట‌ర్‌

    టెక్ ప్ర‌పంచంంలో వ‌స్తున్న మార్పుల‌ను బట్టి, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లో తాను మార్పు చేర్పులు చేసుకోవ‌డంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ ముందుంటుంది. ఐపీఎల్ జ‌రుగుతున్న‌ప్పుడు వివిధ జ‌ట్ల‌కు సంబంధించిన ప్ర‌ధాన స్టార్ల ఎమోజీల‌ను విడుద‌ల చేసిన ట్విట‌ర్ తాజాగా మ‌రో ఎమోజీని విడుదుల చేసింది. మాన్‌సూన్ కావ‌డంతో గొడుగు ఎమోజీని ట్విట‌ర్ విడుద‌ల చేసింది. వానా కాలాన్ని,...

  • ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఆర్కోస్... పెద్దగా పరిచయం లేని స్మార్టు ఫోన్ల బ్రాండ్. ఫ్రాన్స్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ తయారీ సంస్థ ఆర్కోస్ స్మార్టు ఫోన్ల మార్కెట్లో జోరు చూపించడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది. ఈ ఏడాది సుమారు 8 మోడళ్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగాన తాజాగా రెండు మోడళ్లను రిలీజ్ చేసింది. బడ్జెట్ రేంజి.. భారీ బ్యాటరీ సామర్థ్యం ఫోన్లన్నీ...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

    మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

    ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే స‌మ‌స్తం మ‌న చేతిలో ఉన్న‌ట్లే. దీనికి కార‌ణం ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంట‌ర్నెట్ వాడ‌డం వ‌ల్ల మ‌నం ఏం కావాల‌న్నా. ఏం చేయాల‌న్నా జ‌స్ట్ కొన్ని క్లిక్‌లతోనే అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్ల ద‌గ్గ‌ర నుంచి అన్ని కీల‌క ట్రాన్సాక్ష‌న్లు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత కీల‌క లావాదేవీలు నిర్వ‌హించే ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత వ‌ర‌కు సేఫ్‌! హ్యాక‌ర్లు విజృంభిస్తున్న...

  • వ‌చ్చేసింది సోల‌ర్ శాటిలైట్ టెవివిజ‌న్‌

    వ‌చ్చేసింది సోల‌ర్ శాటిలైట్ టెవివిజ‌న్‌

    టెలివిజ‌న్.. ఈ పేరు చెబితే ఒక‌ప్పుడు మ‌హా స‌ర‌దా! ఉద‌యం లేస్తే టీవీల ముందే కూర్చునేవాళ్లు జ‌నం. అయితే కంప్యూట‌ర్ విప్ల‌వం వ‌చ్చాక‌, మొబైల్‌లు సునామిలా పోటెత్తాక టెలివిజ‌న్‌కు బాగా ప్రాచుర్యం త‌గ్గిపోయింది. అయినా ఇప్ప‌టికి టెలివిజ‌న్ చూసేవాళ్లు త‌క్కువేం కాదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్ప‌టికీ టెలివిజ‌నే ఎంట‌ర్‌టైన్‌మెంట్ సాధ‌నం. అయితే టీవీతో ఒక ప్రాబ్ల‌మ్ ఉంది. అదే ప‌వ‌ర్‌. ప‌వ‌ర్‌తో న‌డిచే టీవీల...

  • మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్ర‌పంచ‌మే మీ చేతిలో ఉంటుంది. అయితే ఎంత హైఎండ్ ఫోన‌యినా బ్యాట‌రీ బ్యాక‌ప్ లేక‌పోతే ప‌నికి రాదుగా.. ఫీచ‌ర్ ఫోన్ల‌లా ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే మూడు, నాలుగు రోజులు వ‌చ్చే ప‌రిస్థితి స్మార్ట్‌ఫోన్ల‌లో లేదు. పైగా మొబైల్ డేటా, యాప్స్ యూసేజ్‌, లార్జ్ డిస్‌ప్లేల‌తో బ్యాట‌రీ ఒక్క‌రోజు వ‌స్తేనే గొప్ప‌. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ హెవీగా యూజ్ చేసేవారంద‌రికీ ప‌వ‌ర్ బ్యాంక్‌లు...

  • ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ గ‌త నెల చివ‌రిలో లాంచ్ చేసిన ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ బ‌డ్జెట్ రేంజ్‌లో సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మంచి ఛాయిస్. ఇప్ప‌టివ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌ల్లో లేని విధంగా లైవ్ బ్యూటిఫికేష‌న్ ఫీచ‌ర్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌.. మార్కెట్లోకి వ‌చ్చింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్ల‌లో లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే ఈ ఫీచ‌ర్ ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌కు కీల‌క‌మైంది....

  • మీ డేటా యూసేజ్‌ను త‌గ్గించేందుకు నాలుగు మార్గాలు..

    మీ డేటా యూసేజ్‌ను త‌గ్గించేందుకు నాలుగు మార్గాలు..

    స్మార్ట్‌ఫోన్ ఉందంటే క‌చ్చితంగా డేటా ప్యాక్ వేయించాల్సిందే. అప్పుడే స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల ఉప‌యోగం. ఐతే చాలామంది డేటా గురించి చాలా కంగారు ప‌డుతుంటారు. డ‌బ్బులు వెచ్చించి డేటాను వేయిస్తున్నాం అది మాత్రం ఊరికే అయిపోతుంది అని మ‌థ‌న‌ప‌డుతుంటారు. అందుకే అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో కూడా డేటాను ఆన్ చేయ‌కుండా అలాగే స‌ర్దుకుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే అందుబాటులో ఉన్న మ‌న డేటాను చ‌క్క‌గా...

  • ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. మ‌న ద‌గ్గ‌ర ఈ ఫోన్‌ను యూజ‌ర్లు రూ.21,375 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగతా ఎల్ జీ ఫోన్లకు...

  • వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    చైనా ఫోన్ ఇండియ‌న్ మార్కెట్‌లో హ‌వా ప్రారంభించ‌క‌ముందు హెచ్‌టీసీకి మంచి గ్రిప్ ఉండేది. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు మంచి క్వాలిటీ, పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేవి. అయితే నెమ్మ‌దిగా రేసులో వెనుకబ‌డ్డ హెచ్‌టీసీ మ‌ళ్లీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. 25వేల‌కు పైగా ప్రైస్ రేంజ్ ఉండే ఫోన్ల సెగ్మెంట్‌లో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో అనే కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లేటెస్ట్‌గా లాంచ్...

  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌, ఆండ్రాయిడ్ డివైజ్ ఈ రెండు వేర్వేరు ఎలక్ట్రానిక్ సాధ‌నాలు. ఎక్క‌డికి వెళ్లినా ఆండ్రాయిడ్ డివైజ్‌ను మ‌న వెంట తీసుకెళ్ల‌వ‌చ్చు. కానీ వెబ్ బ్రౌజ‌ర్ (పీసీ) మాత్రం ఇంట్లోనే ఉంచి ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఐతే ఈ రెండింట‌ని ఏక కాలంలో ఉప‌యోగించాలంటే మాత్రం సాధ్యం కాదు . అయితే మారిన సాంకేతిక‌త నేప‌థ్యంలో ఈ రెండింటిన ఒకేసారి ఉప‌యోగించే స‌దుపాయం వ‌చ్చింది. మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో మీరు...

  •  నూబియా నుంచి ఎన్‌1 లైట్‌.. ఈ రోజే లాంచింగ్

    నూబియా నుంచి ఎన్‌1 లైట్‌.. ఈ రోజే లాంచింగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లోకి మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్ వ‌స్తోంది. జెడ్‌టీఈ బ్రాండ్ నూబియా త‌న కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ ఎన్‌1 ను ఈ రోజు లాంచ్ చేయ‌బోతుంది. ఈ విష‌యాన్ని సంస్థ ట్విట్ట‌ర్‌లో ఆదివారం ఎనౌన్స్ చేసింది. నూబియా ఎన్ 1 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ 2017లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఇండియాలో ఈ రోజే లాంచ్ చేయ‌బోతున్నారు. డెక‌రేటివ్ మెటాలిక్ డిజైన్‌, స్టైలిష్...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి మార్గాలివే

ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కడం.. మనకు ఇదో పెద్ద సమస్య. కొంచెం మాట్లాడినా... కాస్త బ్రౌజింగ్ చేసినా చాలు వేడెక్కిపోతుంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఐనా అలా వాడుతూనే ఉంటాం. ఒక్కోసారి ఈ వేడి వల్ల ఫోన్...

ఇంకా చదవండి
ఈ టెక్ కంపెనీలో జాబ్ చేయాలంటే, మైక్రోచిప్ ని బాడీలో ఇంప్లాంట్ చేసుకోవాల్సిందే !

ఈ టెక్ కంపెనీలో జాబ్ చేయాలంటే, మైక్రోచిప్ ని బాడీలో ఇంప్లాంట్ చేసుకోవాల్సిందే !

ఆఫీసుకు వెళ్లాలంటే ఏం ఉండాలి?  జ‌న‌ర‌ల్‌గా ఆఫీసుకు వెళ్తుంటే మంచి డ్రెసింగ్‌తో పాటు ఐడీ కార్డు కావాలి.. ఫోన్ ద‌గ్గ‌ర పెట్టుకోవాలి, లాంచ్ బాక్స్ ఇలా ఎన్నో అవ‌స‌రాలు ఉంటాయి. అయితే మీరు వీటిలో చాలా...

ఇంకా చదవండి