• తాజా వార్తలు
  • ఈ మిర‌కిల్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేస్తే స్మార్ట్‌ఫోన్ ప‌గ‌ల‌ద‌ట‌

    ఈ మిర‌కిల్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేస్తే స్మార్ట్‌ఫోన్ ప‌గ‌ల‌ద‌ట‌

    స్మార్ట్‌ఫోన్ కింద ప‌డితే మ‌న గుండె ప‌గిలిపోతుంది. ఎందుకంటే ఎంత గొప్ప కంపెనీ స్మార్ట్‌ఫోన్ అయినా, ఎంత హై ఎండ్ మోడ‌ల్ అయినా స్పెసిఫికేష‌న్లు పెరుగుతున్నాయి. కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయే త‌ప్ప ఫోన్ మాత్రం అలా అద్దం మాదిరిగానే ఉంటుంది. కింద ప‌డితే ముక్క‌ల‌వుతుంది. దీనికి ప‌రిష్కారం లేనే లేదా? అని సైంటిస్ట్‌లు ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. మిర‌కిల్ మెటీరియ‌ల్ అనే ఓ ప‌దార్థాన్ని క‌నిపెట్టామ‌ని,...

  • యాపిల్ కొత్త ఉత్పత్తుల ప్రకటన ఈ రోజు రాత్రికే.. అవేంటో తెలుసా?

    యాపిల్ కొత్త ఉత్పత్తుల ప్రకటన ఈ రోజు రాత్రికే.. అవేంటో తెలుసా?

    యాపిల్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాన్యువల్ డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సుకు ముహూర్తం ఈ రోజే. కాలిఫోర్నియాలో జ‌ర‌గ‌నున్న 'వ‌ర‌ల్డ్‌వైడ్ డెవ‌ల‌ప‌ర్ కాన్ఫ‌రెన్స్ (WWDC) 2017'లో యాపిల్ తన కొత్త ఆవిష్కరణలను ప్రకటించబోతుండడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాపిల్ నుంచి ఇంకా ఏమేం కొత్తకొత్త ఉత్పత్తులు రానున్నాయి. ఏమేం టెక్నాలజీలను ఇంట్రడ్యూస్ చేయనుందనేది సాధారణ వినియోగదారుల నుంచి పోటీ...

  • చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    యూ సెల్‌ఫోన్ల త‌యారీ సంస్థ యూ టెలీవెంచ‌ర్స్ తాజాగా యురేకా బ్లాక్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ అయిన యూ టెలీవెంచర్స్ రెండేళ్ల విరామం త‌ర్వాత మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తుంది. దీని ధ‌ర 8,999 రూపాయ‌లు. ప్ర‌క‌టించిన ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే చౌక‌గా వ‌స్తున్న‌ట్లే లెక్క అని ఎక్స్‌ప‌ర్ట్‌ల అంచ‌నా....

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

  • వ‌న్‌ప్ల‌స్ 5 ఈ స‌మ్మ‌ర్‌లోనే వ‌స్తుందా?

    వ‌న్‌ప్ల‌స్ 5 ఈ స‌మ్మ‌ర్‌లోనే వ‌స్తుందా?

    వ‌న్‌ప్ల‌స్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 5ను ఈ స‌మ్మ‌ర్‌లోనే మార్కెట్లోకి లాంచ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వ‌న్‌ప్ల‌స్ కొత్త మోడ‌ల్ త‌యారీలో త‌మ ఎంప్లాయిస్ బిజీగా ఉన్నార‌ని సంస్థ సీఈవో పీట్ లా మూడు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. ఈ వేసవిలోనే వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ల్‌ను రిలీజ్ చేస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లు తాజాగా ఓ రిపోర్టు తెలిపింది. ఇవ‌న్నీ క‌లిపి చూస్తే వ‌న్‌ప్ల‌స్ 5 ఈ...

  • స్నాప్‌చాట్‌కు ప్ర‌త్యామ్నాయాలివిగో..

    స్నాప్‌చాట్‌కు ప్ర‌త్యామ్నాయాలివిగో..

    స్నాప్‌చాట్‌.. వేగంగా మొబైల్ వినియోగ‌దారుల మ‌న‌సును చుర‌గొన్న యాప్. సుల‌భంగా మెసేజ్‌లు చేయ‌డానికి ఈ యాప్ ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఇది ఏ ముహ‌ర్తాన రంగంలోకి దిగిందో కానీ మిగిలిన సంస్థ‌లు కూడా మెసేజింగ్ యాప్‌ల త‌యారీ మీద దృష్టి సారించాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో విజ‌య‌వంత‌మైన స్నాప్‌చాట్‌కు ఒక ర‌కంగా క‌స్ట‌మ‌ర్లు బానిస‌లు అయిపోయారంటే అతిశ‌యోక్తి కాదు. ఐతే భార‌త్‌లో దీని వినియోగం త‌క్కువ‌గా ఉన్నా.....

  • ఈ హెడ్‌ఫోన్స్ ఖ‌రీదు జ‌స్ట్ 45 ల‌క్ష‌లు

    ఈ హెడ్‌ఫోన్స్ ఖ‌రీదు జ‌స్ట్ 45 ల‌క్ష‌లు

    ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆడియో ఉత్ప‌త్తుల సంస్థ సెన్‌హైజ‌ర్ త‌న కొత్త మోడ‌ల్ హెడ్‌ఫోన్లను ఇండియ‌న్ మార్కెట్‌లో తీసుకొచ్చింది. సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 అనే ఈ హెడ్‌ఫోన్ ట్యూబ్ యాంప్లిఫైర్‌తో అత్యంత నాణ్య‌మైన సౌండ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అత్యంత కాస్ట్‌లీ హెడ్‌ఫోన్స్‌గా నిలిచిపోనున్న ఈ సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 హెడ్‌ఫోన్స్ మే 27 నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయి. డ‌బుల్ బెడ్‌రూమ్...

  • నోకియా మ‌హా మండే.. ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి రెడీ

    నోకియా మ‌హా మండే.. ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి రెడీ

    ఫిన్లాండ్ కు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ సంస్థ నోకియా మ‌హా మండేకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. నోకియా త‌యారీ సంస్థ హెచ్ఎండీ త‌న పాత ఫీచ‌ర్ ఫోన్ నోకియా 3310, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు నోకియా 3, నోకియా 5, నోకియా 6ల‌ను ఈ సోమ‌వారం (మే 8)న ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ సెల్‌ఫోన్ల‌లో రారాజుగా వెలుగొందిన నోకియా కంబ్యాక్ ఎడిష‌న్లుగా ఈ ఫోన్ల‌ను తీసుకురానుంది....

  • బిగ్ స‌ర్‌ప్రైజ్‌తో  రాబోతున్న వ‌న్‌ప్ల‌స్ 5

    బిగ్ స‌ర్‌ప్రైజ్‌తో రాబోతున్న వ‌న్‌ప్ల‌స్ 5

    శాంసంగ్ వంటి కంపెనీల‌తో పోల్చితే త‌క్కువ ధ‌ర‌కే హైఎండ్ మోడ‌ల్స్‌తో ఇండియ‌న్ మార్కెట్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న వ‌న్‌ప్ల‌స్ త‌న కొత్త మోడ‌ల్ సెల్‌ఫోన్ వ‌న్ ప్ల‌స్ 5ను త్వ‌ర‌లో తీసుకురాబోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ త‌ర్వాత నేరుగా వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ల్‌ను తీసుకురానున్న‌ట్లు కంపెనీ సీఈవో పీట్ లా ప్ర‌క‌టించారు. దీని త‌యారీలో కంపెనీ ఎక్స్‌ప‌ర్ట్‌లు బ్రేక్ లేకుండా ప‌ని...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి