• తాజా వార్తలు
  • కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్‌కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో  కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. టెక్సస్‌లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు. వీరు...

  • పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

    పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

     క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక...

  • గూగుల్ అసిస్టెంట్‌ని ప్రోప‌ర్‌గా వాడ‌టానికి సింపుల్ గైడ్‌

    గూగుల్ అసిస్టెంట్‌ని ప్రోప‌ర్‌గా వాడ‌టానికి సింపుల్ గైడ్‌

    కొద్ది కాలం క్రితం విడుద‌లైన `రాజా ది గ్రేట్` సినిమా చూశారా? అందులో హీరో ఎవ‌రి సాయం తీసుకోకుండా ఫోన్‌లో ఉన్న‌ Google Assistantని ఉప‌యోగించుకుని ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి వెళ్లిపోతుంటాడు. సినిమాలోనే కాదు బ‌యట కూడా దీనిని స‌రిగ్గా స‌ద్వినియోగం చేసుకుంటే ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. 2016లో...

  • స్నాప్ చాట్ పై కోపమంతా స్నాప్ డీల్ పై చూపిస్తున్నారు

    స్నాప్ చాట్ పై కోపమంతా స్నాప్ డీల్ పై చూపిస్తున్నారు

    స్నాప్ చాట్ సీఈవో అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట చేసిన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడడం... భారతీయ నెటిజనులు, టెకిజనులు స్నాప్ చాట్ సీఈవో తీరుపై మండిపడుతూ ఆ యాప్ ను తమ ఫోన్ల నుంచి డిలీట్ చేస్తుండడం తెలిసిందే. యాప్ స్టోర్లలో స్నాప్ చాట్ కు నెగటివ్ రివ్యూలు రాస్తూ, స్టార్ రేటింగ్ తక్కువ ఇస్తూ తమ దేశభక్తి మిళితమైన ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అయితే.... స్నాప్ చాట్ తో ఏమాత్రం సంబంధం లేని...

  • మీ ప్రిపెయిడ్ అకౌంట్స్ కోసం యాప్‌లు వ‌చ్చాయ్‌

    మీ ప్రిపెయిడ్ అకౌంట్స్ కోసం యాప్‌లు వ‌చ్చాయ్‌

    ఇది యాప్‌ల కాలం. ప్ర‌తి దానికి ఒక యాప్ తెర మీద‌కు వ‌చ్చేస్తుంది. మ‌న‌కు స‌మ‌యాన్ని ఆదా చేయ‌డం కోసం.. సుల‌భంగా ప‌ని జ‌రిపించ‌డం కోసం యాప్‌ల‌ను అస్త్రాలుగా వాడుకోవ‌చ్చు. అలాగే మ‌న వాడే మొబైల్ సిమ్‌ల కోసం కూడా కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రిపెయిడ్ సిమ్ మేనేజ్‌మెంట్ కూడా కొన్ని యాప్‌లు వ‌చ్చేశాయి. వీటిలో మ‌న ప్రిపెయిడ్ అకౌంట్లో ఎంత బాలెన్స్ ఉంది. మ‌న అకౌంట్ ఎప్పుడు ఎక్స్‌పైర్...

  • ఫేస్ బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త

    ఫేస్ బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త

    ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్ట‌డం మీకు స‌ర‌దానా? ప్ర‌తి చిన్న అంశానికీ స్పందించి పోస్టులు పెట్టేస్తున్నారా? ఫ‌్రెండ్స్ పోస్టులు పెట్ట‌గానే ట‌పీమ‌ని కామెంట్లు కొట్టేస్తున్నారా? అయితే కాస్త దూకుడు త‌గ్గించండి.. ఇది అంద‌రూ ఎంజాయ్ చేసినంత వ‌ర‌కూ బాగానే ఉంటుంది. తేడావ‌స్తే మాత్రం ఆ ఫేస్ బుక్ కామెంటో, పోస్టింగో మ‌న తుప్పు వ‌దిలించే ప్ర‌మాదం ఉందంట‌. ముందూ వెనకా చూడకుండా ఆరోపణలు చేస్తూ పోస్ట్‌...

  • సోష‌ల్ నెట్‌లో నుంచి బ‌య‌ట‌ప‌డండిలా..

    సోష‌ల్ నెట్‌లో నుంచి బ‌య‌ట‌ప‌డండిలా..

    మీరు సీరియస్ గా ఫేస్‌బుక్ చూడ‌డంలో మునిగిపోతే నిజంగా మీ ప‌క్కన ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బ‌ర్గ్ వ‌చ్చి కూర్చున్నా కూడా గుర్తించ‌లేరు అంటూ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో ఓ ఫొటో రీసెంటుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్ లాంటి సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లు జనాన్ని ఎంత‌లా...

  • టాప్ రేంజ్ ఫోన్‌లు అంత చౌకగా ఎలా ఇస్తున్నారు?

    టాప్ రేంజ్ ఫోన్‌లు అంత చౌకగా ఎలా ఇస్తున్నారు?

    ఇంగ్లీష్ భాషలో 'పూర్ మేన్స్ సమ్‌థింగ్'(poor man's something) అనే ఒక ఫ్రేజ్ ఉంది. ఒక ప్రముఖ వస్తువునుగానీ, వ్యక్తినిగానీ పోలి ఉండి అంత ఉత్తమంగా కాకపోయినా ఓ మోస్తరుగా ఉండే సందర్భాలలో ఈ ఫ్రేజ్‌ను వాడతారు. ఉదా.కు తమిళ సినిమా ఇండస్ట్రీలో నాటి బీ-గ్రేడ్ హీరో విజయకాంత్‌ను 'పూర్ మేన్స్ రజనీకాంత్' అనేవారు. అంటే పేదవారి రజనీకాంత్ అని...

  • నెలకు 7.5 రోజులు జీరో బాలెన్స్ తో ప్రి పెయిడ్ కస్టమర్స్ తిప్పలు

    నెలకు 7.5 రోజులు జీరో బాలెన్స్ తో ప్రి పెయిడ్ కస్టమర్స్ తిప్పలు

    భారతీయ ప్రీ పెయిడ్ వినియోగదారులు నెలకు సగటున ఎంత రీఛార్జి చేయిస్తారో తెలుసా? నెలలో ఎన్ని రోజులు జీరో బాలన్సు తో ఉంటారో తెలుసా? ఏ ఏ సమయాలలో రీఛార్జి చేస్తారో తెలుసా? భారత దేశం లో ని ప్రీ పెయిడ్ వినియోగదారులు సగటున నెలకు 7.5 రోజులు జీరో బాలన్స్ తో ఉంటారు. అంతేకాదు ఎక్కువగా గురువారం రాత్రి 8 గంటల సమయం లో రీఛార్జి చేస్తారు. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా? భారత్ ప్రీ...

ముఖ్య కథనాలు

కరోనా ను ముందే కనిపెట్ట గలిగే,  గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది.  ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరుగుతుండ‌టంతో చాలామంది వీటిని కొని త‌మ ఆరోగ్య‌స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్...

ఇంకా చదవండి
 ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

మ‌న‌దైన  ఆన్‌లైన్ గేమ్స్ త‌యారుచేయండి.. మ‌న సంస్కృతులు, మ‌న పౌరాణిక‌, జానప‌ద క‌థ‌ల్లోంచి ఈ ఆట‌ల‌కు స్టోరీలు సృష్టించండ‌ని...

ఇంకా చదవండి