• తాజా వార్తలు
  • ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

    ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

    సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సంస్థలు గ్లోబల్ వైడ్ గా టాప్ ప్లేసులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ఊహించనంత వేగంతో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ షట్ డౌన్ అయినప్పుడు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మీరు ట్విట్టర్ వాడుతున్నట్లయితే ఈ కింది ఫీచర్లను ఓ సారి చెక్ చేసి...

  • రివ్యూ - అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో' ఫోన్ : షియామికి ఝలక్!

    రివ్యూ - అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో' ఫోన్ : షియామికి ఝలక్!

    గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ'...

  • ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...

  • ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఏప్రిల్ నెలలో ఇండియాలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం  తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై  ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు  చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు   రూపొందించుకున్న​ స్వచ్ఛంద  నియమాలను ఎలక్షన్‌ కమిషనకు ఇవి నివేదించాయి.  ఫేస్‌బుక్‌,...

  • షియోమి నుంచి స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, బడ్జెట్ ధరకే 

    షియోమి నుంచి స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, బడ్జెట్ ధరకే 

    మొబైల్ ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్న టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ ను రిలీజ్ చేస్తోంది. రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్ అతి...

  • ఓటింగ్ టైంలో సివిజిల్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?

    ఓటింగ్ టైంలో సివిజిల్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?

    డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా...సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపౌరుడికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం...ఇప్పటికే కొన్ని యాప్స్ ను రూపొందించింది. గతేడాది ప్రారంభించిన సివిజిల్ యాప్ ను పాన్ ఇండియాలో భాగంగా అమలులోకి తీసుకువచ్చింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ప్రవర్తనా నియమావళిని పరిశీలించడం కోసం సివిజిల్ యాప్ ను లాంచ్ చేశారు.  ఎన్నికల సమయంలో ఎన్నికల...

  • 2017లో భారత్ ఇప్పటివరకు 29 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది ఎందుకు?

    2017లో భారత్ ఇప్పటివరకు 29 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది ఎందుకు?

    ఇంటర్నెట్ మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం, డబ్బు ఎలా అవసరమో ఇంటర్నెట్ కూడా అలాగే తప్పనిసరి అవసరంలా మారిపోతోంది. అయితే... ఇండియాలో మాత్రం ప్రభుత్వాలు ఒక్కోసారి ఇంటర్నెట్ సేవలను ఆపేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగేటప్పుడు, కొన్ని సార్లు పరీక్షల సమయాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నాయి. కశ్మీర్‌లో అశాంతి నెలకొనడంతో...

  • జులై 21న జియో అనౌన్స్ చేసేవి ఇవేనా?

    జులై 21న జియో అనౌన్స్ చేసేవి ఇవేనా?

    మరో రెండు రోజుల్లో రిలయన్స్ ఇండస్ర్టీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. జులై 21న నిర్వహించే ఈ సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా ఈ ప్రకటన ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేని గురించి ప్రకటించే అవకాశం ఉంది.. ఎలాంటి ఆఫర్లు ఉండొచ్చన్న విషయంలో అంచనాలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. అవేంటో చూద్దాం. రూ.500...

  • రెడ్ మీ నోట్ 4 రూ.1,099కే అంటూ వాట్సాప్ వేదికగా ప్రీజీఎస్టీ సేల్ పేరుతో స్కాం.. ఉచ్చులో పడొద్దు

    రెడ్ మీ నోట్ 4 రూ.1,099కే అంటూ వాట్సాప్ వేదికగా ప్రీజీఎస్టీ సేల్ పేరుతో స్కాం.. ఉచ్చులో పడొద్దు

    జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ దెబ్బకు ఈ-కామర్స్ సైట్లు మొదలుకొని ఆఫ్ లైన్ స్టోర్ల వరకు అన్ని రకాల ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించాయి. సందట్లో సడేమియాలా సోషల్ మీడియా వేదికగా నకిలీ ఆఫర్లు కూడా ప్రచారంలోకి వచ్చేశాయి.  పాపులర్ స్మార్టు ఫోన్ షియోమీ రెడ్ మీ నోట్ 4కి సంబంధించి కూడా అలాంటిదే ఒక ఫేక్ ఆఫర్ ఒకటి వాట్సాప్ లో ప్రచారమవుతోంది. రూ. 1,099కే రెడ్ మీ నోట్ 4 కొనుక్కోవచ్చంటూ వాట్సాప్ లో ఒక...

  • ఎయిర్ టెల్ స్పీడ్ బండారం బ‌య‌ట‌పెట్టిన ట్రాయ్

    ఎయిర్ టెల్ స్పీడ్ బండారం బ‌య‌ట‌పెట్టిన ట్రాయ్

    మొబైల్ ఇంట‌ర్నెట్ వేగం విష‌యంలో కంపెనీల‌న్నీ దేనిక‌వే గొప్ప‌లు చెప్పుకొంటున్నాయి. కానీ.. ట్రాయ్ మాత్రం అస‌లు లెక్క‌లేంటో చెప్పేస్తోంది. తాజాగా కూడా ట్రాయ్ మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ విష‌యంలో ఎవ‌రు టాప్ లో ఉన్నారో ప్ర‌క‌టించింది. జియోకే ఆ కిరీటం త‌గిలించింది. తామే ఫ‌స్ట్ అని చెబుతున్న ఎయిర్ టెల్ ఈ ర్యాంకింగుల్లో నాలుగో స్థానంలో ఉంది. మైస్పీడ్ ద్వారా స్ప‌ష్టం మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను...

  • వాట్సాప్ లో మీకు ఈ మెసేజ్ వస్తే అస్సలు ఫార్వార్డ్ చేయొద్దు.. అదంతా ఫేక్

    వాట్సాప్ లో మీకు ఈ మెసేజ్ వస్తే అస్సలు ఫార్వార్డ్ చేయొద్దు.. అదంతా ఫేక్

      సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడో ఎవరో ఒక మెసేజ్ మొదలు పెడితే చాలు, అందులోని మంచిచెడులు చూసుకోకుండా ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇవి అనవసరపు ప్రచారాలకు ఒక్కోసారి ఘర్షణలు, అల్లర్లకు కూడా దారితీస్తుంటాయి.  సుమారు 100 రోజులుగా ఇలాంటి ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో, వాట్సాప్ లో జరుగుతోంది.  దేశంలో అత్యంత సున్నితమైన అంశమైన...

  • ఆండ్రాయిడ్ పాత వెర్షన్లకు కూడా మరో మూడేళ్ల వరకు వాట్సాప్ సపోర్టు

    ఆండ్రాయిడ్ పాత వెర్షన్లకు కూడా మరో మూడేళ్ల వరకు వాట్సాప్ సపోర్టు

    ఇదిగో ఆపేస్తున్నాం... అదిగో ఆపేస్తున్నాం అంటూ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ల స్మార్టు ఫోన్ల యూజర్లకు ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చింది. తాజాగా జూన్ 30తో పాత వెర్షన్లకు సపోర్టు ఆపేస్తామని చెప్పింది. కానీ... మళ్లీ మనసు మార్చుకున్నట్లుంది. మరో మూడేళ్ల వరకు అన్ని వెర్షన్లకూ సపోర్టు కొనసాగిస్తామని ప్రకటించింది. వాట్సాప్ వెబ్ సైట్లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2020 ఫిబ్రవరి 1 వరకు...

ముఖ్య కథనాలు

ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను...

ఇంకా చదవండి
ట్రంప్ వర్సెస్ ట్విట‌ర్‌... అసలేమిటీ ర‌గ‌డ‌? 

ట్రంప్ వర్సెస్ ట్విట‌ర్‌... అసలేమిటీ ర‌గ‌డ‌? 

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట‌ర్‌కు మ‌ధ్య గొడ‌వ తార‌స్థాయికి చేరింది. ''దేర్‌ ఈజ్‌ నో వే(జీరో) దట్‌...

ఇంకా చదవండి