• తాజా వార్తలు
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో తొలి ఫోన్ తెస్తున్న మోటోరోలా

    5000 ఎంఏహెచ్ బ్యాటరీతో తొలి ఫోన్ తెస్తున్న మోటోరోలా

    అందమైన మోఢళ్లు, అదిరిపోయే ఫీచర్లు ఉన్నా కూడా బ్యాటరీ విషయంలో సరైన పర్ఫార్మెన్సు ఇవ్వలేని మోటోరోలా ఫోన్లపై చాలామందికి నమ్మకం తక్కువ. ఇప్పుడు ఆ లోపాన్ని సవరిస్తూ మోటోరోలా సరికొత్త స్మార్టు ఫోన్ ను తీసుకొస్తోంది. ఎన్నడూ లేనట్లుగా తొలిసారిగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్టు ఫోన్ ను మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4 ప్లస్‌'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వేరియంట్ ను బట్టి రూ.11,600. నుంచి...

  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • శాంసంగ్ పోటీని ఎదుర్కోవడానికి యాపిల్ ఏం చేసిందో తెలుసా?

    శాంసంగ్ పోటీని ఎదుర్కోవడానికి యాపిల్ ఏం చేసిందో తెలుసా?

    యాపిల్ ఐఫోన్లంటే యమ గిరాకీ. అయితే.. తాజాగా రానున్న ఐఫోన్లు వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో రానున్నాయి. భారత్‌లో ఐఫోన్లను విస్ట్రన్ అనే తయారు చేస్తోంది. ఇది ఐఫోన్ల చార్జింగ్ లో కొత్త ఫీచర్ల గురించి వెల్లడించింది. కొత్తగా రానున్న ఐఫోన్లలో వైర్‌లెస్ చార్జింగ్‌తోపాటు వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. వాటర్ రెసిస్టెన్సుకు తోడుగా.. ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 7, 7 ప్లస్‌లలో ఐపీ68 రేటింగ్ ఉన్న...

  • ఐఫోన్ ను బీట‌వుట్ చేస్తున్న ఫోన్లేవో తెలుసా?

    ఐఫోన్ ను బీట‌వుట్ చేస్తున్న ఫోన్లేవో తెలుసా?

    స్మార్టు ఫోన్ల విక్రయాల్లో ఐఫోన్లదే అగ్రస్థానం అన్న సంగతి తెలిసిందే.. అమ్మకాల్లో తొలి మూడు స్థానాలూ ఐఫోన్ మోడళ్లవే. కానీ... ఇటీవల ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫోన్లు ఆ స్థానాలను ఆక్రమించేందుకు రెడీ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కిల్లర్ అనే ఇమేజ్ తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు ఇప్పుడు దూసుకెళ్తున్నాయి. ఆ నాలుగు స్మార్టు ఫోన్లకూ ఆద‌ర‌ణ‌ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

    నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

    నోకియా మ‌రికొద్ది సేప‌టిలో రిలీజ్ చేయ‌నున్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధ‌ర 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని తాజా న్యూస్‌. ఈ రోజు నోకియా త‌న మూడు స్మార్ట్‌ఫోన్లు నోకియా 3, నోకియా 5, నోకియా 6ల‌ను ఇండియాలో లాంచ్ చేయ‌బోతోంది. ఆ ఈవెంట్ మ‌రికొంత సేప‌ట్లో జ‌రుగుతుంద‌న‌గా నోకియా 6 ప్రైస్ 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని అమెజాన్ లిస్టింగ్‌ను చూస్తున్న విశ్లే|ష‌కులు చెబుతున్నారు. నోకియా త‌న స్మార్ట్‌ఫోన్ల‌ను...

  •  నోకియా స్మార్ట్‌ఫోన్లు.. 10 రోజుల్లో మీ ముందుకు

    నోకియా స్మార్ట్‌ఫోన్లు.. 10 రోజుల్లో మీ ముందుకు

    ఫీచ‌ర్ ఫోన్ల‌లో రారాజుగా వెలుగొంది త‌ర్వాత మ‌రుగున‌ప‌డిపోయిన నోకియా.. రీ లాంచ్ కోసం దూసుకొస్తోంది. నోకియా బ్రాండ్ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్ ఆండ్రాయిడ్ ఫోన్లు త‌యారు చేస్తోంది. ఇందులో నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు ఈ నెల 13న ఇండియ‌న్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తామ‌ని కంపెనీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. జూన్ 13న ఇండియాలో రిలీజ్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మొబైల్‌ వరల్డ్‌...

  • గెలాక్సీ ఎస్ 8+ ఇప్పుడు 6జీబీ ర్యామ్‌,  128జీబీ స్టోరేజ్‌తో  వ‌చ్చేసింది

    గెలాక్సీ ఎస్ 8+ ఇప్పుడు 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో వ‌చ్చేసింది

    ప్ర‌ముఖ సెల్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన గెలాక్సీ ఎస్ 8+కు అప్‌గ్రేడ్ మోడ‌ల్‌ను లాంచ్ చేసింది. ఇప్ప‌టికే 4జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ర్యామ్‌, ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ రెండింటినీ పెంచుతూ కొత్త వేరియంట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. ఫీచర్ల‌లో మార్పు లేదు ఇంత‌కు ముందు 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌చ్చిన ఎస్ 8+కి ఇది అప్‌గ్రేడ్ మోడ‌ల్‌....

  • వైయూ యురేకా  మ‌ళ్లీ వ‌స్తోంది..

    వైయూ యురేకా మ‌ళ్లీ వ‌స్తోంది..

    ఇండియ‌న్ కంపెనీ మైక్రోమ్యాక్స్ స‌బ్సిడ‌రీగా స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చిన వైయూ కొన్నాళ్లుగా సైలెంట‌యిపోయింది. దాదాపు ఏడాదిపైగా దీని నుంచి ఎలాంటి ఫోన్లూ రిలీజ్ కాలేదు. అయితే మ‌ళ్లీ రంగంలోకి వ‌స్తున్న‌ట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. జూన్ 1 న వైయూ యురేకా బ్లాక్‌ను తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండేళ్లలో 9 మోడల్స్ మైక్రోమ్యాక్స్ స‌బ్సిడ‌రీ కంపెనీ వైయూ టెలీవెంచ‌ర్స్ మూడేళ్ల క్రితం...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

భార‌త్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫోన్ బ్రాండ్ల‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే. నోకియా హ‌వా త‌గ్గిపోయాక‌.. నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ ఆక్ర‌మించింది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు, మారుతున్న...

ఇంకా చదవండి