• తాజా వార్తలు
  • ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకి వెళ్లింది

    ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకి వెళ్లింది

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది. కేంబ్రిడ్జి ఎనాలటికా ప్రకంపనలు చల్లారయనే వార్తను మరచిపోకముందే యూజర్లు ఫిర్యాదులతో ఇప్పుడు ఫేస్‌బుక్ సతమతమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫేస్‌బుక్ సెర్చ్ ఆప్సన్ లో photos of my female friends అని టైప్ చేస్తే ఆటోమేటిగ్గా సలహాలు అడుగుతోందట. దానిని మన సెలక్ట్ చేసుకోపోయినా అనేక రకాల ఆప్సన్లను అది అందిస్తోందట....

  •  ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించ‌డానికి సింపుల్ గైడ్‌

    ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించ‌డానికి సింపుల్ గైడ్‌

    ఫోటోలు తీయ‌డం మీ హాబీయా?  అయితే మీరు స‌ర‌దాగా తీసే ఫోటోలు కూడా మీకు డ‌బ్బులు సంపాదించి పెడ‌తాయి తెలుసా.  మీ ఫోటోల‌కు డ‌బ్బులు చెల్లించే యాప్స్, వైబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏమిటో తెలియ‌జెప్పే సింపుల్ గైడ్ మీకోసం..  బ్లూమెల‌న్ (Bluemelon) ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించుకునేవాళ్ల‌కు ఇది బెస్ట్ యాప్‌....

  • DSLRలో తీసిన ఫోటోలని శాంసంగ్ తమ ఫోన్లలో తీస్తున్నట్లు ఫేక్ చేస్తుందా ?

    DSLRలో తీసిన ఫోటోలని శాంసంగ్ తమ ఫోన్లలో తీస్తున్నట్లు ఫేక్ చేస్తుందా ?

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కెమెరా ఫోన్లకు చాలామందే అభిమానులు ఉన్నారు.అలాంటి శాంసంగ్ ఇప్పుడు కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారబోతుందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రదర్శనకు ఉంచిన స్టాక్ ఇమేజ్ లను శాంసంగ్ గెలాక్సీ ఎ8 నుంచి తీసామని కంపెనీ చెబుతోంది. గతేడాది డిసెంబర్ లో లాంచ్ అయిన గెలాక్సీ ఎ8 స్టార్ లాంచింగ్ సమయంలో కూడా కొన్ని ఫోటోలను ప్రదర్శనకు ఉంచింది. అయితే ఈ ఫోటోలు ఆ ఫోన్ నుంచి...

  • ఫొటోల‌పై టైమ్‌స్టాంప్ యాడ్ చేయ‌డానికి 3 వే గైడ్‌

    ఫొటోల‌పై టైమ్‌స్టాంప్ యాడ్ చేయ‌డానికి 3 వే గైడ్‌

    స్మార్ట్‌ఫోన్ కెమెరా ఇప్పుడు గ‌ణ‌నీయంగా ప‌రిణామం చెందింది. బొకే, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సీన్‌ రిక‌గ్నిష‌న్, వాట‌ర్‌మార్క్‌, బ్యూటీ మోడ్ వంటివి దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లో భాగ‌మైపోయాయి. సాధార‌ణంగా ఆండ్రాయిడ్ కెమెరాలో బోలెడు ఫీచ‌ర్ల ఉన్న‌ప్ప‌టికీ టైమ్‌స్టాంప్ వంటిది లేక‌పోవ‌డ ఒక...

  • గూగుల్ అసిస్టెంట్, సిరి, బిక్స్‌బీ- ఇవి చేయ‌గ‌లిగేది కొండంత‌... మ‌నం వాడుతున్న‌ది గోరంత!

    గూగుల్ అసిస్టెంట్, సిరి, బిక్స్‌బీ- ఇవి చేయ‌గ‌లిగేది కొండంత‌... మ‌నం వాడుతున్న‌ది గోరంత!

    మ‌న జీవితంలో... ప‌నిపాట‌ల్లో మ‌రింత స‌హాయ‌కారులు కాగ‌ల మ‌న “ఇంటెలిజెంట్ అసిస్టెంట్ల” (IA)కు మ‌నం నేర్పాల్సింది ఇంకా చాలానే ఉంది. ఆధునిక జీవ‌న‌శైలి- అబ్బ‌బ్బో... ఈమెయిళ్లు, నోటిఫికేష‌న్లు, మెసేజ్‌లు, అల‌ర్ట్‌లు, గ‌ణాంకాలు వ‌గైరాల నిత్య స‌మాచార ప్ర‌వాహంతో పోటెత్తిపోతోంది....

  • ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్ ఇప్పుడు త‌న న్యూస్‌ఫీడ్‌, వర్చువల్ రియాల్టీ (VR) హెడ్‌సెట్స్‌లో 3డి ఫొటోల‌ను సపోర్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి మే నెల‌లో తమ F8 డెవ‌ల‌ప‌ర్ కాన్‌నరెన్స్ సంద‌ర్భంగా ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ అది ఇప్పుడు కార్య‌రూపం దాలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లోనే...

  • ఫొటోషాప్ వెర్ష‌న్ ఉచితంగా లీగ‌ల్‌గా పొంద‌డం ఎలా? 

    ఫొటోషాప్ వెర్ష‌న్ ఉచితంగా లీగ‌ల్‌గా పొంద‌డం ఎలా? 

    ఇమేజింగ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ల‌లో ఫొటోషాప్ అంత పాపుల‌ర‌యింది మ‌రొక‌టి లేదు. ఫొటోషాప్ యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.  మినిమం నాలెడ్జి , క‌నీస‌ ట్రైనింగ్ ఉంటే ఎవ‌రైనా దీన్ని వాడుకోవ‌చ్చు. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ర‌కాల ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు ఉన్నా అత్య‌ధిక మంది ఫొటోషాప్‌నే వాడుతున్నారు. ఫొటోషాప్...

  •  మీ  ఫొటోల‌ను కార్టూన్లుగా మార్చుకోవ‌డానికి ఫ్రీ యాప్స్ ఇవిగో..

     మీ  ఫొటోల‌ను కార్టూన్లుగా మార్చుకోవ‌డానికి ఫ్రీ యాప్స్ ఇవిగో..

    స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అదో భ‌రోసా.  సమాచార అవసరాలను దాటి మ‌న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌లా స్మార్ట్‌ఫోన్ మారిపోయింది. బ్యాంకింగ్ నుంచి టికెట్ బుకింగ్ వ‌ర‌కు అన్నింటికీ స్మార్ట్‌ఫోన్ నేనున్నానంటోంది. అంతేనా మీ ప్ర‌తి రోజునూ అందంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డానికి స్మార్ట్‌ఫోన్ కెమెరాలు  ప్రముఖ పాత్ర...

  • ఎవరూ ట్యాగ్ చేయ‌క‌పోయినా ఎఫ్‌బీ మ‌న ఫొటోల్ని ఎలా గుర్తిస్తుంది? 

    ఎవరూ ట్యాగ్ చేయ‌క‌పోయినా ఎఫ్‌బీ మ‌న ఫొటోల్ని ఎలా గుర్తిస్తుంది? 

    ఫేస్‌బుక్‌లో ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ట్యాగ్ చేస్తే అందులో మీ ఫొటోను గుర్తించేది. కానీ ఇప్పుడు అలా చేయ‌క‌పోయినా ఫేస్‌బుక్ ..ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ ద్వారా మీ ఫేస్‌ను గుర్తిస్తుంది. అందుకే మీకు తెలియ‌కుండా ఎవ‌రైనా మీ ఫొటోను లేదా మీరున్న గ్రూప్ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వెంట‌నే మీకు తెలిసిపోతుంది....

ముఖ్య కథనాలు

మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

గూగుల్ ఫోటోస్‌లో ఇంత‌కు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌక‌ర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వ‌బోమ‌ని గూగుల్...

ఇంకా చదవండి
ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

ఇండియా అంతా లాక్‌డౌన్‌.  అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌మ్మే దుకాణాల‌కు మాత్రం వెసులుబాటు. అందులో మందుల షాపులూ ఉన్నాయి. అయితే అన్ని షాపుల్లోనూ అన్ని ర‌కాల మందులు దొర‌క‌డం క‌ష్టంగా మారుతోంది.  లాక్‌డౌన్‌తో...

ఇంకా చదవండి