• తాజా వార్తలు
  • ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీల‌తో ఉన్న టాప్ 5 ఫోన్లు ఇవే..

    ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీల‌తో ఉన్న టాప్ 5 ఫోన్లు ఇవే..

          స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో కొత్త ఫీచ‌ర్‌.. భారీగా పెరుగుతున్న ర్యామ్‌, రామ్‌.. దీంతోపాటే విప‌రీతంగా యాప్స్ వాడ‌కం, గేమింగ్‌.. ఇవ‌న్నీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఎఫెక్ట్ చేస్తున్నాయి.  నెట్ వాడ‌కంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ చాలా స్పీడ్‌గా ప‌డిపోతుంది. దీంతో స్మార్ట్‌ఫోన్...

  • జీఎస్టీ భ‌యంతో మ‌నోళ్లు ఫోన్లు కొన‌ట్లేదంట‌!

    జీఎస్టీ భ‌యంతో మ‌నోళ్లు ఫోన్లు కొన‌ట్లేదంట‌!

    జీఎస్టీ ఎక్కువ ప‌డుతుందని మ‌నవాళ్లు ఫోన్లు కొన‌డం లేదా? త‌మ‌పై ఎంత భారం ప‌డుతుందో తెలియ‌క మొబైల్స్ అమ్మేవాళ్లు స్టాక్ స‌రిప‌డా తెచ్చిపెట్ట‌డం లేదా? అంటే అవునంటోంది  Canalys అనే రీసెర్చ్ అనాల‌సిస్ కంపెనీ.  జీఎస్టీ మీద స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవడంతో ఎక్కువ ట్యాక్స్ ప‌డుతుందేమోన‌ని భ‌యంతో డీల‌ర్లు...

  • గాడ్జెట్స్ పై జీఎస్టీ ఎఫెక్ట్ ఎంత?

    గాడ్జెట్స్ పై జీఎస్టీ ఎఫెక్ట్ ఎంత?

      జులై 1 నుంచి... అంటే రేపటి నుంచే అమల్లోకి రానున్న జీఎస్టీ అన్ని రంగాలపై ప్రభావం చూపించనుంది. ఇది సానుకూల ప్రభావం కావొచ్చు.. కొన్ని రంగాలకు ప్రతికూలంగా ఉండొచ్చు. మరి అలాంటప్పు అసలు టెక్నాలజీ రంగంపై జీఎస్టీ ప్రభావం ఏంటి? ఎలా ఉండబోతోంది..? అన్నది విశ్లేషించుకుంటే మిశ్రమ ప్రభావం పడుతుందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొన్ని విషయాల్లో కొంత ప్రతికూలత ఉన్నా కూడా లాంగ్ రన్ లో జీఎస్టీ టెక్...

  • మీ దగ్గర జియోనీ ఫోనుందా...? అయితే 2018 మార్చి వరకు ఫ్రీ డాటా ఆఫర్ మీకే

    మీ దగ్గర జియోనీ ఫోనుందా...? అయితే 2018 మార్చి వరకు ఫ్రీ డాటా ఆఫర్ మీకే

    స్మార్టు ఫోన్ సంస్థలు... టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉమ్మడి ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్టు ఫోన్ తయారీ సంస్థ జియోనీ సంచలన టెలికాం ఆపరేటర్ జియోతో కలిసి అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.  ఫ్రీ 4జీ డాటా     జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లను వాడుతున్న వారు రూ.309 ఆపైన ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే దాంతో వారికి ఉచితంగా 4జీ డేటా ఇస్తున్నారు....

  • వ‌న్‌ప్ల‌స్5 అంచ‌నాల‌ను అందుకుందా? లేదా?  

    వ‌న్‌ప్ల‌స్5 అంచ‌నాల‌ను అందుకుందా? లేదా?  

      లాంచింగ్‌కు ముందు నుంచే మొబైల్ ల‌వ‌ర్స్‌ను  ఎంత‌గానో ఆక‌ర్షించిన వ‌న్ ప్ల‌స్ అంచ‌నాల‌ను అందుకుందా? ఫ‌్లాగ్‌షిప్ కిల్ల‌ర్‌గా టెక్నాల‌జీ మార్కెట్లో ప్ర‌చారం జ‌రిగిన వ‌న్‌ప్ల‌స్ శాంసంగ్‌, యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను ఢీకొట్టి నిల‌వ‌గ‌లిగిందా?...

  • విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవాలన్న కోరికతోనే స్మార్టు ఫోన్ కంపెనీ జియోనీ తన కొత్త ఫోన్లలో కోహ్లీ సిగ్నేచర్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. మరి అంది ఎంతవరకు వర్కువట్ అవుతుందో చూడాలి. జియోనీ తన ఎ1 స్మార్ట్‌ఫోన్‌లో 'విరాట్ కోహ్లి సిగ్నేచర్ ఎడిషన్‌' పేరిట మరో వెర్షన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్రికెటర్ కోహ్లి సంతకం...

  • వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 5 స్మార్టు ఫోన్ ఫీచర్లు లీక్

    వ‌న్ ప్ల‌స్ 3తో హైఎండ్ స్మార్ట్‌ఫోన్స్ కేట‌గిరిలో సంచ‌ల‌నం రేపిన వ‌న్‌ప్ల‌స్ కొత్త మోడ‌ల్ వ‌న్ ప్ల‌స్ 5ను ఈ స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఫీచ‌ర్లను అంచ‌నా వేయ‌డంలో బాగా పేరున్న ఇవాన్ బ్లాస్ వ‌న్ ప్ల‌స్ 5 ఫీచ‌ర్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే దానిపై కొన్ని లీక్‌లు ఇచ్చారు. దాని ప్ర‌కారం 8 జీబీ ర్యామ్‌.. స్నాప్ డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ వ‌న్‌ప్ల‌స్ ఆక్టాకోర్...

  • 8 ఎంపీ సెల్ఫీకెమేరా ఉంటే ఫుల్ గిరాకీ

    8 ఎంపీ సెల్ఫీకెమేరా ఉంటే ఫుల్ గిరాకీ

    స్మార్టు ఫోన్ ఎందుకు కొంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబతారు. సోషల్ మీడియా కోసం కొందరు... యుటిలిటీ యాప్స్ తో లైఫ్ ఈజీగా మలచుకోవడం కోసం కొందరు.. అరచేతిలో ఇంటర్నెట్ సేవలు పొందడం కోసం ఇంకొందరు.. ఎక్కడకు వెళ్లినా కేమేరా తీసుకెళ్లే పనిలేకుండా ఫొటోలు తీసుకునేందుకు కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతుంటారు. కానీ... స్మార్ట్ ఫోన్ సేల్స్ కు ఊతమిస్తున్న అంశాల్లో సెల్ఫీల పాత్ర కూడా ఎక్కువేనట....

  • రూ.20 వేల లోపు సూపర్ సెల్ఫీ కెమేరా ఫోన్లు.

    రూ.20 వేల లోపు సూపర్ సెల్ఫీ కెమేరా ఫోన్లు.

    సెల్ఫీ కెమేరాలు స్మార్టు ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ ఉనికి చాటుకోవడానికి.. తమ ఇమేజి పెంచుకోవడానికి... తామేం చేస్తున్నామో.. ఎక్కడికి వెళ్లామో ప్రపంచానికి చాటిచెప్పడానికి సెల్ఫీలను బాగు వాడుకుంటున్నారు. సెల్ఫీలకు ప్రాదాన్యం పెరగడంతో మంచి సెల్ఫీ కెమేరాలున్న ఫోన్లకూ డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఫ్రంట్ కెమేరా ఉండడమే గొప్ప ఫీచర్ అయితే ఇప్పుడు అది 20 మెగా...

  • జియోనీ ఎస్ 10 వచ్చేస్తోంది..

    జియోనీ ఎస్ 10 వచ్చేస్తోంది..

    జియోనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ చేయనున్నట్లు చైనా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్న జియోనీ ఫోన్లకు ఆన్ లైన్, ఆఫ్ లైన్లోనూ ఆదరణ పెరుగుతుండడంతో ఆ సంస్థ నుంచి ఫోన్ అనగానే అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతోంది. చైనా వెబ్ సైట్ టీనా అందించిన స​మాచారం 'ఎస్10' ను పేరుతో వచ్చే నెలలో జియోనీ ఈ కొత్త ఫోన్ ను విడుదల చేయనుంది. మే మొదటి వారంలో విడుదల...

  • జియోని ఏ-1.. పది రోజుల్లో అదరగొట్టేసింది

    జియోని ఏ-1.. పది రోజుల్లో అదరగొట్టేసింది

    పేరున్న బ్రాండే అయినా ఎగబడి కొనే స్మార్టుఫోన్లు కావవి. ఆఫ్ లైన్లో అయినా, ఆన్ లైన్లో అయినా పరిమితంగానే అమ్మకాలు. కానీ... ఈసారి మాత్రం ఆ సంస్థ తీసుకొచ్చిన కొత్త మోడల్ ఫోన్ కు ప్రీ ఆర్డర్లు వెల్లువెత్తాయి. దీంతో జియోనీ సంస్థ తెగ సంబరపడుతోంది. బోణీ సూపర్ స్మార్టుఫోన్ల తయారీదారు జియోని తన నూతన మోడల్ ఎ1 స్మార్ట్ ఫోన్ కు ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్న సంగతి తెలసిందే. దీనికి 10 రోజుల్లో దాదాపు...

  • భారీ బ్యాట‌రీతో మోటో ఈ4 ప్ల‌స్

    భారీ బ్యాట‌రీతో మోటో ఈ4 ప్ల‌స్

    మోటో త‌న కొత్త ఈ4 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌ను భారీ బ్యాట‌రీతో మార్కెట్లో దింప‌డానికి సిద్ధ‌మైంది. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఈ4 ప్ల‌స్‌లో అందుబాటులోకి తెస్తామ‌ని మోటో ప్ర‌క‌టించింది. ఇది ఇప్ప‌టివ‌ర‌కూ మోటో స్మార్ట్ ఫోన్ల‌లో వ‌చ్చిన అతి పెద్ద బ్యాట‌రీ. ఇటీవ‌లే ఫెడ‌ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ క‌మిష‌న్ (ఎఫ్‌సీసీ) ప‌రీక్ష పాస‌యిన ఈ4 త‌న భారీ బ్యాట‌రీతో యూజ‌ర్ల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో...

ముఖ్య కథనాలు

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని...

ఇంకా చదవండి
జియోనీ మ‌ళ్లీ వ‌చ్చింది.. 6వేల‌కే స్మార్ట్ ఫోన్ తెచ్చింది

జియోనీ మ‌ళ్లీ వ‌చ్చింది.. 6వేల‌కే స్మార్ట్ ఫోన్ తెచ్చింది

చౌక ధ‌ర‌ల్లో స్మార్ట్‌|ఫోన్లు అందించిన జియోనీ గుర్తుందా?  మంచి స్పెక్స్‌, డీసెంట్ కెమెరా, సూప‌ర్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌తో జియోనీ |ఫోన్లు...

ఇంకా చదవండి