• తాజా వార్తలు
  • స్మార్టు ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి గైడ్

    స్మార్టు ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి గైడ్

        స్మార్ట్ ఫోన్ ను వదల్లేకపోతున్నారా? డేటా అయిపోతుంటే టెన్షన్ వచ్చేస్తుందా... వై-ఫై సిగ్నల్ రాకుంటే కోపమొస్తుందా? బ్యాటరీ అయిపోతుంటే ప్రాణం పోతున్నట్లుగా ఉందా? అయితే మీరు 'నోమోఫోబియా'తో బాధపడుతున్నట్టే.  అర్థం కాలేదా..? నో మొబైల్ ఫొబియా... ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. స్మార్టు ఫోన్ అడిక్షన్ అన్నమాట. విదేశాల్లో తీవ్ర స్థాయిలో ఉన్న ఈ ఫోబియాతో ఇండియాలోనూ చాలామంది...

  • ఎనీటైం.. వాట్సాప్ కు పోటీగా అమెజాన్ తీసుకొస్తున్న మెసేంజర్ యాప్ ఇదే

    ఎనీటైం.. వాట్సాప్ కు పోటీగా అమెజాన్ తీసుకొస్తున్న మెసేంజర్ యాప్ ఇదే

    వాట్సాప్ లేని స్మార్టు ఫోన్ ఉండదు కదా... దానికి పోటీగా ఎన్ని మెసేంజర్ యాప్స్ వచ్చినా కూడా వాట్సాప్ కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వాట్సాప్ కు పోటీగా మరో మెసేంజర్ యాప్ రానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. వివిధ మెసేంజర్ యాప్ లు, ఈకామర్స్ యాప్ లు వాడుతున్న లక్షలాది మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని వారు కోరుకున్న ఫీచర్లు...

  • శాంసంగ్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నవారికి ఫ్లిప్ కార్టులో డిస్కౌంట్ ఆఫర్లు ఇవీ..

    శాంసంగ్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నవారికి ఫ్లిప్ కార్టులో డిస్కౌంట్ ఆఫర్లు ఇవీ..

    ఈకామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్టు ఆఫర్లతో ముంచెత్తుతోంది. ఇటీవలే బిగ్ 10 సేల్ పెట్టిన ఈ సంస్థ ఆ తరువాత జీఎస్టీ నేపథ్యంలోనూ భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. శాంసంగ్ కార్నివాల్ పెట్టింది. ఫోన్లపై రూ.5 వేల వరకు తగ్గింపు ఈ శాంసంగ్ కార్నివాల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ.5వేల వరకు యూజర్లకు డిస్కౌంట్...

  • అమెజాన్ లో ఫేక్ రివ్యూలను బయటపెట్టే వెబ్ సైట్

    అమెజాన్ లో ఫేక్ రివ్యూలను బయటపెట్టే వెబ్ సైట్

    ఆన్ లైన్లో వస్తువులు కొనేటప్పుడు దాని మంచీచెడు తెలుసుకోవాలంటే రివ్యూలపై ఆధారపడతాం. కానీ, ఆ రివ్యూలు కూడా ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. కొన్ని విక్రయ సంస్థలు తమకు అనకూలంంగా రాయించుకునే రివ్యూలు ఉంటాయి. వస్తువు నిజంగా మంచిది కాకపోయినా ఇలాంటి రివ్యూలను చదివి మంచిదని నమ్మి మోసపోతుంటాం. అలాగే.. ఒక్కోసారి పని గట్టుకుని కొందరు వ్యతిరేకంగా రాసే రివ్యూల వల్ల కూడా బాగుండదేమో అన్నఅభిప్రాయానికి...

  • జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల వస్తువులను భారీగా తగ్గేలా చేస్తుంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్ ల్లోని వస్తువులను క్లియర్ చేసుకోవడానికి తొందరపడుతున్నాయి. ఆ క్రమంలో యావరేజిన 40 శాతం మేర డిస్కౌంట్లు ప్రకటించి...

  • 20 వేల కోట్ల విలువైన ప్రోడక్టులను జీఎస్టీ పుణ్యమా అని చవకగా అమ్మాలి: ఈకామర్స్ కంపెనీలు

    20 వేల కోట్ల విలువైన ప్రోడక్టులను జీఎస్టీ పుణ్యమా అని చవకగా అమ్మాలి: ఈకామర్స్ కంపెనీలు

    జులై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ దెబ్బకు ఆన్ లైన్ రిటైలర్లు ఏకంగా 20 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. చాలాకాలంగా అమ్ముడుపోని అనేక వస్తువులను జీఎస్టీ అమలయ్యేలోగా ఎలాగైనా విక్రయించాలని ఈకామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం భారీ తగ్గింపు ధరలకు వీటిని విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సో... జీఎస్టీ దెబ్బకు ఆన్ లైన్లో చాలా వస్తువులు కారు చవగ్గా...

  • ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ వెబ్ సైట్లు ఏవో తెలుసా?

    ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ వెబ్ సైట్లు ఏవో తెలుసా?

    నిత్యం ఇంటర్నెట్ లోనే మునిగితేలేవారు కొందరు.. ఎప్పుడో వారానికో, నెలకో నెట్ ముందు కూర్చునేవారు మరికొందరు. ఎవరు ఎంత సేపు చూడనీ కానీ, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూస్తున్న వెబ్ సైట్లు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? వెబ్ సైట్లకు ర్యాంకింగులు ఇచ్చే అలెక్సా.కామ్ సంస్థ ఆ పని చేసింది. కోట్లాది మంది వినియోగదారుల ఇంటర్నెట్ యూసేజ్ డాటాను పరిశీలించి అలెక్సా.కామ్ టాప్ విజిటెడ్ సైట్ల జాబితా...

  • వన్ ప్లస్ 3 అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ VS అమెజాన్ VS వన్ ప్లస్ 3 అసలేం జరిగింది ?

    వన్ ప్లస్ 3 అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ VS అమెజాన్ VS వన్ ప్లస్ 3 అసలేం జరిగింది ?

    ఈ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థల మధ్య పోటీ ఓ మొబైల్ ఫోన్ కంపెనీని నడి బజారులో నిలబెట్టేసింది.  తమ ప్రోడక్ట్ కు హైప్ క్రియేట్ చేస్తూ ఎక్స్లూజివ్ గా ఓ ఈ-కామర్సు వెబ్ సైట్లో ఫ్లాష్ సేల్ కు పెట్టడం... మరో వెబ్ సైట్ అంతకంటే భారీగా ధర తగ్గించి విక్రయిస్తామని ప్రకటించడం ఆన్ లైన్ మార్కెట్లో వివాదాలకు, కొత్త యుద్ధాలకు తెరతీసింది. అంతేకాదు... ఆన్ లైన్లో కొంటున్నవన్నీ అసలైన ఉత్పత్తులేనా అన్న అనుమానం...

  • ఈ వాచీలు కాపీ మాస్టర్లు ఇన్విజిలేటర్లు జర గిది చదువు౦డ్రి

    ఈ వాచీలు కాపీ మాస్టర్లు ఇన్విజిలేటర్లు జర గిది చదువు౦డ్రి

    టెక్నాలజీ అనే నాణానికి బొమ్మా బొరుసూ రెండూ ఉన్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో మంచి పనులు, చెడు పనులూ అన్నిటికీ సాంకేతికతే సాయపడుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చాక ప్రతి పనీ సులభమైపోయింది. ఇప్పటికే ఎన్నో పనులు చక్కబెడుతూ మనిషికి కుడిభుజంలా వ్యవహరిస్తున్న స్మార్ట్ వాచీలు ఒక్కోసారి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. కాపీయింగ్ ను ప్రోత్సహించేలా...

  • రూ.251 ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేయoడి ..

    రూ.251 ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేయoడి ..

    కారుచౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అంటూ ప్రపంచ మొబైల్ ఫోన్ల మార్కెట్లో సంచలనం సృష్టించిన భారత సంస్థ రింగింగ్ బెల్స్ ఇప్పుడు మరింత సంచలన ప్రకటన చేసింది. బుధవారం సాయంత్రం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విడుదల చేశారు. ఈ ''ఫ్రీడమ్ 251''ఫోన్ ధర అందరూ అనుకుంటున్న రూ.500 కాదని... కేవలం రూ.250 మాత్రమేనని చెప్పి మరో సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు... ఆ ఫోన్...

  • మేకిన్ ఇండియాకు అమెజాన్ అండదండలు...

    మేకిన్ ఇండియాకు అమెజాన్ అండదండలు...

    మేకిన్ ఇండియా వారోత్సవాల సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తన ఆన్ లైన్ స్టోర్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పూర్తిగా భారత్ లో తయారైనా వస్తువులనే విక్రయించే విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో వేలాది వస్తువులను విక్రయానికి పెట్టింది. ఇందులో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులూ ఉండడం విశేషం. అమెజాన్ ఈ భారత్ తయారీ ఉత్పత్తులను కేవలం...

  • ఇక పెట్రోలు బంకుల్లోనూ పేటీఎం ద్వారా పేమెంట్..

    ఇక పెట్రోలు బంకుల్లోనూ పేటీఎం ద్వారా పేమెంట్..

    చెల్లింపుల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పేటీఎం యాప్, వ్యాలట్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మొదట్లో రీఛార్జిలకే పరిమితమైన ఇది అనంతరం వ్యాలట్ గా ఎన్నో సేవలను విస్తరించింది. బస్ టిక్కెట్ల బుకింగ్ వంటి సదుపాయాలను ఆఫర్లతో తీసుకొచ్చి చాలావేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లిపోయింది. రెండేళ్ల కిందట కూడా పెద్దగా నమ్మశక్యంగా అనిపించని పేటీఎం ఇప్పుడు ఈకామర్స్ టాప్ ఫైవ్...

ముఖ్య కథనాలు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

టెక్నాల‌జీ ల‌వ‌ర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ ప‌ర‌వ‌శం. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ...

ఇంకా చదవండి
బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.....

ఇంకా చదవండి