• తాజా వార్తలు
  • ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ ఆఫ్ చేసి ఉండగా రహస్యంగా వీడియో రికార్డు చేయడం  ఎలా?

    ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ ఆఫ్ చేసి ఉండగా రహస్యంగా వీడియో రికార్డు చేయడం  ఎలా?

    ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఏ పని చేయాలన్నా ముందుగా స్క్రీన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే లాక్ వేసి ఉంటే ఏ ప్యాట్రనో కొట్టి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా స్క్రీన్ లాక్ పెట్టుకోవడం చాలా కామన్ విషయమే. అయితే స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్న ఫోన్ లో  రహస్యంగా వీడియో రికార్డు చేయచ్చు.. అదెలా అంటారా? దానికి ఒక పద్ధతి ఉంది. మరి అదెలాగో చూద్దాం.. క్విక్ వీడియో రికార్డర్ ఒక ఫోన్లో సీక్రెట్ గా...

  • మీ ఫోన్లో ఎవ‌రైనా ఏమేమి చూడ‌గ‌ల‌రో నియంత్రించే యాప్ నింజా స్నాప్‌

    మీ ఫోన్లో ఎవ‌రైనా ఏమేమి చూడ‌గ‌ల‌రో నియంత్రించే యాప్ నింజా స్నాప్‌

    ఆండ్రాయిడ్ ఫోన్ అన‌గానే ఎన్నో సున్నిత‌మైన విష‌యాలు ఉంటాయి. వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన అస‌వ‌రం కూడా ఉంది. అయితే వీటిని అంద‌రూ చూసేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. మ‌రి  ఫోన్లో మీ స్నేహితులు కేవ‌లం సెలెక్టెడ్ ఫొటోల‌ను మాత్ర‌మే చూడాలంటే ఎలాగో తెలుసా? నింజా స్నాప్‌ నింజా స్నాప్ అనేది ఒక ఫ‌న్...

  • వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్, ఫార్వాడింగ్ ఇన్ఫో, గ్రూపు కాలింగ్ షార్ట్ కట్, గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మరో ఐదు కొత్త ఫీచర్లపై వాట్సప్ వర్క్ చేస్తోంది. రానున్న నెలల్లో ఈ ఐదు కొత్త...

  • ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ తాగే నీళ్ మోతాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. మనం ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి.. ఇలాంటి అనేక విషయాలకు ఇప్పుడు సరైన సమాధానం స్మార్ట్ వాటర్ బాటిల్స్ రూపంలో...

  • ఫోటోలు తీసేటప్పుడు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్ డిజాబుల్ చేయడం ఎలా

    ఫోటోలు తీసేటప్పుడు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్ డిజాబుల్ చేయడం ఎలా

    కెమెరా ఫోన్ ఉంటే చాలు...ప్రతిఒక్కరూ ఫొటోగ్రాఫరే. ఫోటోల కోసం ఫోటో స్టూడియోలకు వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ప్రదేశం ఏదైనా సరే క్లిక్ అనిపించాల్సిందే. అయితే ఫోటో తీసేందుకు కెమెరా ఓపెన్ చేయగానే రకరకాల నోటిఫికేషన్లు వస్తూ చికాకు పెట్టిస్తుంటాయి. ఫోటోపై ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంటాయి. మరలాంటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోటోలు తీసేటప్పుడు నోటిఫికేషన్స్ ఎలా డిజాబుల్...

  • మీ వాట్సాప్ చాట్‌ను హైడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్!

    మీ వాట్సాప్ చాట్‌ను హైడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్!

    ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్...ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్యూరిటీ ఫీచర్ అయిన సేఫ్ గార్డుని వాట్సాప్‌లోకి  తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను హైడ్ చేయవచ్చు. ఫేస్ఐడి, పాస్‌వ‌ర్డ్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను రహస్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్...

  • మన ఫోన్ లోని నోట్స్ ను ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేయడం ఎలా?

    మన ఫోన్ లోని నోట్స్ ను ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేయడం ఎలా?

    మీ ఫోన్ లో ఉన్న నోట్స్ ను మీ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.  అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లోనూ నోట్స్ ను నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేసే ఆప్షన్ డిఫాల్ట్ గా లేదు. దీనికోసం నోట్స్ ఇన్ నోటిఫికేషన్ అనే ఒక యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలసి ఉంటుంది. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని నోట్స్ నైనా తయారుచేసుకుని మీ ఆండ్రాయిడ్...

  • మీ ఐపీ అడ్ర‌స్‌ను హైడ్ చేయాలా ? ఐతే ఈ చిట్కాలు మీకోసం

    మీ ఐపీ అడ్ర‌స్‌ను హైడ్ చేయాలా ? ఐతే ఈ చిట్కాలు మీకోసం

    కంప్యూట‌ర్‌లో ఐపీ అడ్ర‌స్ చాలా కీల‌క‌మైంది. మ‌నం ఏ కంప్యూట‌ర్ నుంచి ప‌ని చేస్తున్నామో.. ఆ కంప్యూట‌ర్ ఎక్క‌డ ఉందో తెలిపే కీల‌క ఆధార‌మే ఐపీ అడ్రెస్‌. ప్ర‌తి కంప్యూట‌ర్‌కు ఐపీ అడ్ర‌స్ మ‌స్ట్‌గా ఉంటుంది. చాలా ముఖ్య‌మైన సైబ‌ర్ కేసుల్లో ఐపీ అడ్ర‌స్ ఆధారంగా దోషుల‌ను ప‌ట్టుకున్న...

  • ఏమిటీ జీబీ వాట్స‌ప్‌ ?..

    ఏమిటీ జీబీ వాట్స‌ప్‌ ?..

    జీబీ వాట్స‌ప్‌.. వాట్స‌ప్ గురించి విన్నాం కానీ జీబీ వాట్స‌ప్ ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? ఇది చూడ‌టానిక యాప్ మాదిరిగానే క‌నిపిస్తుంది కానీ ప్లే స్టోర్‌లో మాత్రం ఎంత వెతికినా దొర‌క‌దు. ఎందుకంటే ఇది చాలా ప్ర‌త్యేకం. మ‌రి ఏమిటీ జీబీ వాట్స‌ప్‌?.. వాట్స‌ప్‌కు దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఉంటే ఈ రెంటికి ఉన్న లింక్ ఏమిటి? ..దీనిలో...

  • వాట్సాప్ ఫొటోలు, వీడియోలు, ఆడియోల‌ను  గ్యాలరీలో హైడ్ చేయడం ఎలా? 

    వాట్సాప్ ఫొటోలు, వీడియోలు, ఆడియోల‌ను  గ్యాలరీలో హైడ్ చేయడం ఎలా? 

    వాట్సాప్‌లో మీకు వ‌స్తున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతున్నాయా? మ‌న ఫోన్ ఎవ‌రైనా చూసిన‌ప్పుడు ఇది కొద్దిగా ఇబ్బందిక‌ర‌మే. ఎందుకంటే వాట్సాప్‌లో వ‌చ్చే ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు అంద‌రికీ క‌న‌ప‌డ‌డం కొద్దిగా అనీజీగానే ఉంటుంది. అంతేకాదు ఇలాడిఫాల్ట్ గా వాట్సాప్...

  •  స్కైప్  లవర్స్ కి ఈ ట్రిక్స్ తెలుసా?

    స్కైప్ లవర్స్ కి ఈ ట్రిక్స్ తెలుసా?

    వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసుకోవడానికీ ,ఇన్ స్టంట్ మెసేజింగ్ కూ స్కైప్ ఒక బెస్ట్ టూల్ . అయితే ఇవి మాత్రమే గాక ఇందులో ఇంకా అనేక రకాల బెస్ట్ ఫీచర్ లు ఉంటాయి. మీరు ఎవరితోనైతే చాట్ చేస్తున్నారో వారితో మీ స్క్రీన్ ను షేర్ చేసుకోవచ్చు. 25 మంది వ్యక్తులతో ఒకే సారి గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఇలా అనేకరకాల ఆకర్షణీయమైన ఫీచర్ లు స్కైప్ లో మరెన్నో ఉంటాయి. కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్ ను ఫాలో అవడం ద్వారా...

  • ఫేస్‌బుక్‌ను అజ్ఞాత‌వాసిలా ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా బ్రౌజ్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌ను అజ్ఞాత‌వాసిలా ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా బ్రౌజ్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌ ..పరిచయం అక్కర్లేని సామాజిక మాధ్యమం.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల‌మందికి చేరువైన ఈ  సోష‌ల్ మీడియాలో మనకు తెలియకుండానే ఎక్కువ సమయాన్ని గ‌డిపేస్తుంటాం.  అయితే చాలామందికి ఫేస్‌బుక్‌ వాడుతున్నప్పటికీ ఆన్‌లైన్‌లోయాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం ఇష్టం ఉండదు. ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌లోకి రాగానే,...

ముఖ్య కథనాలు

లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

కరోనా వైర‌స్ పుణ్య‌మాని ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఎప్పుడూ ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లు కూడా ఇంట్లో ఉండ‌నివాళ్లు కూడా నెల రోజులుగా గ‌డ‌ప...

ఇంకా చదవండి
మీ ఎలక్ట్రానిక్ పరికరాల హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టించే హైడ్రోజెల్ రాబోతోంది

మీ ఎలక్ట్రానిక్ పరికరాల హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టించే హైడ్రోజెల్ రాబోతోంది

సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా పనిచేసినప్పుడు అవి వేడెక్కిపోతుంటాయి. దానితో సిస్టమ్ స్లో అయిపోతుంది. దీర్ఘకాలంలో ఇది సిస్టమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపెడుతుంది....

ఇంకా చదవండి