• తాజా వార్తలు
  • మీకు ఇష్టమైన పాటల కరోకే వెర్షన్ క్రియేట్ చేయడం ఎలా?

    మీకు ఇష్టమైన పాటల కరోకే వెర్షన్ క్రియేట్ చేయడం ఎలా?

    మీకు సంగీతం అంటే ఇష్టమా? కరోకే మ్యూజిక్ గురించి మీలో ఎంత మందికి అవగాహన ఉంది? అసలు కరోకే వెర్షన్ అంటే ఏమిటి? అచ్చ తెలుగు లో చెప్పుకోవాలంటే కరోకే అంటే కచేరి అని అర్థం . వాస్తవానికి ఇది ఒక జపాన్ కు చెందిన సంగీత అంశం. వివిధ రకాల ఫేవరెట్ పాటలను లైవ్ ప్రదర్శన లాగా ఇవ్వడం అన్నమాట. ఒక్కమాటలో చెప్పుకోవాలి అంటే కేవలం సంగీత వాయిద్య పరికరాల సహాయం తోనే వీనుల విందైన సంగీతాన్ని అందించడం అన్నమాట. అయితే మీకు...

  • తొలి సందేశానికి 25 ఏళ్లు, టెక్నాలజీలో పెను మార్పులు !

    తొలి సందేశానికి 25 ఏళ్లు, టెక్నాలజీలో పెను మార్పులు !

    ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది.  ఇంటర్నెట్ విస్తరణతో వాట్సప్ మెసేజ్‌లు, మెసేంజర్ నుంచి మెసేజ్ లు పంపుతున్నాం. అయితే ఇంట్నర్నెట్ వచ్చిన తొలి రోజుల్లో ఎస్సెమ్మెస్‌లు ఇంటర్నెట్ లేకుండానే మాములుగా పంపేవాళ్లం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ ఎస్సెమ్మెస్‌ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 3న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్...

  • బెజల్ లెస్ డిస్ ప్లే తో వచ్చిన టాప్ ఫోన్ లు ఇవే

    బెజల్ లెస్ డిస్ ప్లే తో వచ్చిన టాప్ ఫోన్ లు ఇవే

    2014 వ సంవత్సరం లో జపాన్ కు చెందిన హ్యాండ్ సెట్ మేకర్ అయిన షార్ప్ అనే ఒక కంపెనీ బెజెల్ లెస్ డిజైన్ తో కూడిన ఆక్వాస్ అనే ఒక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అయితే ఆ సమయం లో దానిని చూసి అందరూ పెదవి విరిచారు. అయితే  గత సంవత్సరం ఇదే డిజైన్ తో షియోమీ Mi మిక్స్ అనే ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత అందరి చూపు వాటి పై పడింది. ఫోన్ కు మూడువైపులా బెజల్స్ లేకుండా ఉండే డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్...

  • పేటీఎంలో 10 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్

    పేటీఎంలో 10 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్

    ఇండియాలో డీమానిటైజేషన్ వల్ల బాగా లాభపడినవారు ఎవరు అని ప్రశ్నిస్తే మొట్టమొదట వినిపించే పేరు పేటీఎం. డొమెస్టిక్ ఈకామర్స్ సెక్టారో దూసుకెళ్తుండడమే కాకుండా పేమెంట్ సేవల విషయంలోనూ ఇండియాలో ఇంకే సంస్థా అందించనన్ని విస్తృత అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. ఇప్పటికే పేటీఎంలో రతన్ టాటా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ముందుముందు పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్లు...

  • జియో మరో అటాక్.. చౌకగా ఇంటర్నేషనల్ కాల్స్

    జియో మరో అటాక్.. చౌకగా ఇంటర్నేషనల్ కాల్స్

    వేగవంతమైన 4జీ మొబైల్ ఇంటర్నెట్ ను ఉచితంగా ఇవ్వడంతో పాటు కాల్స్ కూడా ఫ్రీగా ఇచ్చి అన్ని టెలికాం సంస్థలనూ చాపచుట్టేసిన రిలయన్స్ జియో ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ ధరలు కూడా బాగా తగ్గంచేసిమిగతా సర్వీస్ ప్రొవైడర్లను ఇరకాటంలో పడేసింది. ఇంటర్నేషనల్ కాల్స్ ధరలు కూడా భారీగా తగ్గిస్తే మిగతా సంస్థలు అంతటి నష్టాన్ని తట్టుకోవడం కష్టం. దీంతో జియో దెబ్బకు తట్టుకోలేక అంతా విలవిలలాడుతున్నారు. జియో...

  • స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

    స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

    ఇండియన్ ఈ-కామర్స్ సెక్టార్లో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఫ్లిప్ కార్ట్ ఈ రంగంలోని మిగతా ప్లేయర్లను తనలో కలుపుకొనేందుకు ముందుకు ఉరుకుతోంది. ముఖ్యంగా స్నాప్ డీల్ ను టేకోవర్ చేయడానికి పావులు కదుపుతోందని వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా సుమారు రూ.10 వేల కోట్ల(1.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించడం టెక్, ఈ-కామర్స్...

  • ఇకపై ఇంటి నుంచే ఫారిన్ గూడ్స్ షాపింగ్

    ఇకపై ఇంటి నుంచే ఫారిన్ గూడ్స్ షాపింగ్

    ఈ-కామర్స్ రంగం దినదిన ప్రవర్ధమానం చెందుతుండడం దేశ ఆర్థికాభివృద్ధికి ప్లస్ అవుతుండడమే కాకుండా దేశాల మధ్య వ్యాపార హద్దులనూ చెరిపేస్తోంది.కొనుగోలు చేయడంలో ఉన్న సౌలభ్యం.. ఎంపికకు ఎన్నో అవకాశాలు.. ఎన్ని వస్తువులు చూసినా ఒక్కటీ కొనకుండా వదిలేయగలిగే అవకాశం.. కొనమని మనల్ని ఎవరూ మొహమాట పెట్టే అవకాశం లేకపోవడం వంటివన్నీ ఈ-కామర్స్ రంగం ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తున్నాయి. అందుకే ఈ కామర్స్ చాలా వేగంగా...

  • ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

    ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

     నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొత్తగా శాసనసభ శాసనమండలి భవనాలు సిద్ధమైపోయాయి. సీఎం నారా చంద్రబాబునాయుడ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్,  మండలి చైర్మన్ చక్రపాణి లాంఛనంగా వాటిని ప్రారంభించారు.   కొత్త రాష్ట్రంలోని కొత్త అసెంబ్లీ భవనంలో హైటెక్ సీఎం చంద్రబాబు పలు కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చారు. ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం ఇదే ప్రథమమని చెబుతున్నారు....

  •  సూపర్ కంప్యూటర్ల రేసు మొదలైంది..  ఈ రేస్ లో మనం ఎక్కడున్నాము?

    సూపర్ కంప్యూటర్ల రేసు మొదలైంది.. ఈ రేస్ లో మనం ఎక్కడున్నాము?

     ప్రపంచంలో సూపర్ కంప్యూటర్ల రేసు మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను తయారు చేసిన ఘనత చైనాకు ఉంది. దాన్ని మించే సూపర్ కంప్యూటర్ తయారీ కోసం జపాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, అంతవరకు చైనా ఊరుకుంటుందా..? తన సూపర్ కంప్యూటర్ ను అప్ గ్రేడ్ చేసి తానే నంబర్ 1 కావాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు.. యూరప్ లో టెక్నాలజీకి ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సు కూడా తన...

ముఖ్య కథనాలు

అంధుల కోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్ 

అంధుల కోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్ 

గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. గూగుల్ కూడా...

ఇంకా చదవండి
మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి...

ఇంకా చదవండి