• తాజా వార్తలు
  • మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్ర‌పంచ‌మే మీ చేతిలో ఉంటుంది. అయితే ఎంత హైఎండ్ ఫోన‌యినా బ్యాట‌రీ బ్యాక‌ప్ లేక‌పోతే ప‌నికి రాదుగా.. ఫీచ‌ర్ ఫోన్ల‌లా ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే మూడు, నాలుగు రోజులు వ‌చ్చే ప‌రిస్థితి స్మార్ట్‌ఫోన్ల‌లో లేదు. పైగా మొబైల్ డేటా, యాప్స్ యూసేజ్‌, లార్జ్ డిస్‌ప్లేల‌తో బ్యాట‌రీ ఒక్క‌రోజు వ‌స్తేనే గొప్ప‌. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ హెవీగా యూజ్ చేసేవారంద‌రికీ ప‌వ‌ర్ బ్యాంక్‌లు...

  • చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    యూ సెల్‌ఫోన్ల త‌యారీ సంస్థ యూ టెలీవెంచ‌ర్స్ తాజాగా యురేకా బ్లాక్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ అయిన యూ టెలీవెంచర్స్ రెండేళ్ల విరామం త‌ర్వాత మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తుంది. దీని ధ‌ర 8,999 రూపాయ‌లు. ప్ర‌క‌టించిన ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే చౌక‌గా వ‌స్తున్న‌ట్లే లెక్క అని ఎక్స్‌ప‌ర్ట్‌ల అంచ‌నా....

  • గెలాక్సీ ఎస్ 8+ ఇప్పుడు 6జీబీ ర్యామ్‌,  128జీబీ స్టోరేజ్‌తో  వ‌చ్చేసింది

    గెలాక్సీ ఎస్ 8+ ఇప్పుడు 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో వ‌చ్చేసింది

    ప్ర‌ముఖ సెల్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన గెలాక్సీ ఎస్ 8+కు అప్‌గ్రేడ్ మోడ‌ల్‌ను లాంచ్ చేసింది. ఇప్ప‌టికే 4జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ర్యామ్‌, ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ రెండింటినీ పెంచుతూ కొత్త వేరియంట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. ఫీచర్ల‌లో మార్పు లేదు ఇంత‌కు ముందు 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌చ్చిన ఎస్ 8+కి ఇది అప్‌గ్రేడ్ మోడ‌ల్‌....

  • ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    శారీస్, డ్రెస్ మెటీరియ‌ల్స్‌, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ వంటివి అమ్మే గ్రూప్‌లు మన‌లో చాలామంది వాట్సాప్‌లో చూసి ఉంటారు. ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి గ్రూప్‌లు. పేజీలు క‌నిపిస్తుంటాయి. ఈ ప్రొడ‌క్ట్స్ న‌చ్చితే ఆన్‌లైన్లో కొనుక్కోవ‌చ్చు. ఇలా ఇండియాలో చాలా మంది మ‌హిళ‌లు ఇంటిప‌ట్టునే ఉంటూ ఆన్‌లైన్ సేల్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఆ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నది ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల‌బెడ‌తారు. ఎందుకంటే...

  • శాన్ సుయ్ నుంచి ఐఓటీ ఎక్స్ప్ పీరియన్సు ఇచ్చే హారిజాన్ 2.. రూ.4,999కే

    శాన్ సుయ్ నుంచి ఐఓటీ ఎక్స్ప్ పీరియన్సు ఇచ్చే హారిజాన్ 2.. రూ.4,999కే

    జపాన్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ సంస్థ శాన్‌సుయ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'హారిజాన్ 2' ను విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా విక్రయిస్తోంది. వారం కిందటే ఈ మోడల్ ను జపాన్ , చైనాల్లో లాంఛ్ చేయగా తాజాగా భారత్ లోనూ విక్రయానికి పెట్టింది. ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) సాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫెసిలిటీస్ పొందగలగగడం దీని ప్రత్యేకత. ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను...

  • రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు.. ఇప్పుడు యూత్‌కు బాగా క్రేజ్‌. ఆఫ‌ర్లు ఉంటే చాలా ఈ కామ‌ర్స్ సైట్లు స్తంభించిపోయేంత‌గా ఎగ‌బ‌డిపోతారు. బిగ్ బిలియ‌న్ సేల్‌, గ్రేట్ ఇండియ‌న్ సేల్ లాంటి ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్డ‌ర్లు వ‌ర‌దల్లా వ‌స్తాయి. ఒక్కోసారి వీటిని హ్యాండిల్ చేయ‌డం ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కే త‌ల‌కు మించిన భారం అవుతుంది. అయితే ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లు ఇవ్వ‌డం ఎంత క్రేజ్ అయిన‌ప్పటికీ వీటి...

  • ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మొద‌లైన ఈ స్పెష‌ల్ సేల్‌.. మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌, ఇంకా ఇత‌ర...

  •  ఫ్లిప్‌కార్ట్‌కు వ‌న్‌డే సీఈవో

    ఫ్లిప్‌కార్ట్‌కు వ‌న్‌డే సీఈవో

    ఒకే ఒక్క‌డు సినిమాలో ఒక్క రోజు సీఎంను చూశాం. మేక్ ఎ విష్ ఆర్గ‌నైజేష‌న్ చిన్నారుల కోరిక తీర్చ‌డానికి ఒక్క‌రోజు పోలీస్ క‌మిష‌న‌ర్‌ను చేసిన ఇన్సిడెంట్లు చూశాం. ఇప్పుడు ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక్క రోజు సీఈవో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఉద్యోగుల నుంచి ఒక‌రిని ఎంపిక చేసి వ‌న్‌డే సీఈవోగా నియ‌మిస్తామ‌ని ప్ర‌క‌టించింది. వ‌న్‌డే సీఈవోగా ప‌ని చేయ‌డానికి ఆసక్తి ఉన్న ఎంప్లాయిస్...

  • ఎల్జీ వీ 20పై 20% డిస్కౌంట్

    ఎల్జీ వీ 20పై 20% డిస్కౌంట్

    * హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే 5% క్యాష్ బ్యాక్‌ * మే 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌ ఎల్జీ ఇండియాలోకి అడుగుపెట్టి 20 సంవ‌త్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌.. ఎల్జీ వీ20 మీద 20% డిస్కౌంట్ ఇస్తోంది. సెల‌బ్రేటింగ్ టుగెద‌ర్‌నెస్ ఆఫ‌ర్ కింద మ‌ల్టీ బ్రాండెడ్ షోరూమ్స్‌లో ఫోన్ కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే...

  • నేడే విడుద‌ల‌: శాంసంగ్ గెలాక్సీ ఎస్8

    నేడే విడుద‌ల‌: శాంసంగ్ గెలాక్సీ ఎస్8

    వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో ఫోన్ల‌ను రంగంలోకి దింప‌డంలో శాంసంగ్ స్టయ‌లే వేరు. ఆరంభం నుంచి ఒక స్టాండ‌ర్ఢ్ టెంప్లెట్ మెయిన్‌టెన్ చేస్తూ వేగంగా ఎదిగిందీ ఈ సంస్థ‌. అందుకే ఏడాదిలో వీలైన‌న్ని ఎక్కువ మోడ‌ల్స్‌ను బ‌రిలో దింపడానికి ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. చిన్న చిన్న మార్పుల‌తోనే వినియోగ‌దారుల‌ను త‌మ‌వైపు తిప్పుకుని ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టాల‌నేది శాంసంగ్ ప్ర‌య‌త్నం. అందుకే...

  • ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఏప్రిల్ నెల స‌గం కూడా గ‌డ‌వ‌లేదు. ఎండ పేట్రేగిపోతోంది. మార్నింగ్ 9 కూడా కాక‌ముందే వేడిగాలికి జ‌నం భ‌య‌ప‌డిపోతున్నారు. మిట్ట‌మ‌ధ్యాహ్నం ఎండ అయితే నిప్పుల వాన కురిపిస్తోంది. దీంతో ఏసీలు, కూల‌ర్ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కామ‌ర్స్ వెబ్ సైట్లు అమెజాన్‌,ఫ్లిప్‌కార్ట్‌, షాప్ క్లూస్ వంటివి ఈ డిమాండ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నాయి. భారీ అమ్మ‌కాల‌తో పండ‌గ చేసేసుకుంటున్నాయి. డిమాండ్‌ను మార్కెట్...

  • కొత్త‌గా 10 స్మార్టుఫోన్లు లాంచ్ చేస్తున్న మైక్రోమాక్స్‌

    కొత్త‌గా 10 స్మార్టుఫోన్లు లాంచ్ చేస్తున్న మైక్రోమాక్స్‌

    భార‌త్‌లో టెలికాం కంపెనీల మ‌ధ్య పోటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నువ్వు ఒక మోడ‌ల్ దింపితే నేను అంత‌కుమించిన మోడ‌ల్‌ను రంగంలోకి తీసుకోస్తా అన్న‌ట్లు సాగుతోంది వ్యాపారం. భార‌త టెలికాం రంగాన్ని ఆవ‌రించిన చైనా మొబైళ్ల నుంచి పోటీని త‌ట్టుకోవ‌డానికి భార‌త కంపెనీలు కూడా గ‌ట్టిగానే ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. ఈ విష‌యంలో అన్ని కంపెనీల క‌న్నా మైక్రోమ్యాక్స్ ముందంజ‌లో ఉంది. వినియోగ‌దారుల‌కు న‌చ్చే, వారు...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

మోటోరోలా తన మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌ ధర బాగా తగ్గించింది. గతేడాది ఫిబ్రవరి నెలలో దీన్ని విడుదల చేసినప్పుడు ధర రూ.49,999 ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.16 వేలకు తగ్గిపోయింది. గతేడాది...

ఇంకా చదవండి