• తాజా వార్తలు
  • లోన్‌లందు మొబీక్విక్ 90 సెకండ్ల లోన్లు వేర‌యా..!

    లోన్‌లందు మొబీక్విక్ 90 సెకండ్ల లోన్లు వేర‌యా..!

    టెక్ కంపెనీల‌న్నీ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసుల్లోకి అడుగుపెట్టి ఫిన్‌టెక్ కంపెనీలుగా మారుతున్నాయి. తాజాగా మొబైల్ వాలెట్ మొబీక్విక్ కూడా ఫైనాన్షియ‌ల్ రంగంలోకి  అడుగుపెట్టింది. త‌మ యూజ‌ర్ల‌కు 90 సెకండ్ల‌లో లోన్లు ఇచ్చే ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ఇన్‌స్టంట్ లోన్ ప్రోగ్రాం పేరు బూస్ట్‌. ఎంత వ‌ర‌కు లోన్ ఇస్తారు? ఈ బూస్ట్ ప్రోగ్రాం...

  • భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    డిజిట‌ల్ ఎకాన‌మీని ప్రోత్స‌హించ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌వేశ‌పెట్టిన భీమ్ యాప్ మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ భీమ్ యాప్‌కు సంబంధించిన సైబ‌ర్ నేరగాళ్లు ఓ ఫేక్ కాల్‌సెంట‌ర్‌ను సృష్టించారు. దానిలో వాళ్లిచ్చిన ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేసి ఓ భీమ్ యూజ‌ర్ ఏకంగా 40 వేల రూపాయ‌లు...

  • గూగుల్ ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నుందా?

    గూగుల్ ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నుందా?

    ప్ర‌స్తుతం టెక్నాల‌జీ కంపెనీల్లో ఫిన్ టెక్‌ల‌ హ‌వా నడుస్తోంది. అంటే టెక్నాల‌జీ విత్ ఫైనాన్స్ అన్న‌మాట‌. పేమెంట్ యాప్స్ అన్నీ ఇలా వ‌చ్చిన‌వే. పేమెంట్ యాప్‌గా గూగుల్ తెర‌పైకి తెచ్చిన గూగుల్ తేజ్ యాప్ ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. అంతేకాదు ఇన్‌స్టంట్ లోన్స్ కూడా యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్ చేయ‌బోతోంది. నాలుగు...

  • ప్రివ్యూ- మొబీక్విక్ యాప్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ స‌ర్వీస్‌-ఎలా ఉంటుంది? 

    ప్రివ్యూ- మొబీక్విక్ యాప్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ స‌ర్వీస్‌-ఎలా ఉంటుంది? 

    దేశంలోని చిన్నవ్యాపారుల‌తో పాటు చిన్న మొత్తంలో రుణం కోసం ఎదురుచూస్తున్న ల‌క్ష‌లాది మందికి ఉప‌యోగ‌ప‌డేలా డిజిట‌ల్ పేమెంట్ కంపెనీ మొబీక్విక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ యాప్‌ను ఉప‌యోగిస్తున్న వారి ఆర్థిక‌ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా.. త‌క్ష‌ణం రూ.5వేలు లోన్ అంద‌జేయాల‌ని...

  •  ప్రివ్యూ- ఐఆర్‌సీటీసీ వారి సొంత పేమెంట్ యాప్ ఎలా ఉండ‌బోతోంది?

    ప్రివ్యూ- ఐఆర్‌సీటీసీ వారి సొంత పేమెంట్ యాప్ ఎలా ఉండ‌బోతోంది?

    ఐఆర్‌సీటీసీలో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే పేమెంట్ సెక్ష‌న్‌కి వ‌చ్చేస‌రికి మాత్రం క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్లు వాడుకోవాల్సిందే.  ఆ ప్రాసెస్ ఎంత ఇబ్బందో రిజ‌ర్వేష‌న్ చేసుకునేవాళ్లంద‌రికీ అనుభ‌వ‌మే. ముఖ్యంగా త‌త్కాల్ టికెట్ బుకింగ్ టైంలో ఈ డిటెయిల్స్ అన్నీ ఎంట‌ర్ చేసేస‌రికి ఉన్న...

  • ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    టెక్నాల‌జీ ప్ర‌పంచంలో వారం వారం జ‌రిగే విశేషాల స‌మాహారంగా ప్ర‌తి వారం టెక్ రౌండ‌ప్ ఇస్తున్నాం.  ఈ వారంలో టెక్నాల‌జీ సెక్టార్‌లో జ‌రిగిన కీల‌క ఘ‌ట‌న‌ల‌పై టెక్ రౌండ‌ప్ మీ కోసం.. 1) పెయిడ్ న్యూస్ సబ్‌స్క్రిప్ష‌న్ తీసుకురాబోతున్న హెచ్‌టీ మీడియా ఇండియాలో పెద్ద వార్తా సంస్థ‌ల్లో ఒక‌టైన...

  • ఈ -వాలెట్స్ అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌య్యింది.. ముందే జాగ్ర‌త్త ప‌డండి 

    ఈ -వాలెట్స్ అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌య్యింది.. ముందే జాగ్ర‌త్త ప‌డండి 

    డీమానిటైజేష‌న్‌తో ఈ-వాలెట్ల‌కు గిరాకీ పెరిగింది. పెద్ద నోట్ల ర‌ద్దుతో చేతిలో డ‌బ్బుల్లేని జనం క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల్లోంచి వాలెట్ల‌లోకి మనీ లోడ్ చేసుకుని వాటితో పాల‌ప్యాకెట్ల నుంచి ఫ్లైట్ టికెట్ల వ‌ర‌కూ కొనుక్కున్నారు. ఆ త‌ర్వాత ఈ ట్రెండ్ బాగా హిట్ట‌యింది. అయితే 2000, 500 నోట్ల రాకతో క్యాష్ ఫ్లో పెరగ‌డంతో జనానికి ఈ-వాలెట్ల మీద...

  • భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు తీసుకు రావ‌డంలో ఐసీఐసీఐ ముందంజ‌లో ఉంటుంది.  క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ జారీ చేయ‌డంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల కోసం ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డులు జారీ చేయాల‌ని ఐసీఐసీఐ నిర్ణ‌యించింది.  అంటే క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు సేవ‌లు వాడుకోవ‌చ్చు.  దీని వ‌ల్ల ల‌క్ష‌లాది మంది...

  • మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

    మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

    పెద్ద పెద్ద కంపెనీల‌కు లోన్ ఇస్తుంటేనే ఎగ్గొట్టేస్తున్నారు. మ‌రి చిన్న‌, మ‌ధ్య త‌రహా కంపెనీ (SME) ల‌కు ఏ ధైర్యంతో లోన్ ఇవ్వ‌గ‌లం..  ఇదీ బ్యాంక‌ర్ల ప్ర‌శ్న‌.  ఎగ్గొట్టే బడాబాబుల‌కే ఇస్తారు.. మాకెందుకు ఇస్తార‌న్న‌ది SMEల ఆవేద‌న‌. అదీకాక ఒక్క‌సారి కూడా బ్యాంక్‌లో లోన్ తీసుకోని కంపెనీల‌కు అయితే ఏ మాత్రం క్రెడిట్ హిస్ట‌రీ ఉండ‌దు కాబ‌ట్టి బ్యాంకులు లోన్ ఇవ్వ‌వు. ఈ ఇబ్బంది తీర్చ‌డానికి బ్యాంక‌ర్లు,...

ముఖ్య కథనాలు

మీ వాచ్చే మీ వాలెట్‌..  తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్  టైటాన్ పే

మీ వాచ్చే మీ వాలెట్‌.. తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్ టైటాన్ పే

ప‌ర్స్ తీసుకెళ్ల‌లేదు.. కార్డ్‌లూ ప‌ట్టుకెళ్ల‌లేదు.  ఏదైనా పేమెంట్ చేయ‌డం ఎలా?  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్...

ఇంకా చదవండి
ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

గూగుల్ పే.. ఇండియ‌న్ డిజిటల్ పేమెంట్స్ మోడ్‌లో ఓ విప్ల‌వం. అప్ప‌టివ‌ర‌కు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లు ఉన్నా వాటిలో డెబిట్...

ఇంకా చదవండి