టిక్‌టాక్ వీడియోలు అందరికీ ఇష్టమే. అయితే ఎవరివైనా టిక్‌టాక్ వీడియోలు చూడాలంటే మనకు మనకు టిక్‌టాక్ అకౌంట్ ఉండాలి. కానీ అకౌంట్ లేకుండా కూడా టిక్‌టాక్ వీడియోలు చూడ్డానికి...
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్...
మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ...
భారత కరెన్సీ రూపాయికి ఒక విశిష్ట సంకేతం (₹) రూపొందడం శుభపరిణామమైతే, దానికి అంతర్జాతీయ గుర్తింపు, ప్రాముఖ్యం దక్కడం మరో విశేషం. కానీ, కంప్యూటర్/ల్యాప్‌టాప్ కీబోర్డులలో ఈ కొత్త సంకేతాన్ని టైప్ చేయడానికి ఒక ప్రత్యేక బటన్‌ను డిజైనర్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ సింబల్‌ను ఎలా...
సామాజిక మాధ్యమం వాట్సాప్ ఒక చాట్ యాప్‌గానే మనందరికీ తెలుసు. కానీ, ఈ యాప్‌తో ఇంకా అనేకం చేయవచ్చు. ఉదాహరణకు మన కాంటాక్ట్స్‌లోని ఒక సమూహానికి ‘బ్రాడ్కాస్ట్’ ద్వారా ఏదైనా నోటిఫికేషన్ పంపవచ్చు... రియల్‌టైమ్ లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు... డబ్బులు...
మనం విరివిగా ఉపయోగించే వాట్సాప్ ఇప్పుడో కొత్త బగ్ బారినపడింది. దీనివల్ల హ్యాకర్లు మన వాట్సాప్ ఖాతాను నియంత్రించగలిగే అవకాశం ఉంటుంది. వీడియో కాల్ వచ్చినపుడు మనం ఆన్సర్ చేయగానే ఈ బగ్ మన ఖాతాను హ్యాకర్ వశం చేస్తుంది. అయితే, ఈ సమస్యను...
గూగుల్ ఆండ్రాయిడ్ మెసేజెస్ను శామ్సంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు డిఫాల్ట్‌గా ఉపయోగించవు. వాటిలో శామ్సంగ్ మెసేజెస్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటుంది. దీంతో మెసేజ్‌లు పంపడానికి అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. మరి మీరు వాటిని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారా? లేకపోయినా పర్వాలేదు.. ఆ ఫీచర్లకు సంబంధించి...
పెన్షన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్లైన్లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఏమేం ఉండాలి?
నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయాలంటే మీకు ఈ మూడూ ఉండాలి.
మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న బ్యాంకు అకౌంట్...
`నిను వీడని నేను` అంటూ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా మనకు తెలియకుండానే వెంటే నడుస్తోంది గూగుల్! ఎక్కడికి వెళ్లినా.. ఆ సమాచారాన్నిగూగుల్ నిక్షిప్తం చేస్తోందని ఇటీవల పరిశోధనలో తేలిన దగ్గరి నుంచి అందరిలోనూ ఆందోళన మొదలైంది. కొన్నిసార్లు దీని ఆధారంగా .. నేరదర్యాప్తు...
ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ మరియు ట్విట్టర్ లలో ఉన్న మీ డేటా ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో క్రితం ఆర్టికల్ లో చూసియున్నాము. ఈ రోజు ఆర్టికల్ లో గూగుల్. ఆపిల్, ఉబర్ మరియు వాట్స్ అప్ లలో ఉన్న డేటా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.
ఉబర్ లో ఉన డేటా ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?
ముందుగా...
గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతివారికీ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. ఈ డ్రైవ్‌లో 15జీబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. మన ఫోన్ లేదా పీసీ, మ్యాక్‌లో ఉన్న డేటాను గూగుల్ డ్రైవ్‌తో సింక్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఎక్కడి నుంచయినా యాక్సెస్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ మొబైల్ లేదా పీసీ, ల్యాపీకి డేటా...
ఎలక్షన్లు దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇండియాలో ఓటేయాలంటే ఓటర్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికీ మీకు ఓటర్ కార్డ్ లేకపోతే దాన్ని ఆన్లైన్లో కూడా అప్లయి చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఓటర్ కార్డ్ అప్లయి చేయడం ఎలా? దానికి ఏం కావాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి....
మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారా? దాన్ని వెబ్సైట్ ద్వారా డెవలప్ చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. కానీ అంత ఖర్చు పెట్టలేమనుకుంటే ఫ్రీ వెబ్ హోస్టింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. మీ సొంత వెబ్ డొమైన్‌ను కూడా ఈ సైట్స్ ద్వారా క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. జస్ట్ మీకు ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు.. నయా పైసా కూడా ఖర్చు...
ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 సర్వీస్ లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీం తో వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ లను నిర్వహించుకోవచ్చు. ఇవి మీకు ఒక ప్రైవేటు రూమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా మీ టీం మెంబర్ లను ఇన్వైట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి. ఇవి పూర్తిగా వెబ్ ఆధారిత సర్వీసు లు. అంటే వీటికోసం ఏ విధమైన ప్లగ్ ఇన్ లు, సాఫ్ట్ వేర్ లు మరియు బ్రౌజర్...
దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఆధార్ ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు.. అలా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్సైట్ మీకు అవకాశం కల్పిస్తోంది. ఈ కింది స్టెప్స్ పాటించడం...
వాట్సాప్ మొబైల్ యాప్‌తోపాటు వెబ్ యూసేజ్ కూడా బాగా పెరుగుతోంది. అయితే మొబైల్ యాప్‌లో ఉన్నన్ని సౌకర్యాలు దీనిలో ఉండవు అని అందరూ అనుకుంటారు. అంతకంటే ఎక్కువ...
జియో ధనాధన్ ఆఫర్ గురించి తెలుసు కదా. జియో ప్రైమ్ మెంబర్లకు వర్తించే ఈ ఆపర్ లో 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డాటా ఉంటుంది. ధనాధన్ ఆఫర్లో డాటా ఖరీదు రోజుకు 4.82 రూపాయలు మాత్రమే పడుతోంది.
అయితే,...