• తాజా వార్తలు
  • ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు  వాటికి పరిష్కార మార్గాలు

    ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు వాటికి పరిష్కార మార్గాలు

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య ఛార్జింగ్. మనం ఏదో పనికోసం వెళ్లే తొందరలో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలని ఆరాటపడితే ఫోన్ అసలు ఛార్జింగ్ ఎక్కదు. దీంతో మనకు ఎక్కడలేని చిరాకువస్తుంటుంది. సాధారణంగా బ్యాటరీలో సమస్యల వల్ల కాని లేక ఫోన్లో ఉన్న సమస్యల వల్ల కాని ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో యూజర్లకు ఈ ఏడు సమస్యలు ఎదురవుతుంటాయి. మీ ఫోన్...

  • మీ వైఫైతో కనెక్ట్ అయిన మొత్తం డివైస్ ల వివరాలను తెలుసుకోవడం ఎలా ?

    మీ వైఫైతో కనెక్ట్ అయిన మొత్తం డివైస్ ల వివరాలను తెలుసుకోవడం ఎలా ?

    పర్సనల్ వై-ఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య ఇండియాలో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొన్నికొన్ని సందర్భాల్లో మన వై-ఫై నెట్‌వర్క్‌ను మనకు తెలియకుండానే ఇతరులు వాడేస్తుంటారు. దీంతో బ్యాండ్‌విడ్త్ డివైడ్ అయి నెట్‌వర్క్ స్పీడు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరు తరచూ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ కూల్ చిట్కాను ఉపయోగించి మీ వైఫై...

  • జియో ఫోన్‌కి పోటీగా కార్బ‌న్ ఏ40 4జీ, జియోఫై కి పోటీగా వొడాఫోన్ 4జి మీఫై- సెగ మొద‌లైందా జియోకి

    జియో ఫోన్‌కి పోటీగా కార్బ‌న్ ఏ40 4జీ, జియోఫై కి పోటీగా వొడాఫోన్ 4జి మీఫై- సెగ మొద‌లైందా జియోకి

    జియో.. జియో.. జియో.. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇన్నాళ్లూ కొత్త కొత్త ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టి మిగిలిన టెలీకాం సంస్థ‌ల అమ్మ‌కాల‌పై తీవ్ర ప్రభావం చూపిన జియోకి.. ఇత‌ర కంపెనీల నుంచి పోటీ క్ర‌మంగా పెరుగుతోంది. జియో ఫోన్‌-2కి పోటీగా కార్బ‌న్ కొత్త మొబైల్‌ను విడుద‌ల‌చేయ‌గా, జియో ఫైకి పోటీగా వొడాఫోన్...

  • ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఎటువంటి అవరోధాలు లేకుండా మొబైల్ లో గేమ్స్ ఆడడం అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన విషయం. ఎంతో ఆసక్తిగా గేమ్ ఆడుతున్నపుడు మధ్యలో ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అయితే అంటే మీ డేటా ప్యాక్ అయిపోతే చాలా చికాకుగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మోడరన్ గేమ్స్ లో దాదాపుగా అన్నీ ఇంటర్ నెట్ ఉంటేనే పనిచేస్తాయి. అయితే ఆన్ లైన్ లోనూ మరియు ఆఫ్ లైన్ లోనూ ఆడగలిగే గేమ్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఈ...

  • భారత్ లో తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ లావా Z50 @ 2400

    భారత్ లో తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ లావా Z50 @ 2400

    సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ గో ఆధారంగా ఇండియా లో మొట్టమొదటిసారిగా ప్రముఖ ఇండియన్ ఫోన్ మేకర్ అయిన లావా ఒక కొత్త ఫోన్ ను తీసుకురానుంది. అదే లావా Z50 . దీనిధర రూ 4,400/- లు ఉన్నది. ఈ సంవత్సరం ఆరంభం లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ ను లావా ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోన్ కు ఉన్న ప్రత్యేకత గా దీనియొక్క ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ 8.1 గో ను చెప్పుకోవచ్చు. ...

  • మీకు ఖచ్చితంగా తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ పార్ట్ -2

    మీకు ఖచ్చితంగా తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ పార్ట్ -2

    ఆండ్రాయిడ్ పరికరాలలో ఎవరికీ తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ మరియు టిప్స్ గురించి క్రితం ఆర్టికల్ లో పార్ట్ -1 రూపం లో చదువుకునియున్నాము. మిగిలినవాటి గురించి ఈ రోజు పార్ట్-2 రూపం లో చూద్దాం. ట్రిక్ 6 ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డాక్యుమెంట్లను క్లియర్‌గా స్కాన్ చేయటం ఎలా..? గతంలో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ప్రస్తుతం లాంచ్ అవుతోన్న...

  • మీ నెట్ కనెక్షన్ తో గరిష్ట ప్రయోజనం పొందడానికి 7 టిప్స్

    మీ నెట్ కనెక్షన్ తో గరిష్ట ప్రయోజనం పొందడానికి 7 టిప్స్

        నిత్యం ఆన్ లైన్ లో ఉండడం, రోజుకి కనీసం ఒక గంట సేపైనా ఇంటర్ నెట్ ను ఉపయోగించడం అనేది నేడు ఒక నిత్యకృత్యం అయింది. ఇంటర్ నెట్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటర్ నెట్ ను ఉపయోగించి తమ రోజు వారీ కార్యకలాపాలు చేసుకోవడం, స్నేహితులు మరియు  సన్నిహితులతో నిరంతరం టచ్ లో ఉండడమే గాక ఇంటర్ నెట్ ను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. మరి ఈ ఇంటర్ నెట్ కు మనకు...

  • మీకు తెలియకుండా మీ వైఫై ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం ఎలా?

    మీకు తెలియకుండా మీ వైఫై ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం ఎలా?

    మీరు మీ వై ఫై ని వాడకపోయినా సరే మీ రూటర్ లో ఉండే లైట్ లు వెలుగుతూ, ఆరిపోతూ ఉంటున్నాయా? లేదా మీరు వాడేటపుడు సరైన ఇంటర్ నెట్ స్పీడ్ రావడం లేదా? అయితే మీ పొరుగు వారు ఎవరో మీకు తెలియకుండానే  మీ వై ఫై ని ఫుల్లు గా వాడేస్తున్నారన్నమాట. మరి వారెవరో తెలుసుకునేదేలా? మీ వైఫై నెట్ వర్క్ కు ఎవరెవరు కనెక్ట్ అయి ఉనారో తెల్సుకోవడం చాలా సులువు. దీనికి మీరు చేయవలసిందల్లా మీ డివైస్ కు ఒక చిన్న యాప్ ఇన్...

  • రైల్‌టెల్ వైపై తెగ వాడేస్తున్నారు

    రైల్‌టెల్ వైపై తెగ వాడేస్తున్నారు

    భార‌త్‌లో వైఫై వాడ‌కం రోజురోజుకూ పెరిగిపోతుంది.  ఒక‌ప్పుడు కొంత‌మందికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ స‌దుపాయం ఇప్పుడు అన్ని ఇళ్ల‌లోనూ క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణీకుల అవ‌స‌రాల కోసం భార‌త రైల్వే శాఖ దేశ‌వ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై...

  • వైఫై కాదు జియోఫై

    వైఫై కాదు జియోఫై

    రిల‌య‌న్స్ సంస్థ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఇప్ప‌టికే ఎన్నో ఫోన్ల‌ను రంగంలోకి దింపింది. త‌క్కువ‌రేట్ల‌లో మంచి ఫీచ‌ర్లున్న‌ఫోన్ల‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎల్‌వైఎఫ్ సిరీస్‌లో వ‌చ్చిన ఫోన్లు వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ...

  • 4000 రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై హాట్‌స్పాట్స్

    4000 రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై హాట్‌స్పాట్స్

    ఈ సాంకేతిక యుగంలో ఇంట‌ర్నెట్ అవ‌స‌రం ఉండ‌నిదెవ‌రికి? ప‌్ర‌తి ఒక్క‌రు త‌మ స్మార్టుఫోన్లో క‌చ్చితంగా నెట్‌ను యూజ్ చేస్తున్నారు. డెస్క్‌టాప్ అవ‌స‌రం లేకుండానే దాదాపు అన్ని ప‌నుల‌ను యాప్‌ల సాయంతో చ‌క్క‌బెట్టేస్తున్నారు. ఐతే ప్ర‌యాణాల్లో క‌చ్చితంగా ఇంట‌ర్నెట్...

  • ఐదు రైల్వే స్టేష‌న్ల‌లో గూగుల్ వైఫై

    ఐదు రైల్వే స్టేష‌న్ల‌లో గూగుల్ వైఫై

    ఇంట‌ర్నెట్ దిగ్గజం గూగుల్ భార‌త్‌లో త‌న సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది.  దీనిలో భాగంగా భార‌త్‌లోని ఐదు ప్ర‌ధాన న‌గ‌రాల్లోని రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై సేవ‌ల‌ను అందించనుంది. ఈ హైస్పీడ్ ప‌బ్లిక్ వైఫై స‌ర్వీసుల‌ను ఉజ్జ‌యిని,...

ముఖ్య కథనాలు

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

క‌రోనాతో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్ట‌ర్ పెట్టుకుంటే థియేట‌ర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్‌గా పొంద‌వ‌చ్చు. అయితే ధ‌ర కాస్త...

ఇంకా చదవండి
30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్  స్మార్ట్ టీవీలు వస్తున్నాయి.  Smart TV బిజినెస్ ని విస్తరించేందుకు దిగ్గ. కంపెనీలు న్నీ...

ఇంకా చదవండి